రామేశ్వర్ ఠాకూర్: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 46:
}}
 
'''రామేశ్వర్ ఠాకూర్''' (28 జూలై 1927<ref>{{Cite web |url=http://ws.ori.nic.in/ola/gov_biodata.html |title=Profile on Odisha Govt website |website= |access-date=2007-05-12 |archive-url=https://web.archive.org/web/20070512184020/http://ws.ori.nic.in/ola/gov_biodata.html |archive-date=2007-05-12 |url-status=dead }}</ref> – 2015 జనవరి 15) [[బీహారు]] రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, [[భారత జాతీయ కాంగ్రేసు]] పార్టీ అగ్ర రాజకీయనాయకుడు మరియు, కేంద్ర ప్రభుత్వంలో మాజీ మంత్రి. 2004 నుండి 2011 వరకు వరుసగా, [[ఒడిశా]], [[ఆంధ్రప్రదేశ్]], [[కర్ణాటక]] మరియు, [[మధ్యప్రదేశ్]] రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు. వృత్తిరీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ ఐన ఠాకూర్, 1966 నుండి 1967 వరకు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగాకూడా పనిచేశాడు.
 
== జీవితచరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/రామేశ్వర్_ఠాకూర్" నుండి వెలికితీశారు