పోలుకొండ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 118:
 
===మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల===
ఈ గ్రామ ప్రాథమిక [[వ్యవసాయం|వ్యవసాయ]] సహకార పరపతి సంఘం అధ్యక్షులు మరియు, తె.దే.పా.[[నాయకులు]] శ్రీ పర్వతనేని బసవసుబ్బారావు, తన భార్య కీ.శే.రజని ఙాపకార్ధం, ఈ పాఠశాలలో 1.1 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించి ఇచ్చిన శాశ్వత వేదికను 2016, జనవరి-4న ప్రారంభించారు. [4] గ్రామస్థులు, పెద్దలు, [[ఉపాధ్యాయులు|ఉపాధ్యాయుల]] సమిష్టి కృషి ఫలితంగా, ఈ [[పాఠశాల]] స్థాయి పెంచి ఉన్నత పాఠశాలగా చేయుటకై ప్రభుత్వ అనుమతి లభించినది. [5]ఈ సంవత్సరం [[కేంద్రీయ విద్యాలయం]] నిర్వహించిన అర్హత పరీక్షలలో, ఈ పాఠశాలలో చదువుచున్న తిరుమలశెట్టి కృష్ణవేణి అను విద్యార్ధిని, 2017-18 సంవత్సరంలో నవోదయ పాఠశాలలో ప్రవేశానికి అర్హత సాధించినది. [6] శ్రీ సాయి ఉన్నత పాఠశాల కూడా ఉంది.
 
== మార్కెటింగు, బ్యాంకింగు ==
"https://te.wikipedia.org/wiki/పోలుకొండ" నుండి వెలికితీశారు