పెబ్బేరు: కూర్పుల మధ్య తేడాలు

చి సముదాయం నిర్ణయం మేరకు సకలజనుల సమ్మె విభాగం తొలగించాను
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 154:
 
== విశేషాలు ==
ఈ ఊరి యొక్క సంత చాలా పెద్దది .ఇది ప్రతి శనివారం నాడు జరుగుతుంది.ఈ ఊరికి సమీపంలో కృష్ణా నది ప్రవహిస్తుంది. వ్యవసాయ మార్కెట్ యార్డ్ పెద్దది. మరియు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ క్యాంప్ వాతావారణం ఆహ్లాదకరంగా ఉంటుంది. రవాణా శాఖా కార్యాలయం ఉంది. యువకులు పెబ్బేర్ ప్రీమియర్ లీగ్ (PPL) పేరుతో ప్రతి ఏడాది క్రికేట్ ఆటలు నిర్వహిస్తుంటారు. పెబ్బేరు మండలం రోజువారి సమగ్ర సమాచారం ఫేస్ బుక్ [https://www.facebook.com/pebbair.mandal] లో అందుబాటులో ఉంటుంది. ఇందులో 1200 లకు మందికి పైగా వీక్షకులు ఉన్నారు.
 
==విశేషాలు==
పెబ్బేరు నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి రంగనాయక స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఆది, [[ఛత్రపతి (సినిమా)|ఛత్రపతి]] మరియు, చెన్నకేశవరెడ్డి, యమదొంగ (జూనియర్ ఎన్టీఆర్) చలన చిత్రాలు చిత్రీకరించబడ్డాయి.రంగసముద్రం చెరువుపై నూతనంగా రిజర్వాయర్ నిర్మాణం జరుగుతుంది.పెబ్బేరులో షిర్డీ సాయి బాబా, [[హనుమాన్]] , బ్రహ్మం గారు, వేణుగోపాల స్వామి, అయ్యప్ప ఆలయం, చౌడేశ్వరి అమ్మ వారు మరియు, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ వారితో సహా పెబ్బెరులో అనేక ఇతర దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం చౌడేశ్వరి జాతర జరుపుకుంటారు . సుగూర్ గ్రామంలో ప్రతి ఏడాది ఫకీరుల్లా షా ఖాద్రి దర్గా ఉర్సు ఘనంగా జరుగుతుంది.
 
==రాజకీయాలు==
"https://te.wikipedia.org/wiki/పెబ్బేరు" నుండి వెలికితీశారు