"బాదామి" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో "మరియు" ల తొలగింపు
చి (→‎చరిత్ర: clean up, replaced: గ్రామము → గ్రామం)
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
 
| footnotes =
}}
'''బాదామి ''' లేదా '''వాతాపి ''' [[కర్ణాటక]] రాష్ట్రం లోని [[బాగల్‌కోట్ జిల్లా]] లోని ఒక పట్టణము మరియు, అదే పేరు గల తాలూకా కేంద్రము. ఈ పట్టణము క్రీస్తు శకం 540 నుండి 757 వరకు [[బాదామి చాళుక్యులు|బాదామి చాళుక్యుల]] రాజధానిగా ఉండేది.
==ప్రకృతి==
బాదామి మరియు, దాని పరిసరాలు అతి సుందరమైన ప్రకృతి దృశ్యాలకు నెలవులు. ఈ కారణం చేత ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుండి ఇక్కడికి యాత్రికులు వస్తారు. పలు సినిమాలు కూడా ఇక్కడ చిత్రీకరించబడ్డాయి. ఇక్కడ రుతువులు ఇలా ఉంటాయి.
*వేసవి కాలము- మార్చి నుండి జూన్ వరకు
*వసంత కాలము- జనవరి నుండి మార్చి వరకు
==చరిత్ర==
[[Image:Badami-chalukya-empire-map.svg|thumb|left| 636 CE నుండి 740 CE వరకు విస్తరించిన [[బాదామి చాళుక్యుల]] సామ్రాజ్యం]]
ఈ ప్రాంతం చుట్టూ అనేక చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో చెప్పుకోదగినవి [[ఖ్యాద్]] గ్రామం, [[హిరేగుడ్డ]], [[సిద్లఫడి]] మరియు, కుట్‌కంకేరి (జుంజున్‌పాడి, షిగిపాడి మరియు, అనిపాడి). ఇక్కడ పురాతన రాతి సమాధులు మరియు, వర్ణచిత్రాలు చూడవచ్చును.
===బాదామి చాళుక్య సామ్రాజ్యము మరియు, ఇతర సామ్రాజ్యాలు===
====పురాణగాధ====
{{Main | వాతాపి}}
పురానగాధల ప్రకారం [[వాతాపి]] రాక్షసుడు [[అగస్త్య మహర్షి]]చే ఈ ప్రాంతంలోనే సంహరింపబడ్డాడు. ఆ సంఘటనకు గుర్తుగా ఈ ప్రాంతాన్ని '''వాతాపి ''' అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతానికి దగ్గరగా '''అయ్యవోలే అయినూరవరు ''' అనే వర్తక సంఘం ఉండేది. ఇది [[కర్ణాటక]] మరియు, [[తమిళనాడు]] రాష్ట్రాల మధ్య వాణిజ్యమును పర్యవేక్షించేది. ప్రసిద్ధ పండితుడు డాక్టర్ డి. పి. దీక్షిత్ అభిప్రాయం ప్రకారం క్రీస్తు శకం 500 సంవత్సరంలో మొదటి చాళుక్య రాజు జయసింహ [[చాళుక్య సామ్రాజ్యము|చాళుక్య సామ్రాజ్యాన్ని]] స్థాపించాడు. అతని మనవడు [[పులకేశి]] వాతాపిలో కోట కట్టించాడు.
====బాదామి చాళుక్యులు====
{{Main |బాదామి చాళుక్యులు}}
కీర్తివర్మ కుమారుడు [[పులకేశి]]. ఇతను వాతాపిని బలోపేతం చేసి విస్తరించాడు. ఇతనికి ముగ్గురు కుమారులు. [[రెండవ పులకేశి]], విష్ణువర్ధన మరియు, బుద్దవరస. అతను మరణించేనాటికి ముగ్గురు కుమారులు చిన్నవారు కావడంచేత [[కీర్తివర్మ]] మరియొక కుమారుదు మంగలేశ రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ఇతను తనదైన శైలిలో పరిపాలించి శాశ్వతంగా పగ్గాలు చేపట్టాలనుకున్నాడు. కానీ [[రెండవ పులకేశి]] చేతిలో హత్యకు గురయ్యాడు. తర్వాత రెండవ పులకేసి క్రీస్తుశకం 610 నుండి 642 వరకు బాదామి సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. వాతాపిని కేంద్రముగా చేసుకొని [[చాళుక్యులు]] [[కర్ణాటక]], [[మహారాష్ట్ర]] మరియు, [[ఆంధ్రప్రదేశ్]], [[తమిళనాడు]] లోని కొన్ని ప్రాంతాలకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. 6 నుండు 8 వ శతాబ్దం వరకు వీరు విజయవంతంగా పరిపాలన సాగించారు.
 
