"యు.ఆర్.అనంతమూర్తి" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో "మరియు" ల తొలగింపు
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
|website =
}}
కన్నడ సాహిత్యరంగంలో [[జ్ఞానపీఠ అవార్డు]] పొందిన ఎనిమిది మంది కన్నడ సాహితి వేత్తలలో '''ఉడిపి రాజగోపాలచార్య అనంతమూర్తి''' ([[డిసెంబరు 21]], [[1932]] - [[ఆగష్టు 22]], [[2014]]) ఆరవవాడు. [[రచయిత]] మరియు, సాహిత్య విమర్శకుడు. ముక్కుసూటిగా తన మనస్సులోని భావాన్ని వ్యక్తపరచే వ్యక్తిత్వమున్నవాడు. [[నరేంద్ర మోడీ|మోడీ]] ప్రధాన మంత్రి అయితే తను [[భారతదేశం]]లో వుండనని ఖరాఖండిగా చెప్పినట్టివాడు<ref>{{citeweb|url=http://www.sakshi.com/news/top-news/i-would-not-be-in-india-incase-of-narendra-modi-as-prime-minister-saysu-r-ananthamurthy-65718|title=మోడీ ప్రధానైతే భారత్‌లో ఉండను: అనంతమూర్తి|publisher=sakshi.com|date=|accessdate=22-2-2014}}</ref>
 
==జననం-విద్యాభ్యాసం==
[[జ్ఞానపీఠ అవార్డు|జ్ఞానపీఠ ఆవార్డు]]ను పొందిన మరో [[కన్నడ భాష|కన్నడ]] సాహితివేత్త [[కువెంపు]] పుట్టిన మొలిగె గ్రామం (షిమోగా జిల్లా, తిర్థహళ్ళి తాలూక) లోనే అనంతమూర్తి జన్మించాడు. ఈయన తండ్రి ఉడిపి రాజగోపాలచార్య, తల్లి సత్యమ్మ (సత్యభామ). జన్మించిన తేది [[1932]] సంవత్సరం [[డిసెంబరు 21]]<ref>{{citeweb|url= http://kendasampige.com/writer_profile.php?id=72|title=ಯು ಆರ್ ಅನಂತಮೂರ್ತಿ|publisher= kendasampige.com|date=|accessdate=22-2-2014}}</ref>. అనంతమూర్తి దుర్వాసదపురం అనే గ్రామంలోని సాంప్రదాయ సంస్కృత [[పాఠశాల]]<nowiki/>లో తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించాడు. అక్కడ [[ప్రాథమిక విద్య]] అనంతరం, తిర్థహళ్ళి, మరియు [[మైసూరు]]<nowiki/>లో విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. [[మైసూరు విశ్వవిద్యాలయం]]లో ఆంగ్లభాషలో ఎం.ఏ పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత ఉన్నత విద్యకై [[ఇంగ్లాండు]]కు వెళ్ళాడు. కామన్ వెల్త్ విద్యార్థి వేతనానికి అర్హుడై, [[1966]]లో [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] మరియు, తౌలిక సాహిత్యంలో పీ.హెచ్.డి. పొందారు<ref>{{citeweb|url=http://www.kannadakavi.com/kavikoota/3jnanapeeta/u_r_ananth_murthy.htm|title=ಯು.ಆರ್.ಅನಂತಮೂರ್ತಿ|publisher=kannadakavi.com|date=|accessdate=22-2-2014}}</ref>
 
==వృత్తి జీవనం==
[[1970]]లో [[మైసూరు విశ్వవిద్యాలయం]]లో మొదట [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] విభాగంలో ఉపన్యాసకుడిగా చేరి, అటు పిమ్మట అక్కడే ప్రాధ్యాపకుడు అయ్యాడు. తదనంతరం [[1982]]లో [[కేరళ]] రాష్ట్రంలోని [[కొట్టాయం]] లోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా చేరారు. [[1992]]-[[1993|93]] సంవత్సరంలో [[నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా]]కు అధ్యక్షుడిగా ఎన్నుకోబడినాడు. అలాగే [[1993]]లో [[కేంద్ర సాహిత్య అకాడమీ]]కి కూడా అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యాడు. [[కేంద్ర సాహిత్య అకాడమీ]]కి గోకాకర్ తరువాత అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన రెండవ కన్నడిగుడు అనంతమూర్తి.
 
అనంతమూర్తి దేశవిదేశాలలోని పలు విశ్వవిద్యాలయాలలో సందర్శక అధ్యాపకుడిగా పనిచేశారు. జర్మనీలోని ట్యూబింగెన్ విశ్వవిద్యాలయం, [[అమెరికా]] లోని ఐయోవా మరియు, టఫ్ట్స్ విశ్వవిద్యాలయాలలో, [[జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం|జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం]] మరియు, [[కొల్హాపూర్]] లోని [[శివాజీ]] [[విశ్వవిద్యాలయం]]<nowiki/>లలో సందర్శక అధ్యాపకునిగా పనిచేశారు. మంచి [[రచయిత]], వక్త అయిన అనంతమూర్తి, ఇంటా బయటా అనేక సాహిత్య సమావేశాలలో పాల్గోని తన వాణి<nowiki/>ని వినిపించాడు. [[1980]] లో భారతీయ రచయితల సంఘ సభ్యుడిగా [[రష్యా|సోవియట్ రష్యా]], పశ్చిమ [[జర్మనీ]] మరియు, [[ఫ్రాన్స్]] దేశాలను సందర్శించాడు. మార్క్స్‌వాది అయిన అనంతమూర్తికి రష్యా పర్యాటన మరింత స్ఫూర్తినిచ్చి, సోవియట్ పత్రిక సలహ సంఘ సభ్యుడిగా [[1989]]లో మరలా రష్యాను పర్యటించాడు. [[1992]]లో [[చైనా]]ను కూడా సందర్శించాడు.
 
==సాహిత్య సేవ==
 
==ప్రశస్తి==
సంస్కార, ఘటశ్రాద్ధ మరియు, బర చిత్రాలకు ఉత్తమ కథా [[రచయిత]]<nowiki/>గా ప్రశంసలు అందుకున్నాడు. [[1983]]లో [[కర్ణాటక|కర్నాటక]] సాహిత్య అకాడమీ పురస్కారం, [[1992]] లో [[కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం]], [[1994]] లో మాస్తి [[పురస్కారం]]<nowiki/>తో అనంతమూర్తిని గౌరవించడమైనది. [[1994]]లో ఆయన్ను [[భారతదేశం]]లో అత్యుత్తమ సాహిత్య గౌరవమైన [[జ్ఞానపీఠ అవార్డు]]తో సత్కరించారు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2864222" నుండి వెలికితీశారు