హాత్‌రస్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 23:
 
== చరిత్ర ==
హాత్‌రస్ జిల్లా [[1997]] మే 3 న [[అలీఘర్]] జిల్లా, [[మథుర]] జిల్లా, [[ఖైర్]] జిల్లా మరియు, [[ఆగ్రా]] జిల్లాలోని కొంత భూభాగం వేరుచేసి రూపొందించబడింది. [[1997]]లో ఈ జిల్లా పేరును మార్చి గౌతమబుద్ధుని తల్లి పేరు మాయాదేవి పేరును నిర్ణయించారు.<ref>{{cite web|url=http://www.outlookindia.com/article.aspx?203802|title=The Ambedkar Armada|author=Bhushan, Ranjit|date={{date|2 July 1997|dmy}}|accessdate={{date|24 February 2012|dmy}}|publisher=[[Outlook (magazine)|Outlook]]}}</ref>
[[2012]]లో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అయిన తరువాత జిల్లాకు పాత పేరు మార్చబడింది.
 
== విభాగాలు ==
* జిల్లాలో 4 ఉపవిభాగాలు ఉన్నాయి :
* జిల్లాలో 4 తాలూకాలు ఉన్నాయి : హాత్‌రస్, సదాబాద్, సికంద్రా రావ్ మరియు, సంసి.
* జిల్లాలో 7 మండలాలు ఉన్నాయి : హాత్‌రస్, సదాబాద్, సికంద్రా రావ్, సంసి, ముర్సన్, సెహ్‌పౌ మరియు, హసయన్.
* జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు : హాత్‌రస్, సదాబాద్, సికంద్రా రావ్ మరియు, సంసి
* పార్లమెంటు నియోజకవర్గం : హాత్‌రస్,
జిల్లాలో .. పురపాలితాలు ఉన్నాయి :
=== అక్బర్‌పురి ===
జిల్లాలోని సంసి- నానౌ రోడ్డు పక్కన ఉన్న అక్బర్‌ పురి గ్రామం మరియు, శేఖర్ పురి గ్రామాలు వేరైనా రెవెన్యూ శాఖ రెండింటినీ ఒకటిగా భావిస్తుంది. [[1991]] గణాంకాలను అనుసరించి ఈ గ్రామ జనసంఖ్య 2000 మంది. గ్రామంలో హినుదువులు మరియు, ముస్లిములు నివసిస్తున్నారు. హిందువులలో బ్రాహ్మణులు, జాట్, జాతవ్ (చామర్), ఖతిక్, హరిజనులు మరియు, తెలీ ప్రజలు నివసిస్తున్నారు. వీరి సాంఘిక స్థితి జాతీయసరాసరికి దగ్గరగా ఉంటుంది.
* బిహారె చందన్‌సింగ్ మందిర్ పాఠశాల. ప్రాథమిక నుండి 8 వ తరగతి వరకు
* అకాడమీ ఆఫ్ ఎజ్యుకేషన్: 9-12 తరగతులు
పంక్తి 80:
 
== ప్రయాణ సౌకర్యాలు ==
జిల్లాలో 4 రైల్వే స్టేషన్లు ఉన్నాయి: హాత్‌రస్ రైల్వే జంక్షన్, హాత్‌రస్ రోడ్ రైల్వే స్టేషను, హాత్‌రస్ సిటీ రైల్వే స్టేషను మరియు, హాత్‌రస్ ఖిలా రైల్వే స్టేషను ఉన్నాయి. పలు రైల్ వసతులు ఉన్నా పెరుగుతున్న అవసరాల దృష్ట్యా రైలు వసతి కొరవ సమస్య ఉంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/హాత్‌రస్_జిల్లా" నుండి వెలికితీశారు