====శాసనాలు====
{{Main |కప్పే అరభట్ట}}
బాదామిలో మొత్తం ఎనిమిది శాసనాలు ఉన్నాయి. వీటిలో కొన్ని అతి ప్రధానమైనవి. వీటిలో మొదటిది సంస్కృత మరియు, పాత కన్నడ భాషలో 543 CE పులకేశి కాలం నాటిది.రెండవది 578 CE మంగళేశ శాసనము కన్నడ భాషలో ఉంది. మూడవది [[కప్పే ఆరభట్ట]] రికార్డులలోనిది. ఇది కన్నడ సాహిత్యంలో త్రిపది వాడుకలో లభించిన మొదటి కవిత. భూతనాధ ఆలయం వద్ద లభించిన ఒకశాసనం 12 వశతాబ్దమునకు చెందినదిగా భావింపబదుతున్నది. ఇందులో జైన శైలిలో త్రికంటర ఆదినాధను కీర్తిస్తూ రాతలు రాయబడ్డాయి.
 
====వాతాపి గణపతి====
 
==దర్శనీయ ప్రదేశాలు==
బాదామిలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి గుహాలయాలు, శిలా తోరణాలు, కోటలు మరియు, శిల్పాలు ఉన్నాయి.
*ఇక్కడ ఉన్న బౌద్ధ గుహలోనికి కేవలం మోకాళ్లపై పాకుతూ మాత్రమే వెళ్ళగలము.
*5వ శతాబ్దంలో కట్టబడిన భూతనాధ ఆలయం ఒక చిన్న గుడి. ఇది అగస్త్య చెరువునకు ఎదురుగా నిర్మించబడింది.
*బాదామి నగరాన్ని వీక్షించుటకు వీలుగా ఉత్తర కోటలో నిర్మించిన ఎత్తైన స్థానాలు
*హిందువులలో కొందరు కులదేవతగా కొలిచే బనశంకరి ఆలయము.
*బాదామి, ఐహోల్ మరియు, పత్తడకల్ ప్రాంతాల నుండి సేకరించిన శిల్పాలతో ఏర్పాటుచేసిన పురాతత్వ సంగ్రహశాల (మ్యూజియం).
 
==రవాణా సౌకర్యాలు==
</gallery>
 
==పురాతన శాసనాలు మరియు, కట్టడాలు==
[[Image:6th century Kannada inscription in cave temple number 3 at Badami.jpg|thumb|200px|left| బాదామి గుహాలయము 3.లో 578 CE సంవత్సర కాలంలోని బాదామి చాళుక్య రాజు మంగలేశ ఏలుబడిలోని పురాతన కన్నడ శాసనము]]
 
*[http://www.indoarch.org భారత ఉపఖండ పటము]
*[http://www.hinduonnet.com/fline/fl2121/stories/20041022000406400.htm Article on Indian Murals]
*[http://www.art-and-archaeology.com/india/badami/baplan.html బాదామి మరియు, పురాతత్వశాస్త్రము]
*[http://www.indiantemples.com/Karnataka/badami.html బాదామి ఆలయాలు - కర్ణాటక]
*[http://bagalkot.nic.in/badami.htm బాగల్‌కోట్ జిల్లా సమాచారం - బాదామి గురించిన వివరాలు]
*[http://www.indiamonumnets.org బాదామి మరియు, ఇతర కర్ణాటక కట్టడాలు]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
*[https://web.archive.org/web/20070505011438/http://www.india-picture.net/badami?page=2 Photos of historical sites of Badami]
*[https://web.archive.org/web/20120312045501/http://www.climbing.com/exclusive/above/boltsforbangalore/ Rock climbing]
 
[[వర్గం:కర్ణాటక దర్శనీయస్థలాలు]]
[[వర్గం:కర్ణాటక నగరాలు మరియు, పట్టణాలు]]
[[వర్గం:బాగల్‌కోట్ జిల్లా]]
[[వర్గం:బాగల్‌కోట్ జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2863581" నుండి వెలికితీశారు