సోమవరప్పాడు (తాళ్ళూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి సోమవరప్పాడు(తాళ్ళూరు మండలం) ను, సోమవరప్పాడు (తాళ్ళూరు మండలం) కు తరలించాం: వ్యాసం పేరు ప్రామాణీక�
చర్చా పేజి నుంచి ఇక్కడికి కాపీ చేశాను
పంక్తి 1:
 
{{అయోమయం|సోమవరప్పాడు}}
 
'''సోమవరప్పాడు''', [[ప్రకాశం]] జిల్లా, [[తాళ్ళూరు]] మండలానికి చెందిన గ్రామము. చాలా పురాతనమైన ఈ గ్రామము పాత దర్శి తాలూకాలో చాలా ప్రాముఖ్యము కలిగి ఉన్నది. దాదాపు దర్శి తాలూకాలోని చాలా గ్రామాలలోని సమస్యలు ఇచటనే పరిష్కరించబడేవి. ఈ గ్రామము చాలా పెద్ద రెవెన్యూ ఏరియా కలిగివుండి, జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గుంటి గంగ దేవాలయముతో పాటు, ఆంజనేయస్వామి ఆలయము మరియు రామాలయము కూడా కలిగి ఉన్నది. ప్రతి సంవత్సరము చైత్రమాసంలో [[పౌర్ణమి]] తర్వాత రెండవ రోజు అతి వైభవంగా గంటిగంగ తిరునాళ్ళు జరుగుతాయి. ఈ దేవాలయాన్ని కీ.శే.పోగుల యల్లమందయ్య ( గ్రామ మున్సబ్ ) కట్టంచినాడు. తదుపరి వారి కుటుంబ సభ్యులందరు కలిసి ఆలయ జీర్ణోద్ధరణ గావించినారు. కీ.శే. మామిడి వెంకట సుబ్బయ్య ప్రజల సహకారంతో రామాలయ జీర్ణద్ధరణ గావించినాడు.
'''సోమవరప్పాడు''', [[ప్రకాశం]] జిల్లా, [[తాళ్ళూరు]] మండలానికి చెందిన గ్రామము
 
ఈ గ్రామముతో కలిపి కట్టబడిన తూర్పు గంగవరం గ్రామము దిన దినాభివృద్ధి చెంది ప్రస్తుతము వ్యాపారపరంగాను, రాజకీయంగాను చాలా కీలకమైనదిగా ఉన్నది. ఈ పంచాయితీలోని సోమవరప్పాడు గ్రామము అద్దంకి అసెంబ్లీ మరియు బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలోను, తూర్పు గంగవరం మాత్రము దర్శి అసంబ్లీ మరియు నరసరావుపేట పార్లమెంటు నియోకవర్గం పరిధిలోను ఉన్నాయి.
 
సోమవరప్పాడు గ్రామ పెద్దల కృషివలన తూర్పు గంగవరం గ్రామంలో ఉన్నత పాఠశాల ఏర్పాటు అయింది. ఈ ప్రాంత ప్రజలందరికి గుంటి గంగ తిరునాళ్ళు అతి ముఖ్యమైన పండుగ. బ్రతుకుతెరువు కొరకు వెళ్ళిన ఈ ప్రాంతవాసులందరు తిరునాళ్ళు జరిగే రోజుకు తమ తమ స్వంత గూటికి చేరుకుంటారు.
[[వర్గం:ప్రకాశం జిల్లా గ్రామాలు]]