థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
# నాటకరంగ సమాచారం, విజ్ఞానం తెలియజేసే ప్రచురణలు చేపట్టాలి. ఉన్నతః విద్యలో రంగస్థల కళలు అభ్యసించి సరైన ఉపాధికోసం ఎదురుచూస్తున్న ఉత్తమ విద్యర్థులందరినీ ఎంపిక చేసి వారిని రిసోర్స్ పర్సన్స్ గా తయారుచేయాలి. వారి దర్శకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా కొన్నిస్కూళ్ళలోనూ, స్వచ్ఛంద సంస్థల్లోనూ నాటక ప్రదర్శనలు జరిగేలా చూడాలి.
# తెలుగు నాటకరంగానికీ, మిగిలిన ప్రాంతీయ నాటకరంగాలకీ మధ్య ఉన్న అగాధాన్ని పూరించాలి. అందుకోసం గోల్డెన్ త్రెషోల్డ్ లో సాంస్క్రతిక కేంద్రంలో జాతీయ, అంతర్జాతీయ నాటక ప్రదర్శనలు, సదస్సులు ఏర్పాటుచేయాలి.
# ఈ ప్రాజెక్ట్ ఈ మధ్యనే '''ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాం'''లో భాగంగా '''[[మిస్ మీనా]]'''<ref name="కుర్రకారు...నాటకాల జోరు!">{{cite news|last1=ఈనాడు|first1=ఈతరం|title=కుర్రకారు...నాటకాల జోరు!|url=http://eenaduintelugu.blogspot.in/2013/05/blog-post_18.html|accessdate=6 August 2016|date=5/18/ May 2013|work=|archive-url=https://web.archive.org/web/20161227035432/http://eenaduintelugu.blogspot.in/2013/05/blog-post_18.html|archive-date=27 December 2016|url-status=dead}}</ref>,<ref name="ఆద్యంతం రక్తి కట్టించిన ‘మిస్‌మీనా’ నాటక ప్రదర్శన">{{cite news|last1=సూర్య|first1=నరసరావుపేట టౌన్‌, మేజర్‌న్యూస్‌|title=ఆద్యంతం రక్తి కట్టించిన ‘మిస్‌మీనా’ నాటక ప్రదర్శన|url=http://www.suryaa.com/local-news/article.asp?category=6&ContentId=151771|accessdate=6 August 2016|date=February 5, 2013}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> '''[[అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి]]''' అనే నాటకాలను తయారుచేసి, రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తుంది.
 
==నిర్వహించిన కార్యక్రమాలు==