సివాన్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 23:
[[బీహార్]] రాష్ట్ర 38 జిల్లాలలో '''సివన్''' జిల్లా (హిందీ:) ఒకటి. సివన్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. [[1972]] నుండి సివన్ జిల్లా శరన్ డివిషన్‌లో భాగంగా ఉంది.
జిల్లాలోని జిరాడెయికి చెందిన ... మొదటి భారత అధ్యక్షుడుగా ఎన్నిక కావడం ఈ జిల్లా ప్రత్యేకత.<ref>[http://siwan.bih.nic.in/]</ref>
జిల్లాలోని అలిగంజ్ గ్రామానికి అలి సావన్ ఙాపకర్ధం పేరు నిర్ణయించబడింది. సివన్ జిల్లాకు పౌరాణిక మరియు, చారిత్రక ప్రాధాన్యత ఉంది. సివన్ పార్లమెంటు నుండి " ఓం ప్రకాష్ యాదవ్ " పార్లమెంటుకు ఎన్నిక చేయబడ్డాడు.<ref>http://www.educationforallinindia.com/page157.html</ref>
 
==చరిత్ర==
పంక్తి 30:
=== పేరువెనుక చరిత్ర ===
ఈ ప్రాంతాన్ని పాలించిన బంధ్ రాజు శివమాన్ కారణంగా ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. శివమాన్ వారసులు ఈ ప్రాంతాన్ని బాబర్ ప్రవేశించే కాలం వరకు పాలించారు. సివన్ అంటే సరిహద్దు.
ఇది బీహార్ సరిహద్దు వరకు ఉంది కనుక ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. సివన్ జిల్లాలోని ఉపవిభాగం మహరాజ్‌గంజ్ వద్ద మహారజ నివాసం ఉంది కనుక మహరాజ్‌గజ్ అయిందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని భెర్‌బనియా గ్రామం వద్ద జరిపిన త్రవ్వకాలలోఒక చెట్టు కింద సమీపకాలంలోసమీప కాలంలో విష్ణుమూర్తి విగ్రహం లభించింది. అందువలన ఇక్కడ ఒకప్పుడు వైష్ణవులు
పెద్ద సంఖ్యలో నివసించి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇది బీహార్ రాష్ట్రానికి సరిహద్దుగా లేదు. [[1790]]లో గొరఖా రాజు కొంతకాలం తనసామ్రాజ్యాన్ని శివన్ వరకు విస్తరించాడు. తరువాత బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకుని ఘోరకరాజును తిప్పి కొట్టాడు. ఇప్పుడీ ప్రాంతంలో యాదవులు మరియు, రాజపుత్రులు అధికంగా నివసిస్తున్నాడు.<ref>http://www.indianexpress.com/news/this-week-bihar/1118304/</ref>
=== బనారస్===
8వ శతాబ్దంలో సివన్ బనారస్ రాజ్యంలో భాగం అయింది. 13వ శతాబ్దంలో సివన్ ప్రాంతంలో ముస్లిములు ప్రవేశించారు. 15వ శతాబ్దంలో సికందర్ లోడీ ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. [[బాబర్]] సివన్ ప్రాంతంలోని ఘాఘ్రా నదిని దాటి ఈ ప్రాంతంలో ప్రవేశించాడు. 17వ శతాబ్దంలో మొదట డచ్ వారు వారి వెంట ఇంగ్లీష్ వారు ఈ ప్రాంతంలో ప్రవేశించారు.
[[1765]]లో జరిగిన బక్సర్ యుద్ధం తరువాత ఈ ప్రాంతం బెంగాల్ రాష్ట్రంలో భాగంగా మారింది. [[1875]]లో స్వాతంత్ర్యసమరంలో సివన్ ప్రజలు ప్రధాన పాత్రవహించారు. ఈ జిల్లా స్టాల్‌వర్ట్ మరియు, భోజ్‌పురీలకు ప్రసిద్ధం. వారు శారీరక సహనానికి మరియు, వీరత్వానికి పేరుపొందారు. వీరు అధికంగా పోలీస్ మరియు, మిలటరీ ఉద్యోగాలకు నియమించబడుతుంటారు.
<ref name="autogenerated1"/>
 
పంక్తి 41:
 
=== మెహందర్ ధాం ===
సివన్ బ్లాకులోని మెహందర్ ధాంలో శివునికి మరియు, విశ్వకర్మకు ఒక ఆలయం ఉంది. శిరాత్రి నాడు ఈ భవనానికి భక్తులు అధికంగా వస్తారు. సెప్టెంబరు 17న ఇక్కడ విశ్వకర్మపూజ నిర్వహించబడుతుంది. ఇక్కడ 748800 చ.అడుగుల వైశాల్యంలో ఒక కోనేరు నిర్మించబడింది. పూర్వం ఇక్కడ ఉన్న చిన్న కోనేరులో నేపాల్ రాజు తన యాత్రసమయంలో స్నానం చేసాడని. తరువాత ఆయనకు కుష్టు వ్యాధి నయం అయిందని అందువలన ఆయన ఈ కోనేరుని విశాలంగా పునర్నిర్మించాడని విశ్వసిస్తున్నారు.
 
