వెంకటగిరి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: మండలము → మండలం
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''వెంకటగిరి''', [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]లోని ఒక చారిత్రక పట్టణము మరియు, అదే పేరుగల మండలం. పిన్ కోడ్ నం. 524132. వెంకటగిరి [[పట్టుచీర]] లకు చాలా ప్రసిద్ధి చెందినది.
జనాభా లెక్కల ప్రకారం 2001 నాటికి 48,341 మంది వున్నట్లు సమాచారం. వెంకటగిరి ఆక్ష్యరాస్యత 67%. ఇది దేశ అక్షరాస్యత కంటే 8% ఎక్కువ.
వెంకటగిరి భౌగోళికాంశాలు, అక్షాంశ రేఖాంశాలు {{coor d|13.9667|N|79.5833|E|}}<ref>[http://www.fallingrain.com/world/IN/2/Venkatagiri2.html Falling Rain Genomics, Inc - Venkatagiri Town]</ref>.
ఈ పట్టణమునకు దగ్గరలో రేణిగుంట వద్ద తిరుపతికి అంతర్జాతీయ విమానశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.అంతేకాక ఇక్కడ అనేక పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు.
 
వెంకటగిరి పట్టణము నేత [[చీర]]లకు మరియు, పోలేరమ్మ [[జాతర]]కు చాలా ప్రసిద్ధి. ఈ ముఖ్య పట్టణము లోని ప్రజలు ప్రతి సంవత్సరం పోలేరమ్మ జాతర చాలా భక్తి శ్రద్ధలతో వైభావంగా జరుపుకుందురు. ఈ జాతర ప్రతి సంవత్సరం వినాయక చవితి తరువాతి 3వ బుధవారం మరియు, గురువారం న జరుపుకుంటారు.
 
== చరిత్ర ==
పంక్తి 16:
మద్రాసు రాష్ట్రములో భాగమైన వెంకటగిరి సంస్థానమును వెలుగోటి వంశమునకు చెందిన వెలుగోటి రాయుడప్ప నాయని [[1600]]లో స్థాపించెను. అతని వారసులు :
 
* వెలుగోటి నిర్వాణ రాయప్ప (పెద్ద రాయుడు), 15వ రాజు (వెంకటగిరి), చికాకోల్ నవాబు [[షేర్ ముహమ్మద్ ఖాన్]] 1652 లో [[రాజాం]] ఎస్టేటును వెలుగోటి నిర్వాణ రాయప్పకు బహూకరించి, చికాకోల్ కు ఇతని గౌరవార్థం 'బెబ్బులి' గా పేరు మార్చాడు. (తరువాత [[బొబ్బిలి]]గా రూపాంతరం చెందింది) 'రాజా' మరియు, 'బహాదుర్' బిరుదులను ప్రదానం చేశాడు.
* వెలుగోటి కుమార యాచమ నాయుడు (1777/1804) (జననం 1762 ఫిబ్రవరి 23) (మరణం 1804 మార్చి 18)
* వెలుగోటి బంగారు యాచమ నాయుడు (1804/1847) (మరణం 1847 డిసెంబరు 25)
పంక్తి 51:
*వెంకటగిరికి అతి దగ్గరలోని అంతర్జాతీయ విమానాశ్రయం [[చెన్నై]]లో ఉంది. ఇప్పుడు రేణిగుంట విమానాశ్రయం కూడా అంతర్జాతీయ సేవలను ప్రారంబించింది.
* వెంకటగిరిలో రెండు బస్టాండ్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి తిరుపతి, నెల్లూరు, చెన్నై, [[బెంగుళూరు]], [[హైదరాబాదు]]కు బస్సులు ఉన్నాయి. చుట్టుపక్కల చిన్న ఊర్లకు పల్లెలకు బస్సులు మాత్రమే కాక ఆటోలు, వ్యానులు ఉన్నాయి.
* ఇక్కడ రైల్వేస్టేషను ఉంది. ఇది గూడూరు శ్రీకాళహస్తి మార్గ మధ్యలో వస్తుంది. దగ్గరలోని పెద్ద జంక్షన్ గూడూరు మరియు, రేణిగుంట. పెద్ద స్టేషన్లు [[నెల్లూరు]] మరియు, [[తిరుపతి]].
 
==చూడండి==
"https://te.wikipedia.org/wiki/వెంకటగిరి" నుండి వెలికితీశారు