లక్ష్మీపురం (చల్లపల్లి): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 101:
 
=== చల్లపల్లి మండలం ===
చల్లపల్లి మండలంలోని [[చల్లపల్లి]], [[చేడేపూడి|చిడెపూడి]], [[పాగోలు ]], [[నడకుదురు(చల్లపల్లి)|నడకుదురు]], [[నిమ్మగడ్డ (చల్లపల్లి)|నిమ్మగడ్డ]], [[యార్లగడ్డ]], [[వక్కలగడ్డ]], [[వెలివోలు]], [[పురిటిగడ్డ]] మరియు, లక్ష్మీపురం, గ్రామాలు ఉన్నాయి.
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
పంక్తి 140:
లక్ష్మీపురం గ్రామంలో వేంచేసియున్న శ్రీ బాలాత్రిపురసుందరీ సహిత లక్ష్మీనాంచారమ్మ అమ్మవారి గ్రామోత్సవాన్ని 2014,ఫిబ్రవరి-16 ఆదివారంనాడు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి 82వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, అమ్మవారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం డప్పు వాద్యాలమధ్య అమ్మవారి సంబరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇంటింటికీ అమ్మవారి గ్రామోత్సవాన్ని నిర్వహించగా, భక్తులు పెద్ద యెత్తున పసుపు, కుంకుమలు, టెంకాయలు సమర్పించి పూజలు నిర్వహించారు. 2014,[[ఫిబ్రవరి]]-10న మొదలైన అమ్మవారి సంబరాలు, ఫిబ్రవరి-16 [[ఆదివారం]] నాడు జరిగిన గ్రామోత్సవంతో మిగిసినవి. [3]
 
==గ్రామంలో ప్రధాన పంటలు వరీ,చెరకు మరియు, అపరాలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==