92,270
edits
చి (వర్గం:గుంటూరు జిల్లా సామాజిక కార్యకర్తలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి)) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (→జననం: AWB తో "మరియు" ల తొలగింపు) |
||
== జననం ==
వీరు [[డిసెంబర్ 23]], [[1891]] తేదీన అనగా [[నందన]] నామ సంవత్సరం మార్గశిర మాసంలో గుంటూరు జిల్లాలోని [[దుగ్గిరాల]] గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కోటయ్య
పది సంవత్సరాల వయసులో తల్లిదండ్రులతో మేనమామల గ్రామం రేపల్లె తాలూకాలోని [[నల్లూరు (రేపల్లె)|నల్లూరు]] చేరారు. అక్కడ వ్యవసాయపనులు చేసుకొంటూ తీరికవేళల్లో పురాణ, హరికథా కాలక్షేపాలకు వెళ్ళి భారత, భాగవత, రామాయణ కథా విశేషాలను గ్రహించి అందులోని పద్యాలను కంఠస్థం చేశారు. కొందరు ఆచార్యులను స్నాన మంత్రాలు, సూర్యనమస్కారాలు మొదలైన వాటిని నేర్పడానికి తిరస్కరించారు. ఆ మంత్రాలను తాను ఎందుకు నేర్చుకోకూడదు అనే ఆలోచన మొదలై అన్వేషించారు. తమ పురోహితులు రఘునాయకులు గారు చదివే మంత్రాలకు ఆకర్షితులై వారు గ్రామంలో జరిపించే శుభాశుభ కార్యాలన్నిటికి హాజరై కర్మకాండను గ్రహించారు. కానీ మంత్రభాగం నేర్చుకోలేకపోయారు. కొంతకాలానికి ప్రతాపరామయ్య అనే అద్వైత వేదాంత గురువును ఆశ్రయించి వారిద్వారా శ్రీరామమంత్రోపదేశాన్ని పొందారు.
|