మొదలి నాగభూషణశర్మ: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 13:
| death_place = [[తెనాలి]], [[ఆంధ్ర ప్రదేశ్]]
| death_cause =
| known = నటుడు, దర్శకుడు, నాటకకర్త, అధ్యాపకుడు, విమర్శకుడు మరియు, పరిశోధకుడు
| occupation =
| title =
పంక్తి 35:
}}
 
'''[[మొదలి నాగభూషణ శర్మ]]''' ([[జూలై 24]], [[1935]] - [[జనవరి 15]], [[2019]]) [[రంగస్థలం|రంగస్థల]] [[నటుడు]], [[దర్శకుడు]], నాటకకర్త, అధ్యాపకుడు, విమర్శకుడు మరియు, పరిశోధకుడు.<ref name="నాటక దిగ్గజం మొదలి అస్తమయం">{{cite news |last1=సాక్షి |first1=ఆంధ్రప్రదేశ్ (గుంటూరు) |title=నాటక దిగ్గజం మొదలి అస్తమయం |url=https://www.sakshi.com/news/andhra-pradesh/drama-artist-nagabhushana-sharma-no-more-1152677 |accessdate=17 January 2019 |date=17 January 2019 |archiveurl=https://web.archive.org/web/20190117035719/https://www.sakshi.com/news/andhra-pradesh/drama-artist-nagabhushana-sharma-no-more-1152677 |archivedate=17 January 2019}}</ref>
 
== జననం ==
పంక్తి 41:
 
== రంగస్థల ప్రస్థానం ==
ఈయన తండ్రి కూడా స్వయంగా [[నాటక రచయిత]], ప్రయోక్త మరియు, కథా రచయిత. ఈయన స్ఫూర్తి వల్లనే నాగభూషణ శర్మ నాటకరంగంలోకి వచ్చాడు. తండ్రి నేతృత్వంలో ఎనిమిదవ ఏటనే రంగస్థలంపై తొలిపాఠాలు నేర్చిన శర్మ కాలేజీ రోజుల్లో బందరులో [[కన్యాశుల్కం]] నాటకంలో మధురవాణి పాత్రను ధరించి ప్రసిద్ధుడయ్యాడు. [[కళాశాల]]<nowiki/>లో చదువుతుండగానే ఆయన తొలి రచన అన్వేషణ 1954లో [[భారతి]]లో ప్రచురితమైంది.
 
[[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో ఎం.ఏ ఆంగ్ల సాహిత్య పట్టభద్రుడై నాగభూషణ శర్మ, [[అమెరికా]] లోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో నాటకదర్శకత్వంలో ఎం.ఎఫ్.ఏ పట్టా పొందాడు. నాటకమే ప్రధానాశంగా పరిశోధన చేసి డాక్టరేటు అందుకున్నాడు. ఆ తరువాత [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో ఇంగ్లీషు శాఖ లోను, నాటక శాఖ లోను ఆచార్యుడిగా పనిచేశాడు.
పంక్తి 49:
ది విజిట్, కింగ్ ఈడిపస్, హయవదన, తుగ్లక్, మృచ్ఛకటిక, వెయిటింగ్ ఫర్ గోడో వంటి గ్రీకు, సంస్కృత, ఆంగ్ల నాటకాలకు దర్శకత్వం వహించి హైదరాబాదు డ్రమటిక్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రదర్శించారు. అడ్డదారి, పెళ్ళికి పది నిమిషాల ముందు, మదనకామరాజు కథ, ప్రజానాయకుడు ప్రకాశం వంటి స్వతంత్ర నాటకాలను, యాంటిగని, మాక్‌బెత్, డాల్స్‌హౌస్, ఎనిమీ ఆఫ్‌ది పీపుల్, ఎంపరర్‌జోన్స్, వెయిటింగ్ ఫర్ గోడో, కాయితం పులి, హయవదన, సాంబశివ ప్రహసనం వంటి గొప్ప పాశ్చాత్య, భారతీయ ప్రముఖ నాటకాలను స్వేచ్ఛానువాదం చేశారు. ప్రజా నాయకుడు ప్రకాశం నాటకాన్ని దేశవ్యాప్తంగా ప్రదర్శించారు.
 
విషాదాంతం, జంట పక్షులు, సంభవామి, నరజాతి చరిత్ర, మన్మధుడు మళ్లీ పుట్టాడు, రాజా ఈడిపస్ (అనువాదం), [[ప్రజానాయకుడు ప్రకాశం]] మొదలైన నాటకాలను, అన్వేషణ, అడ్డదారి, ఆగస్టు 15, జననీ జన్మభూమి, రాజదండం మొదలైన నాటికలను రచించాడు. ఈయన దాదాపు 70 నాటకాలు, నాటికలు మరియు, రేడియో నాటికలు వ్రాశారు. స్వతంత్ర నాటకాలే కాక అనేక అనువాద నాటకాలు కూడా వ్రాశాడు. ఈయన దర్శకత్వంలో ఇరవైకి పైగా ఆంగ్ల నాటకాలు, అరవైకి పైగా తెలుగు నాటకాలు ఈయన దర్శకత్వంలో ప్రదర్శించబడ్డాయి.
 
తెలుగు సాహిత్యం- గాంధీజీ ప్రభావం, నూరేళ్ళ తెలుగునాటకరంగం (సంపాదకులు), లోచన (వ్యాస సంపుటి) వీరి ఇతర రచనలు. 'ప్రకాశం' నాటకానికి [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము|తెలుగు విశ్వవిద్యాలయం]] సాహిత్య పురస్కారం లభించింది. నాటక, కళారంగాల్లో విశేష కృషి చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసే ప్రతిష్ఠాత్మక నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారానికి 2013 లో ఈయన ఎంపికయ్యాడు.<ref>http://archive.andhrabhoomi.net/content/s-1838{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> 2019, జనవరి 6న [[తెనాలి]]లో [[అప్పాజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్]] వారి ప్రతిభా వైజయంతి జీవితకాల సాధన పురస్కారం అందుకున్నారు.<ref name="నాటక దిగ్గజం మొదలి అస్తమయం"/>
"https://te.wikipedia.org/wiki/మొదలి_నాగభూషణశర్మ" నుండి వెలికితీశారు