మైదాన హాకీ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (7), typos fixed: ె → ే , , → , (7)
పంక్తి 3:
'''మైదాన హాకీ''' అనేది ప్రపంచంలో చాలా ప్రఖ్యాతిగాంచిన క్రీడ, దీనిని స్త్రీపురుషులిరువురూ అడతారు. దీని అధికారిక పేరు కేవలం ''హాకీ'' మాత్రమే, భారతదేశంతో సహా పలు చోట్ల దీనిని హాకీ గానే వ్యవహరిస్తారు.<ref name="definition">[http://www.fihockey.org/ International Hockey Federation]</ref><ref name="definition2">[http://www.olympic.org/ Official website of the Olympic movement]</ref> కానీ కొన్నిదేశాలలో <ref name="definition3">[[International Hockey Federation|American Samoa, Azerbaijan, Canada, Latvia, Moldova, Romania, U.S]]</ref> దీనిని అక్కడ ప్రసిద్ధిగాంచిన [[హాకీ|ఇతర రకములైన]] హాకీల నుండి గుర్తంచడానికి మైదాన హాకీగా వ్యవహరిస్తారు. అదే కారణం చేత వివిధ విజ్ఞానసర్వస్వములు కూడా దీనిని ''మైదాన హాకీ''గా వ్యవహరిస్తారు.
 
హాకీలో తరచుగా జరిగే చాలా గౌరవప్రథమైన అంజర్జాతీయ ఆటలపోటీలు పురుషస్త్రీలిరువురికీ ఉన్నాయి. వాటిలో కొన్ని, [[వేసవి ఒలింపిక్స్]], నాలుగేళ్ళకోసారి జరిగే [[ప్రపంచ కప్ హాకీ]], వార్షికంగా జరిగే [[ఛాంపియన్స్ ట్రోఫీ(మైదాన హాకీ)|ఛాంపియన్స్ ట్రోఫీ]] మరియు, బాలల ప్రపంచ కప్ హాకీ.
 
1980 వరకూ జరిగిన ఐదు ప్రపంచ కప్పు హాకీలలో భారతదేశపు మరియు, [[పాకిస్థాన్]] దేశపు జట్లు నాలుగు సార్లు విజయాన్ని కైవసం చేసుకున్నాయి. కానీ ఆ తరువాత గడ్డినుండి ఆశ్ట్రో టర్ఫుకు హాకీ మైదానాన్ని మార్చి నప్పుడు వేరే జట్లు ప్రాముఖ్యతలోకి వచ్చాయి. వాటిలో కొన్ని [[నెదెర్లాండ్సు]], [[జెర్మనీ]], [[ఆస్ట్రేలియా]], [[స్పైను]], [[అర్జంటినా]], [[ఇంగ్లాండు]] మరియు, [[దక్షిణ కొరియా]].
 
ఈ క్రీడను [[అంతర్జాతీయ హాకీ కూటమి]] (FIH) నియంత్రిస్తుంది. అందులో భాగంగా హాకీలోని నిబంధనలు కూడా వివరింపబడతాయి.
 
పలు దేశాలలో హాకీని క్లబ్ క్రీడగా తీర్చిదిద్దారు, కానీ వాటికి ఉండవలసినంత ఆదరణ లేక కొందరు మాత్రమే హాకీని వృత్తిగా చేసుకొనగలిగారు. ఇక ఉత్తర అమెరికా, మరియు, అర్జెంటినాలలో దీనిని ఎక్కువగా ఆడవారి క్రీడగా పరిగణిస్తారు.
 
== చరిత్ర ==
పంక్తి 39:
ఆట జరగడానికి ఇంత మంది ఆటగాళ్ళు ఉండాలనే నిబంధనలు కూడా లేవు.
 
ప్రతి జట్టులో ఒక క్రీడాకారుడు/ణి గోల్‍కీపర్ గా నియమింపబడతారు. వారు తగిన హెల్మెట్ మరియు, కాలు చేతులకు ఇతర రక్షిత కవచములు ధరింపవలెను. గోలుకీపరు తన శరీరంలోని మఱియు తన కవచములలో దేనితోనైనా బంతిని గోలు లోనికి పోకుండా అప వచ్చు. అలానే, బంతిని దేనితోనైనా తన్న లేద కొట్టవచ్చు. కానీ వారు అన్ని సమయములలోనూ ఒక హాకీ కఱ్ఱను ధరించవలెను. గోలుకీపరు D బయటకు వచ్చినప్పుడు మాత్రం ఇతర ఆటవారికి వలె, కఱ్ఱతో మాత్రమే బంతిని తాకవలెను. పెనల్టీ స్ట్రోకు తీసుకొనేందుకు మాత్రమే గోల్‍కీపర్లు తమ 23మీ గీతను దాటి బయటకు రావడానికి అనుమతింపబడుదురు. అన్య వేళల అలా రావడం నిబంధనలకు విరుద్ధం.
 
=== మామూలు ఆట ===
పంక్తి 76:
[[ఫైలు:Shortcorner.jpeg|right|thumb|right|నలుగురు రక్షకులు మఱియు గోలుకీపరు పెనాల్టి కార్నర్ కోఱకు వేచియున్నారు.]]
 
పెనాల్టి కార్నర్లుకు సిద్ధమవడానికి నలుగురు రక్షకులు మరియు, గోలీ వెనుక రేఖ వెనుక నుంచోవాలి. సహజంగా వారు, గోలు డబ్బాలోనే నుంచుంటారు. మిగిలిన రక్షకులందరూ మధ్యరేఖ దగ్గరకు వెళ్ళినుంచోవాలి. ఆక్రమణ సిబ్బంది D కి బయట నుంచుంటారు. ఒక ఆక్రమణ వ్యక్తి మాత్రము, బంతితో పాటు గొలుకు 10మీ. దూరంలో వెనుక గీత వద్ద నుంచుందును. అమెఅమే బంతిని D బయట ఉన్న ఆటవాళ్ళకి అందిచగా వారు దానిని D లోనికి తెచ్చిన పిదప, గోలులోనికి పంపడానికి ప్రయత్నింతురు. ఆటవారి రక్షణ కోసం, మొదట కొట్టిన బంతి 460మిమి లకంటే ఎత్తు ఎగర రాదు.
 
గోలులోనికి పంపే మొదటి ప్రయత్నం మాత్రము తోపుడు, ఫ్లిక్ లేదా స్కూప్ అయ్యిఉండాలి. ఎక్కవగా ఇటువంటి సందర్భాలలో, బంతిని లాగి విసరడం ఎక్కువ జరుగుతుంది.
పంక్తి 118:
== స్థానిక నిబంధనలు ==
 
శృంఖల బట్టి కొన్ని నిబంధనలు మారుతుంటాయి. చిన్నారులు ఆడేటప్పుడు, మరియు, తీర్థాలలో సరదాకి ఆడేటప్పుడు, ఆట సమయాన్ని కుదించడం జరుగుతుంది. వివిధ దేశ హాకీ సంఘాలు వివిధ నిబంధనలు పాటించడం జరుగుతుంది.
 
ఉదాహరణకు భారతదేశంలో ఆడు ''[[ప్రిమియర్ హాకీ లీగ్]]''లో ఆట నాలుగు పాదాలుగా సాగుతుంది. ఒక్కో పాదానికి 17:30 నిమిషాలు. ఆట మధ్యలో వ్యూహరచనార్థం ''టైమౌట్లు'' కూడా తీసుకోవచ్చు.
"https://te.wikipedia.org/wiki/మైదాన_హాకీ" నుండి వెలికితీశారు