పేరుపాలెం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 93:
 
'''పేరుపాలెం''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[మొగల్తూరు మండలం|మొగల్తూరు మండలానికి]] చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2013-11-26 |archive-url=https://web.archive.org/web/20140714121729/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 |archive-date=2014-07-14 |url-status=dead }}</ref>. పిన్ కోడ్: 534 281.
పేరుపాలెం ఒక సుందర మైన పర్యాటక ప్రదేశం.ఇక్కడ సుందర మైన, విశాలమైన సాగరతీరం ఉంది. ఇక్కడి సాగరతీరంలో హీందూ ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వరుని పుణ్యక్శెత్రం మరియు, వేళాంకణ్నిమాత ఆలయం ఉన్నాయి. ప్రతి కార్తీకమాసంలో ఇక్కడ వనభోజనాలు ఘనంగా జరుగుతాయి. వేలాది మంది యాత్రికులు అనేక ప్రదేశాల నుండి ఇక్కడకు వస్తారు. ఇది ఒక మంచి పర్యాటక ప్రదేశం.
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం
"https://te.wikipedia.org/wiki/పేరుపాలెం" నుండి వెలికితీశారు