బుక్కపట్నం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 58:
పుట్టపర్తి,కొత్తచెరువు,ముదిగుబ్బ,నల్లమాడ.
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
ఆదర్శ ప్రాథమిక పాఠశాల కలదు మరియు, శ్రీ సత్యసాయి బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు, బాలికల ఉన్నత పాఠశాల ఉన్నాయి. కస్తూరి బాయి బాలికల పాఠశాల D.I.E.T కళాశాల పక్కన నెలకొల్పబడినది.
ఇక్కడే సత్య సాయిబాబా వారు తన ప్రాథమిక విద్యాభ్యాసం చేసారు.
జిల్లాలో గల ఏకైక ప్రభుత్వ డైట్ కళాశాల బుక్కపట్నంలో ప్రశాంత వాతావరణంలో నెలకొల్పడం ప్రత్యేకత.
పంక్తి 79:
తపాలా శాఖ కూడా బస్టాండు సమీపంలో రోడ్డు ప్రక్కన ఉంది.
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
కట్ట దగ్గర చౌడమ్మ దేవస్థానం మరియు,
చిన్నాగమ్మ దేవాలయం, ఊరి మధ్యలో ఉన్న లక్ష్మి నారాయణస్వామ దేవాలయంి, మరియు నాగానందస్వామి నెలకొల్పిన ఒక ఆశ్రమం గ్రామానికి దూరంగా కొండ ప్రాంతానికి దగ్గరగా ఉన్నది, అదే దారిలో ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. ఈ బుక్కపట్నం గ్రామంలో [[సత్యసాయిబాబా గారి]] ప్రాథమిక విద్య సాగింది.
==గ్రామంలో ప్రధాన పంటలు==
వరి, వేరుశెనగ,
"https://te.wikipedia.org/wiki/బుక్కపట్నం" నుండి వెలికితీశారు