ఇచ్ఛాపురం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మండలము → మండలం, typos fixed: బాష → భాష
"మరియు" ల తీసివేత
పంక్తి 11:
'''ఇచ్ఛాపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[శ్రీకాకుళం]] జిల్లాకు చెందిన ఒక మండలం.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2015-09-15 |archive-url=https://web.archive.org/web/20140714203038/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11 |archive-date=2014-07-14 |url-status=dead }}</ref> జిల్లాలోని మండలకేంద్రాల్లో ఒకటి. [[చెన్నై]] [[కోల్‌కతా]] జాతీయ రహదారిపై [[ఒడిషా]] వైపునుండి వచ్చేటపుడు [[ఆంధ్ర ప్రదేశ్]]లో మొట్టమొదటి పట్టణం ఇచ్ఛాపురము. అంచేత, ఇచ్ఛాపురమును ఆంధ్ర ప్రదేశ్ కు [[ఈశాన్యం|ఈశాన్య]] ముఖద్వారంగా చెప్పవచ్చు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ఇక్కడ ఉంది.
==పురుషోత్తమపురము- సరుకుల రవాణా వాహనాల తనికీ కేంద్రము==
ఉత్తరాంధ్రలోని జాతీయదారిలో వున్న చిట్టచివరి నగరం.ఇచ్చాపురము నగరపాలకసంస్ధలో వున్న పురుషోత్త్రమపురము నుండి ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దు (A.O.B=Andhra odissa Border) మొదలగును.పురుషోత్తమపురము ఇచ్చాపురముకు 3కిలో మీటర్ల దూరంలో వున్నప్పటికి, సరుకురవాణా వాహనాల వల్ల వచ్చు రాబడి దృష్ట్య, ఈ వూరును ఇచ్చాపురం నగరపాలక సంస్ధలో విలీనంచేసారు. పురుషోత్తమపురము వద్దనున్న రహదారి రవాణా సంస్ధ యొక్క తనికీ కార్యాలయం ఉంది.ఇక్కడ ఒడిస్సాలోకివెళ్ళుఒడిస్సాలోకివెళ్ళే, మరియు ఒడిస్సానుండి వచ్చువచ్చే సరుకుల రవాణా వాహనాలను నిలిపి, రవాణా అనుమతిపత్రాలను పరిశీలించినపిమ్మట, వెళ్ళుటకు అనుమతి ఇచ్చెదరు.ఈ ఆంధ్ర ప్రదేశ్ తనికీ కేంద్రంనకు కిలోమీటరు దూరంలో, ఒడిస్సాలో గిరిసొల అనుగ్రామంవద్ద ఒడిస్సా రాష్ట్రా సరుకుల వాహన తనికీ కార్యాలయం ఉంది.ఈ తనికీ కేంద్రాలవద్ద కొన్ని సమాయాలలో కొన్నిసార్లు 6-7 కిలోమీటర్లదూరం వరకు వాహనాలు నిలచివుంటాయి.
==ప్రయాణికుల రవాణా సౌకర్యము==
[[File:Bus station-ichapuram.JPG|thumb|right|200px|బస్ స్టేషను]]
[[File:Rail station-ichapuram.JPG|thumb|right|200px|రైల్వే స్టేషను]]
ఇచ్చాపురములో ఆర్.టి.సి.వారి బస్ స్టేషను ఉంది.ఇక్కడినుండి [[రామచంద్రపురము]], [[కాకినాడ]], విశాఖ పట్టణము, మరియు[[రాజమండ్రి]]లకు ఎక్సుప్రెస్సు బస్సు సౌకర్యము ఉంది.అలాగే ఒడిస్సాలోని బరంపురం వరకు బస్సులున్నాయి.ఇచ్చాపురము చుట్టుప్రక్కలగ్రామాలకు ప్యాసింజరు/అర్డినరి బస్సులున్నాయి.ఇవికాక బరంపురంనుండి ఇచ్చాపురంమీదుగా ఒడిస్సాలోని ఇతరగ్రామాలకు కూడా ప్రవేటు బస్సులున్నాయి.
ఇచ్చాపురములో రైల్వే ష్టేషను ఉంది.ఫలకనామా, విశాఖ, పూరి-తిరుపతి, మద్రాసు-హౌరా, కోణార్కు ఎక్సుప్రెసు, ఈస్టుకోస్టు ఎక్సుప్రెస్సు, మరియు ఇంటర్‍సిటి వంటి ఎక్సుప్రెస్సు రైల్లు మరియు, ప్యాసింజరు రైల్లు ఆగును.
==వైద్యసౌకర్యము==
[[File:Hospital-ichapuram 015.JPG|thumb|right|200px|ప్రభుత్వ వైద్యశాల]]
పంక్తి 40:
*స్వేచ్ఛావతి అమ్మవారిగుడి
*మసిదు
*శివాలయం, మరియు, దుర్గాదేవి గుడుల సముదాయము.
 
==పాదయాత్ర జ్ఞాపిక స్తూపము==
పంక్తి 57:
*సర్కిల్ స్థాయి పోలిసు స్టేషను ఉంది.
==ప్రజలజీవన విధానము==
ఈ నగరముకు సమీపంగా ఒడిస్సా రాష్ట్రాముండుటచే, ఒరియాభాషమరియుఒరియాభాష, వారిసంస్కృతి ఇక్కడిప్రజలలో తెలుగుఆచారాలతోపాటు కలగలిసిపోయాయి.ఇచ్చటి ప్రజలు అందరు, ఇంచుమించు [[తెలుగు]], [[ఒరియా]] రెండుభాషలు మాట్లాడుతారు.భోజనం, వస్త్రధారణ, ఇతరఆచారావ్యవహారాలలో ఒడియా ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.జగన్నాధుని పండుగ చాలా వైభవంగా చేస్తారు.ఒరియా వారిని స్ధానికులు 'వడ్ది ''లని పిలుస్తారు.
==మండలంలోని పట్టణాలు==
* ఇచ్చాపురం
పంక్తి 78:
{{మూలాలజాబితా}}
==వెలుపలి లంకెలు==
 
'''మూలము''' : కలక్టర్ ఆఫీసు శ్రీకాకుళం, సేకరణ : డా.శేషగిరిరావు-శ్రీకాకుళం, మరియు from
*https://web.archive.org/web/20081207201816/http://www.eci.gov.in/
*http://srikakulammedical.info/nextpage.htm{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
"https://te.wikipedia.org/wiki/ఇచ్ఛాపురం" నుండి వెలికితీశారు