బైంసా పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు

15 బైట్లను తీసేసారు ,  2 సంవత్సరాల క్రితం
చి
→‎వ్యవసాయం, పంటలు: AWB తో "మరియు" ల తొలగింపు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (→‎వ్యవసాయం, పంటలు: AWB తో "మరియు" ల తొలగింపు)
ఇక్కడ [[ప్రత్తి]] మిల్లులు అధికంగా ఉన్నాయి.ఇక్కడి వ్యవసాయ మార్కెట్ చుట్టు ప్రక్కల ఉన్న మండలాల్లోకెల్లా పెద్దది.ఇక్కడికి రైతులు తమ వ్యవసాయోత్పత్తులను అమ్ముకోవడానికి ప్రక్కన ఉన్న మండలాల నుండే కాక పొరుగున ఉన్న మహారాష్ట్ర నుండి కూడా వస్తుంటారు.
 
భైంసాలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 16042 హెక్టార్లు మరియు, రబీలో 2293 హెక్టార్లు. ప్రధాన పంటలు [[ప్రత్తి]], [[జొన్నలు]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 333</ref>
 
==వార్తలలో భైంసా==
1,62,806

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2863688" నుండి వెలికితీశారు