యుద్ధకాండ: కూర్పుల మధ్య తేడాలు

చి 157.44.164.234 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWBNew చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చి →‎భల్లూక వానర వీర సేన: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 32:
రావణుడి చారులైన శుక సారణులు రామ, లక్ష్మణ, సుగ్రీవ, జాంబవంత, హనుమంతాది వీరుల పరాక్రమాన్ని రావణునికి వివరించారు. వానరసేన ఎంత ఉందో లెక్కపెట్టడం అసాధ్యమన్నారు. సీతను రామునకప్పగించడం మంచిదని తమకు తోచిందన్నారు. ప్రాసాదం పైకి తీసుకెళ్ళి వానరవీరుల సేనానాయకులలోని ముఖ్యులను చూపించారు -
 
వేనవేల సేనాధిపతులతో కలిసి సింహనాదం చేస్తున్నవాడు సకల వానర సైన్యాధిపతి నీలుడు. అంగదుడు తనతండ్రితో సమానుడైన వాడు మరియు, రాముని విజయంకోసం కృతనిశ్చయుడు. సముద్రం మీద సేతువును నిర్మించిన ఘనుడు నలుడు. త్రిలోకాలలోనూ ప్రఖ్యాతుడైన శ్వేతుడు వెండిలా మెరిసిపోతున్నాడు. యుద్ధం అంటే అతిప్రీతి కలిగిన కుముదుడు గోమతీతీరం నుండి వచ్చాడు. కపిలవర్ణుడై న రంభుడు వింధ్య పర్వతాలనుండి వచ్చాడు. చెవులు రిక్కించిన శరభుడు మృత్యుభీతి లేనివాడు. పర్వతంలాంటి పనసుడు పారియాత్రంనుండి, వినతుడు కృష్ణవేణీ తీరంనుండి లక్షలాది సేనతో వచ్చారు. అత్యంత బలశాలి క్రోధుడు 60 లక్షల సైన్యంతోను, గైరిక వర్ణంలో ఉన్న మహాదేహుడు గవయుడు 70 లక్షల సైన్యంతోను వచ్చారు. కోట్లాది అనుచరులతో వచ్చిన హరుడు అనే సేనానాయకుడు మహాఘోరంగా యుద్ధం చేస్తాడు.
 
[[దస్త్రం:F1907.271.194.jpg|thumb|సువేల పర్వతముపై రామునితో సమావేశమైన వానరులు]]
"https://te.wikipedia.org/wiki/యుద్ధకాండ" నుండి వెలికితీశారు