ప్రజ్ఞం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 155:
#ఈ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పరీక్షా ఫలితాలలో అనేకసార్లు మండలస్థాయిలో ప్రథమంగా నిలిచారు. ప్రస్తుతం 225 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో, 2014-15 విద్యా సంవత్సరంలో, 10వ తరగతి పరీక్షా ఫలితాలలో, 94% ఉత్తీర్ణత సాధించారు. [4]
#మోర్ల రత్నకుమారి ట్రస్ట్ ఆధ్వర్యంలో, ఈ పాఠశాల ఆవరణలో, 2016, ఫిబ్రవరి-10న చదువుల తల్లి '''సరస్వతీ మాత ''' విగ్రహం నెలకొల్పినారు. [5]
#ఇటీవల రేపల్లెలో స్కూల్ గేంస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి తైక్వాండో పోటీలలో, ఈ పాఠశాలకు చెందిన ఎస్.కె.గఫార్, కర్రా దిలీప్, టి.అఖిల్, బి.తేజ మరియు, పి.మౌనికబాబీ అను విద్యార్థులు, తమ ప్రతిభ ప్రదర్శించి, 2016, సెప్టెంబరు-25 నుండి 27 వరకు తిరుపతిలో నిర్వహించు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనారు. [6]
#చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో 2016, సెప్టెంబరు-27న నిర్వహించిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో, ఈ పాఠశాలకు చెందిన మౌనికబాబీ అను విద్యార్థిని తృతీయస్థానం సాధించింది. [7]
 
"https://te.wikipedia.org/wiki/ప్రజ్ఞం" నుండి వెలికితీశారు