హైదరాబాదులో ప్రదేశాలు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 271:
1798-1805 కాలంలో అప్పటి బ్రిటిష్ రెసిడెంట్ ఆఫీసర్ జేఙ్స్ అకిలస్ కిర్క్‌పాట్రిక్ నివాసంగా ఇక్కడ పెద్ద భవనం కట్టారు. "కోటి" అంటే "ప్రాసాదం" అన్న పేరునుండి ఈ ప్రాంతానికి "కోఠి" అన్న పేరు వచ్చింది. తరువాత ఆ భవనాన్ని [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] మహిళాకళాశాలగా 1949లో మార్చారు.
 
మహిళా కళాశాల, [[ఉస్మానియా వైద్య కళాశాల]], గోకుల్ ఛాట్ భండార్ ఉన్నాయి. ప్రక్కనే ఉన్న సుల్తాన్ బజార్ అన్ని రకాల దుకాణాలకి పేరు పొందినది. ఫస్ట్ హ్యాండ్ పుస్తకాలతో బాటు, సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కూడా దొరుకుతాయి. నగరంలో దాదాపు ప్రతి ప్రదేశానికీ ఇక్కడినుండి సిటీబస్సులు ఉన్నాయి. ఇక్కడికి దగ్గరలో ఉన్న ప్రదేశాలు - ఇమ్లీబన్ బస్ స్టేషను (రాష్ట్రంలో అతిపెద్ద [[తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]] బస్ స్టేషను), చాదర్ ఘాట్, [[అబీడ్స్, హైదరాబాదు|ఆబీడ్స్]], [[నారాయణగూడ]] (సినిమా థియేటర్లకు, విద్యా సంస్థలకు ప్రసిద్ధి చెందినది). సుల్తాన్ బజార్ అతి ముఖ్య వ్యాపార కేంద్రంగా ఉండేది. కాని ఇపుడు వ్యాపారం అన్ని ప్రదేశాలకు విస్తరించిన కారణంగా సుల్తాన్ బజార్ ప్రాముఖ్యత కొంతవరకు తగ్గింది. గిరిరాజ్ వీధి ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వస్తువుల వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. ఈ విధిలోనే ఒక పాతకాలపు కృష్ణమందిరం ఉంది. హోల్ సేల్ దుకాణాలు సమీపంలోనిసమీప ంలోని ఇందర్‌బాగ్‌లో ఉన్నాయి.
 
ఈ ప్రాంతంలో [[శ్రీత్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల]] మరియు, [[వైద్య విధాన పరిషత్]] వైద్యశాలలు కూడా ఉన్నాయి.
 
కోఠి నుండి వెడలే అనేక రోడ్లలో ఆబిడ్స్ వైపు వెళ్లే రోడ్డును "బ్యాంక్ స్ట్రీట్" అంటారు. ఇక్కడ అనేక బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాలున్నాయి. ఆ వీధి చివరిలో యాబిడ్స్ వద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయం ఉంది.
పంక్తి 408:
* అతిపెద్ద గేటెడ్‌ కమ్యూనిటీ సహారా ఎస్టేట్స్‌
==తలాబ్‌ చంచలం==
చార్మినార్‌కు అతి సమీపంలోసమీప ంలో భాగమతి సమాధులు, నిజాం కాలం నాటి అనేక మసీదులు, ఉన్నాయి. సమాధుల చెంతనే చెరువు ఉండటం వల్ల ఈ ప్రాంతానికి తలాబ్‌ చంచలం అనే పేరు వచ్చింది. డివిజన్‌ పరిధిలోని ప్రాంతాలు:అమ్మన్‌నగర్‌, తలాబ్‌కట్ట, రైల్వే ట్రాక్‌, ఓల్డ్‌ సిటీ వాల్‌, భవాని నగర్‌, సుల్తాన్‌షాహి, జంక్షన్‌, బండిఅడ్డా .
==[[గౌలిపురా]] ==
డివిజన్‌ పరిధిలోని ప్రాంతాలు:గౌలిపురా, లాల్‌దర్వాజా, బాలాగంజ్‌, మగ్దూంపురా, కుమ్మరివాడి, గౌలిపురా కబేళా, మేకలమండి, సీఐబీ క్వార్టర్స్‌, ఉప్పుగూడ హనుమాన్‌నగర్‌, ఉప్పుగూడ అంబికానగర్‌, పటేల్‌నగర్‌, ఉప్పుగూడ దానయ్యనగర్‌, వివేకానందనగర్‌, ఎస్‌ఆర్‌టీ కాలనీ, ఛత్రినాక, రామస్వామి గంజ్‌, అయోధ్యనగర్‌, తొవ్వలబావి, రామస్వామిగంజ్‌, అచ్చయ్యనగర్‌, శ్రీరాంనగర్‌ కాలనీ
పంక్తి 599:
==మూసాపేట ==
118వ డివిజన్‌. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన కుటుంబాలు వందల సంఖ్యలో ఉన్నాయి. డివిజన్‌ పరిధిలోని కాలనీలు:కేపీహెచ్‌బీ కాలనీలోని 15-31ఆర్‌టీపీఏసీ/4 నుంచి 15-31వీఏం/16 వరకు, 15-31వీహెచ్‌-1/1 నుంచి వీహెచ్‌-9/144 వరకు, హెచ్‌.ఐ.జి-1 నుంచి 183 వరకు, కూకట్‌పల్లిలోని బాలాజీనగర్‌, పాత బాలాజీనగర్‌, న్యూ బాలాజీనగర్‌, వివేక్‌నగర్‌ వీకర్‌ సెక్షన్‌, హౌసింగ్‌ బోర్డు బాలాజీనగర్‌, [[మూసాపేట]], జనతానగర్‌, ప్రగతినగర్‌, ముస్కీపేట, ఆంజనేయనగర్‌, కైత్లాపూర్‌, సేవాలాల్‌నగర్‌, కూకట్‌పల్లిలోని శివానంద రిహాబిలిటేషన్‌ బ్లాక్‌ ఏ నుంచి బ్లాక్‌ ఈ వరకు, మోతీనగర్‌ పరిధిలోని సప్ధర్‌నగర్‌, వివేకానంద్‌నగర్‌.
* రాష్ట్రంలోని అతిపెద్ద గూడ్స్‌షెడ్‌, కూకట్‌పల్లి సర్కిల్‌ కార్యాలయం, గోద్రెజ్‌ చౌరస్తా సమీపంలోసమీప ంలో ఉన్న 64 ఎకరాల 'హుడా ట్రక్కు పార్కు', 18 అంతస్తుల గృహ సముదాయం
 
