రామారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి మండల సమాచారం తరలింపు.
చి →‎దేవాలయాలు,విశేషాలు: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 159:
 
== దేవాలయాలు,విశేషాలు ==
ఈ గ్రామంలో కాలభైరవ స్వామి దేవస్థానం ప్రసిద్ధి చెందింది. ఇక్కడి [[కాలభైరవ స్వామి|కాలభైరవస్వామి]] విగ్రహం చాలా పురాతనమైంది. ప్రతి ఏటా [[డిసెంబరు]]లో పెద్ద [[జాతర]] జరుగుతుంది. రామారెడ్డి గ్రామం చుట్టూ అష్ట భైరవులు ఉన్నాయని ఊరి పెద్దల నమ్మకం. గ్రామంలో మరో ముఖ్యమైన దేవాలయం [[శ్రీరాముడు|రామాలయం]].ఇక్కడ [[హిందువులు]], [[ముస్లిములు]] మరియు, [[క్రైస్తవులు]] కలిసి మెలిసి ఉంటారు. రామారెడ్డిలో [[గ్రంథాలయం]], పాఠశాలలు మరియు, పోలీస్ ఠాణా ఉన్నాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రామారెడ్డి" నుండి వెలికితీశారు