లక్సెట్టిపేట: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం మార్పు, typos fixed: సాంఘీక → సాంఘిక
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 6:
== పట్టణ విశేషాలు ==
[[బొమ్మ:CSI Church LXPT.jpg|thumb|లక్సెట్టిపేటలోని సి.ఎస్.ఐ క్రైస్తవ మందిరం|alt=|280x280px]]
లక్సెట్టిపేటలో చూడదగ్గ ప్రదేశము సి.ఎస్.ఐ గార్దెన్ చర్చ్, ఇది రెవ. హార్లీ అనే పాస్టరు గారి ఆద్వర్యంలో, 1930 లో నిర్మించబడింది. ఈ సి.ఎస్.ఐ సంఘం ఆధ్వర్యంలో వైద్యసేవలు, హాస్టల్ వసతి, పాఠశాల, ఆశిర్వాద కేంద్రము ద్వారా పేద మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ, టైప్ రైటింగ్ వంటి శిక్షణను అందించుచు పలు సేవా కార్యక్రమాలను విజయవంతముగా నడిపించుచున్నది. ఈ నగరము పవిత్ర గోదావరి నదికి ఆనుకొని యున్నది కనుక, ఎక్కువమంది భక్తులు వారి యొక్క పుణ్య స్నానాల కొరకు ఈ పట్టణముకు విఛ్చేస్తూ ఉంటారు. మరియు ఈ పట్టణము మంచిర్యాలకు అతి సమీపంలో ఉన్నందున వర్తక వాణిజ్యలు బహు జోరుగా కొనసాగతాయి. ఈ పట్టణము నేషనల్ హైవేను ఆనుకొని యున్నది.
 
== విద్యాసౌకర్యాలు ==
ఇక్కడి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలు మంచి ఫలితాలతో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నిలుస్తున్నాయి.
 
# ప్రభుత్వ పాఠశాలలు: జిల్లా పరిషత్ సెకండరి బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరి బాలుర పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల మరియు, కళాశాల
# ప్రైవేటు పాఠశాలలు : 4
# ప్రైవేటు కాలేజీలు : 2
"https://te.wikipedia.org/wiki/లక్సెట్టిపేట" నుండి వెలికితీశారు