వేయిపడగలు: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 14:
| price = మొదటి ముద్రణ 2 రూపాయలు
| ముద్రణ సంవత్సరాలు =
| ప్రతులకు = [[రసతరంగిణీ గ్రంథ మాల]], మచిలీపట్టణం. మరియు ఆంధ్రపత్రికాముద్రణాలయము. [[మద్రాసు]]
| అంకితం = వరకక్ష్మమ్మ కు<br />(విశ్వనాధ సత్యనారాయణ భార్య)
}}
పంక్తి 22:
ఈ నవలను విశ్వనాధ సత్యనారాయణ ఆశువుగా చెబుతుండగా అతని తమ్ముడు వేంకటేశ్వర్లు వ్రాశారు. 1934లో సరిగ్గా 29 రోజుల్లో 999 అరటావుల మీద వ్రాశాడు. ఆనాడు ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ప్రకటించిన పోటీ కోసం వ్రాయబడి బహుమతినందుకుంది. 1937-38లలో [[ఆంధ్రపత్రిక]] సచిత్ర వార పత్రికలో ధారావాహికగా ప్రచురింపబడింది. స్వర్ణోత్సవ సందర్భంగా తిరిగి 1987-88లో ఆంధ్ర పత్రికలోనే ప్రచురించారు.<ref name="వేయి">"వేయి పడగలు" పుస్తకానికి విశ్వనాధ పావనిశాస్త్రి పీఠిక</ref>
 
ఈ నవల విశ్వనాధ స్వీయానుభవాల సారాంశం అని, అందులోని పాత్రలలో ఆయన కుటుంబం మరియు, దగ్గరి సమాజం ఛాయలు గోచరిస్తున్నాయని పలువురు పరిశీలకులు అభిప్రాయపడ్డారు. అదే విధమైన అభిప్రాయాలను విశ్వనాధ పావనిశాస్త్రి కూడా 1987లో ఆంధ్ర పత్రిక సీరియల్‌లో item box లలో వెలిబుచ్చారు. అందులోని పాత్రలు, స్థలాల స్వారూప్యం ఇలా చెబుతారు <ref name="శతవసంత">శత వసంత సాహితీ మంజీరాలు - ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ప్రచురణ - ఇందులో వేయిపడగలు గురించిన ఉపన్యాసం కూర్చినవారు [[ప్రసాదరాయ కులపతి]]</ref>-
:సుబ్బన్నపేట - నందమూరు, తోట్లవల్లూరు;వేణుగోపాలస్వామి ఆలయం - విశ్వేశ్వరస్వామి ఆలయం; కృష్ణమనాయుడు - నూజివీడు జమీందారు ధర్మ అప్పారావు, రంగయ్యప్పారావు; రామేశ్వర శాస్త్రి - విశ్వనాధ తండ్రి శోభనాద్రి; ప్రధాన పాత్ర [[ధర్మారావు (పాత్ర)|ధర్మారావు]] - విశ్వనాధ సత్యనారాయణే; సూర్యపతి - కొల్లిపర సూరయ్య చౌదరి; కుమారస్వామి - కృష్ణా జిల్లా కపిలేశ్వరపురం కరణం అగస్త్యరాజు రాఘవరావు; కేసవరావు - కోపెల్ల హనుమంతరావు; రుక్మిణమ్మరావు - ముట్నూరి కృష్ణారావు శ్రీమతి; నాయరు - బందరులోని ఒక కిళ్ళీకొట్టు ఓనరు;
 
"https://te.wikipedia.org/wiki/వేయిపడగలు" నుండి వెలికితీశారు