=== కొరర ===
కొరర గ్రామం మైర్వ బ్లాకులో ఉంది. మైర్వా ఆనకట్టకు 2కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ శివాలయం మరియు, దుర్గా ఆలయాలతో జిల్లాలో మొదట నిర్మించిన సాయిబాబా ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆగస్టు మాసంలో రాజీవ్ కుమార్ సింగ్ (బిట్టు సింగ్) ఆధ్వర్యంలో ఉత్సవం నిర్వహించబడుతుంది.
 
=== డాన్ ===
పంక్తి 56:
 
=== సోహంగర ===
సోహంగర గుతాని మండలంలోని ప్రాంతం. ఇక్కడ ప్రముఖ శివాలయం ఉంది. ఇది జిల్లా కేంద్రం సివన్ పట్టణానికి 40కి.మీ దూరంలోనూ మరియు, [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రం లోని [[దియోరియా]] జిల్లా సరిహద్దుకు సమీపంలోసమీప ంలో ఉంది.<ref>http://www.youtube.com/watch?v=t5aCmnNg_WE</ref>
 
==భౌగోళికం==
పంక్తి 62:
 
==విభాగాలు==
సివన్ జిల్లాలో 2 ఉపవిభాగాలు ఉన్నాయి : సివన్ మరియు, మహరాజ్‌గంజ్.
 
==విభాగాలు==
* ఉప విభాగాలు :- సివన్ మరియు, మహరాజ్‌గంజ్
* మహరాజ్‌గంజ్ ఉపవిభాగం లోని మండలాలు :- మహరాజ్‌గంజ్, డురవంధ, గొరేకొథి, బసంత్పుర్, భగ్వంపుర్ మరియు, లక్రి నబిగంజ్
* సివన్ ఉపవిభాగం లోని మండలాలు :- సివన్, మైర్వ, దరౌలి, గుథని, హుస్సైంగంజ్, అందర్, రఘునాథ్పూర్, సిస్వన్, బర్హరీ, పంచ్‌రుఖి,హసంపుర, నౌతన్, జిరదై ఉందెర్ సివన్
* బ్లాకులు :- మైర్వ, పంచ్‌రుఖి, రఘునాథ్పుర్, అందర్, గుతని, మహారజ్గంజ్, డరౌలి, సిస్వన్, డరౌంద, హుసైనగంజ్, భగ్వంపుర్ హత్త్, గొరియకొథి, బరహరీ, సివన్ సదర్, బసంత్పుర్, లకరి నబిగంజ్, జిరదై, నౌతన్, హసంపుర.
పంక్తి 115:
 
==గ్రామాలు==
శివన్ జిల్లాలో గ్రామాలు :- బర్హన్ గోపాల్,పిహులి,తర్వర,కర్మసి,గరర్, బిషంభెర్పుర్, అఘైల,పిథౌరి,పచౌర,పచలఖి, భర్థుఇ, సలెంపుర్, ఢనవతి మఠం హసూ, షరీఫ్ జలాల్పూర్,హథౌర,హరిహన్స్, మద్కన్, ఖలిస్పుర్, పెర్తప్పుర్, తివారీ కే బధయ, కొహర్వలియ, ఆత్తెర్సువ, బగౌర, సమర్దహ్, బెలఒన్, కణౌలి, మైర్వహ్, జిరదై, భిత్తి, షెఖ్పుర, షహర్కొల, హరియమ, ఖెద్వ, బస్వన్, నగరిలో ముర్వర్, ఆఅందర్, జతౌర్, షివ్పుర్, కాలా దుమ్ర, సక్ర, సొనహుల, చిత్బిస్రన్వ్, లౌవన్, మహ్పుర్, ముసెహ్రి (వ్యక్తి) సవన (రాజ్పుట్), సర్సర్ (భుమిహార్), ఆంలోరి, మరియు చైంచప్ర (షెఖ్) .మధొపుర్, జగర్నథ్పుర్ లక్ష్మిపూర్, ష్యంపుర్, కల్యాణ్పూర్ జమొబజర్, రచొపలి, ఆసఒన్, బభ్నౌలి, రాంపూర్ ఉధొ, పతర్, కుతుబ్ చాప్రా, మొహమ్మద్పూర్ లో, హర్పుర్ కొత్వ, చకరి బజార్.
 
== సుప్రసిద్ధ వ్యక్తులు ==
* రాజేంద్ర ప్రసాద్ :- భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త మరియు, మొదటి అధ్యక్షుడు.
* మౌలానా మఝరుల్ హక్ - ఒక ప్రముఖ రాజకీయవేత్త, [[1916]]లో బీహార్ లో హోమ్ రూల్ ఉద్యమం అధ్యక్షుడిగా పనిచేసాడు.
* సత్యేంద్ర దూబే - ఐ.ఇ.ఎస్ అధికారి, అవినీతి వ్యతిరేకంగా బంగారు రహదారి ప్రాజెక్ట్ లో విజిల్ బ్లోయర్
"https://te.wikipedia.org/wiki/సివాన్_జిల్లా" నుండి వెలికితీశారు