"ముదిగొండ లింగమూర్తి" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎సినిమా రంగం: AWB తో "మరియు" ల తొలగింపు
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (→‎సినిమా రంగం: AWB తో "మరియు" ల తొలగింపు)
నాటకరంగం మీద అన్ని రకాల పాత్రలూ ధరించి, పేరుతెచ్చుకుని, సినిమా రంగంలో ప్రవేశించారు లింగమూర్తి. [[తుకారామ్‌]] (1937) లో నటించినా [[వందేమాతరం]] (1939) తో అందరికీ తెలిసారాయన. రంగస్థలం మీద పౌరాణిక, చారిత్రాక, సాంఘిక నాటకాల్లో నటించినట్టుగానే, తెరమీద కూడా నటించారు. [[బి.ఎన్‌.రెడ్డి]] దర్శకత్వంలో [[వాహినీ ప్రొడక్షన్స్|వాహిని]] సంస్థ నిర్మించిన తొలి చిత్రం [[వందేమాతరం]] - వాహిని బృందంతో లింగమూర్తినీ కలిపింది. ఆయనా, ఆ యూనిట్‌లో ఒకరైనారు. వేషం వున్నా లేకపోయినా, నిర్మాణవ్యవహారాల్లో పాలుపంచుకునేవారు. కొంతకాలం అధికారికంగా ప్రొడక్షన్‌ మేనేజరుగా వ్యవహరించారు.
 
క్రూరపాత్ర ధరించినా, అక్రూరపాత్ర ధరించినా, హాస్యపాత్ర ధరించినా నటనలో దేనికదే భిన్నంగా వుండేది. వివిధ భూమికానిర్వహణ సమర్థుడు అనిపించుకున్నాడు లింగమూర్తి. తమిళ చిత్రం ఆధారంగా నిర్మించిన [[ఆడజన్మ]]లో అతిగా నటించారన్న పేరు తెచ్చుకున్నారు. తరువాత అది పాత్ర మరియు, పరిస్థితి కారణంగా అలా చేశానని చెప్పుకొన్నారు
[[బొమ్మ:Lingamoorti2.JPG|right|200px|లింగమూర్తి, యెస్.వీ.రంగారావు]]
;నటించిన సినిమాలు
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2864074" నుండి వెలికితీశారు