==[[సూరారం]] ==
పంక్తి 610:
135వ డివిజన్.సైనికుల కోసం ఏర్పడింది.‌:మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో 1965లో ఇక్కడ మాజీ సైనికుల కోసం 100 ఎకరాలపైన ప్రభుత్వ స్థలం కేటాయించారు. దీనికి డిఫెన్స్‌ కో- ఆపరేటివ్‌ సొసైటీ కూడా ఉంది. ఈ పేరు మీదే డిఫెన్స్‌ కాలనీ ఏర్పడింది. డివిజన్‌ పరిధిలోని ప్రాంతాలు:డిఫెన్స్‌కాలనీ, బ్యాంకుకాలనీ, కాకతీయనగర్‌, అంబేద్కర్‌నగర్‌, జేజేనగర్‌, వాయుపురీ, వినోభానగర్‌, వాజ్‌పేయినగర్‌, దీనదయాళ్‌నగర్‌, శ్రీసాయినగర్‌, గోకుల్‌నగర్‌, వెంకటేశ్వర ఆఫీసర్స్‌కాలనీ, భగత్‌సింగ్‌నగర్‌, హిల్‌కాలనీ, మధురానగర్‌, రేణుకానగర్‌, రోహిణీకాలనీ, శివానగర్‌, శివసాయినగర్‌, బాలాజీకాలనీ, సంతోష్‌కాలనీ, శక్తినగర్‌, భరణీకాలనీ, జీకేకాలనీ, సప్తగిరికాలనీ, అంతయ్యకాలనీ, జెకెకాలనీ, వివేకానందపురం, బృందావన్‌కాలనీ, ఆకులనారాయణకాలనీ, కేశవనగర్‌, టెలికంకాలనీ
==[[మౌలాలి]] ==
136వ డివిజన్‌. మౌలాలి గుట్టపై ఉన్న హజ్రత్‌అలీ అలహిసలాం దర్గా (బార్‌గ్‌యే అమిరుల్‌ మోమినీన్‌), సమీపంలోనిసమీప ంలోని కద్మే రసూల్‌గుట్ట పై ఉన్న మహ్మద్‌ ముస్తఫా అలహిసలామ్‌ స్మారక చిహ్నాలు, మరోగుట్టపై ఉన్న కూహెబుతూల్‌ స్మారకాలు 400 ఏళ్ల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలు. మౌలాలి ప్రధాన రహదారిపై ఉన్న కమాన్‌ (అబ్బన్‌సాబ్‌కమాన్‌) 230 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది.
డివిజన్‌లోని కాలనీలు:ఓల్డ్‌మౌలాలి, చందాబాగ్‌, మహాత్మాగాంధీనగర్‌, మారుతీనగర్‌, గాయత్రీనగర్‌, మెహదీజంగ్‌కాలనీ, ప్రగతినగర్‌, ఎస్‌.పి.నగర్‌, ఏపిహెచ్‌బికాలనీ (ప్రశాంత్‌నగర్‌), హనుమాన్‌నగర్‌, కృష్ణానగర్‌, ఆర్టీసీకాలనీ, వినాయక్‌నగర్‌లో కొంత భాగం, గీతానగర్‌, గోకుల్‌నగర్‌, సాయినాథపురం, ఈస్ట్‌చంద్రగిరికాలనీ.
==మెట్టుగూడ==
పంక్తి 621:
 
==దిల్ షుక్ నగర్==
ఒకప్పుడు దిల్ షుక్ నగర్ నగర శివారు ప్రాంతం: 1965 ప్రాంతంలో దిల్ సుక్ రాం అనే వ్వక్తి ఇక్కడ వున్న తన భూములను ఇళ్ల స్థలాల ప్లాట్లుగా వేసి దానికి దిల్ సుక్ నగర్ అని పేరు పెట్టి అమ్మాడు. ఆ తర్వాత అతని పేరుతోనే ఇది స్థిర పడి పోయింది. ప్రస్తుతం ఇదొక అతి పెద్ద వ్వాపార కేంద్రం, మరియు విద్యాలయాలకు కూడా ఇది ముఖ్య కేంద్రం.
== బేగం బజార్ ==
హైదరాబాద్ వ్యాపారులపై ఎందుక దయ కలిగిందో కానీ నిజాం గారి సతీమణి హందాబేగం ఓ ప్రాంతాన్ని రాసిచ్చేసింది…దాని పేరు బేగం బజారుగా నిలిచిపోయింది. 1830లో తన కాశీయాత్రలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రాచరిత్రకారుడు [[ఏనుగుల వీరాస్వామయ్య]] తన [[కాశీయాత్ర చరిత్ర]]లో వ్రాసుకున్నారు. ఆయన వివరించిన దాని ప్రకారం ''షావుకార్ల కొట్లు ఉండేవి. అది నగరం కన్నా నివాసయోగ్యం.''<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>