యార్లగడ్డ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 102:
 
=== చల్లపల్లి మండలం ===
చల్లపల్లి మండలంలోని [[చల్లపల్లి]], [[చేడేపూడి|చిడెపూడి]], [[పాగోలు ]], [[నడకుదురు(చల్లపల్లి)|నడకుదురు]], [[నిమ్మగడ్డ (చల్లపల్లి)|నిమ్మగడ్డ]], యార్లగడ్డ, [[వక్కలగడ్డ]], [[వెలివోలు]], [[పురిటిగడ్డ]] మరియు, [[లక్ష్మీపురం (చల్లపల్లి)|లక్ష్మీపురం]], గ్రామాలు ఉన్నాయి.
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
పంక్తి 121:
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం.
==గ్రామానికి వ్యవసాయం మరియు, సాగునీటి సౌకర్యం==
 
==గ్రామపంచాయతీ==
#2013 జూలైలో ఈ గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి యార్లగడ్డ సాయిభార్గవి [[సర్పంచి]]గా 186 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. [ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013,ఆగస్టు-1; 2వపేజీ]
#కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న నిర్మల్ పురస్కారానికి, ఈ గ్రామం ఎంపికై, అధికారుల తుది పరిశీలనలో ఉన్నట్లు, నిర్మల్ పురస్కార్ నోడల్ అధికారులు చెప్పారు. 2013లో నిర్మల్ పురస్కారానికి జిల్లాలో 56 గ్రామాలను పరిశీలించి, 2 గ్రామాలను ఎంపిక చేయగా, 2 గ్రామాలలో, ఈ గ్రామం ఒకటి. [2]
#ఈ గ్రామం 2013 సంవత్సరానికి నిర్మల్ పురస్కారానికి ఎంపికైనది. ఈ పురస్కారాన్ని, ఈ గ్రామ పంచాయతీ సర్పంచి మరియు, కార్యదర్శి, 2015,ఆగస్టు-22వ తెదీనాడు, విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో, రాష్ట్రమంత్రి శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడుగారి చేతులమీదుగా ఈ పురస్కారాన్ని అందుకుంటారు. [6]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
"https://te.wikipedia.org/wiki/యార్లగడ్డ" నుండి వెలికితీశారు