"వేదాంతం రాఘవయ్య" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎తొలి జీవితం: AWB తో "మరియు" ల తొలగింపు
చి (→‎తొలి జీవితం: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి (→‎తొలి జీవితం: AWB తో "మరియు" ల తొలగింపు)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
 
==తొలి జీవితం==
'''వేదాంతం రాఘవయ్య''' [[కృష్ణా జిల్లా]] [[కూచిపూడి]] గ్రామంలో 1919 సంవత్సరంలో జన్మించారు. రాఘవగా పిలవబడే రాఘవయ్య [[వేదాంతం రత్తయ్య శర్మ]] మరియు, రాజ్యలక్ష్మి గార్ల ప్రథమ సంతానం. వీరి తాతగారు వేదాంతం రామయ్య గారు ప్రఖ్యాత కూచిపూడి [[యక్షగానం|యక్ష గాన]] ప్రయోక్తలు.
 
వీరికి తమ ఇంటివిద్యపై మక్కువ వలన చిన్నతనంలోనే తన తండ్రిగారి వద్ద ఈ నాట్యవిద్యకు శ్రీకారం చుట్టారు. తరువాత [[పద్మభూషణ్ పురస్కారం|పద్మభూషణ్]] [[వెంపటి చినసత్యం]] గారివద్ద తన విద్యకు మెరుగులు దిద్దుకున్నారు. [[పాఠశాల]] విద్యానంతరము ఉన్నత విద్యలకై [[హైదరాబాదు]] వెళ్లి అక్కడ మేనమామగారైన నాట్యకళాధర [[పసుమర్తి రామలింగశాస్త్రి]] గారివద్ద ఉంటూ ఈ నాట్యకళల మెళకువలను, తాళప్రకరణము , నట్టువాంగమును అభ్యసించడమే కాకుండా [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము|తెలుగు విశ్వవిద్యాలయం]] ద్వారా [[కూచిపూడి నాట్యం]]లో బి.ఎ. మరియు ఎం.ఎ. డిగ్రీలను పొందారు.
 
రాఘవయ్య నృత్యదర్శకునిగా సినీజీవితాన్ని ప్రారంభించాడు. ''రైతుబిడ్డ'', ''[[విప్రనారాయణ]]{{Disambiguation needed|date=జనవరి 2020}}'', ''[[స్వర్గసీమ]]'' మరియు, ''[[వందేమాతరం]]'' సినిమాలకు నృత్యాలను సమకూర్చాడు. ఈయనకు ఆరుగురు కూతుర్లు ఒక కుమారుడు ఉన్నారు. ఈయన భార్య [[సూర్యప్రభ (నటి)|సూర్యప్రభ]] ప్రముఖ నటి [[పుష్పవల్లి]] సోదరి. సూర్యప్రభ కూడా నటే.
 
==పని చేసిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2864580" నుండి వెలికితీశారు