పాలడుగు వెంకట్రావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎దాతగా: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 47:
పాలడుగు వెంకట్రావు గారు "నాటి త్యాగం-నేటి స్వార్థం- రేపటి?" అనే పేరిట ఓ పుస్తకాన్ని రాశారు. ఉక్కు మనిషి [[కాకాని వెంకటరత్నం]] అడుగుజాడల్లో నడిచిన నిజమైన శిష్యుడు పాలడుగు. అంతేకాదు,, నైతిక విలువలను, నీతి నిజాయితీలను తన జీవితంలో ఆచరించి చూపిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారాయన. పాలడుగు విప్లవకారుడు కాకపోయినా విప్లవాభిమాని, పేదలకు భూ పంపిణీ చేయాలని ఎన్నో పోరాటాలు చేసిన పోరాటయోధుడనే చెప్పొచ్చు..
==దాతగా==
పాలడుగు వెంకట్రావు ఆయన నివాస గృహాన్ని ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయానికి "రైతు సేవా కేంద్రం" (కిసాన్ భవన్) స్థాపించుటకు [[జనవరి 20]] [[2009]] న దానం చేసారు. ఆయన ఈ కిసాన్ భవనాన్ని (వ్యవసాయ పరిశోధనా కేంద్రం) ఆయన తల్లిదండ్రులైన పాలడుగు లక్ష్మయ్య మరియు, నాగరత్నమ్మ గార్ల కిసాన్ భవనంగా నామకరణం చేసారు.దీనిని పార్లమెంటు సభ్యులు సచిన్ పైలట్ ప్రారంభించారు.<ref>{{cite news|title=Paladugu donates house for Kisan Bhavan|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/paladugu-donates-house-for-kisan-bhavan/article379097.ece|agency=ద హిందూ|publisher=G.V.R. Subba Rao|date=2009-01-21}}</ref>
==మరణం==
ఆయన కేన్సర్ వ్యాధితో బాధపడుతూ [[2015]] [[జనవరి 19]] న కన్నుమూసారు.<ref>[http://www.deccanchronicle.com/150120/nation-current-affairs/article/paladugu-venkata-rao-passes-away-75 Congress leader Paladugu Venkata Rao passes away at 75]</ref>
"https://te.wikipedia.org/wiki/పాలడుగు_వెంకట్రావు" నుండి వెలికితీశారు