"మండలం" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎చరిత్ర: AWB తో "మరియు" ల తొలగింపు
చి (clean up, replaced: మండలము → మండలం (2), గ్రామము → గ్రామం (2), typos fixed: , → , (3))
చి (→‎చరిత్ర: AWB తో "మరియు" ల తొలగింపు)
 
* పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
* తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా [[తహసీలు]] లేదా [[తాలూకా]]గా విభజించడం జరుగుతుంది.
* కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది మరియు, పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.
 
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో పూర్వం తాలూకా, పంచాయితీ సమితి (బ్లాక్) విభజన ఉండేది. కాని [[నందమూరి తారక రామారావు]] ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ వ్యవస్థకు బదులుగా మండలవిభజన వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2863862" నుండి వెలికితీశారు