పెంచల కోన: కూర్పుల మధ్య తేడాలు

→‎top: AWB తో మండల, జిల్లా లింకులను సరి చేసాను
"మరియు" ల తీసివేత
పంక్తి 1:
[[File:RSS at Penchalakona.JPG|thumb|పెంచలకోనలో [[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్]] సమావేశం మరియు, శిక్షణ]]
 
'''పెంచలకోన ''', [[నెల్లూరు జిల్లా]], [[రాపూరు మండలం|రాపూరు మండలానికి]] చెందిన గ్రామము.
పంక్తి 12:
ఇక్కడ నరసింహస్వామి ఆలయం ఉంది. ఇది నెల్లూరునకు 70 కిమీ దూరంలో ఉంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలనుండి ప్రజలు కుల, మత, వర్గ విభేదాలు లేక స్వామి వారిని దర్శించి [[పాపము]]<nowiki/>ల నుండి విముక్తులగుచున్నారు.
 
ఈ పుణ్యక్షేత్రం నెల్లూరులో రాపూరు మండలంకి 35 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. చుట్టూ పెద్ద కొండలు, పచ్చని చెట్ల మధ్య [[పెనుశిల నరసింహస్వామి దేవాలయం]] చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ పెంచలస్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల పల్లెటూర్ల నుండి చాలా మంది వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మే, ఏప్రిల్ మధ్యలో [[బ్రహ్మోత్సవాలు]] చాలా వైభవంగా జరుగుతాయి ఇక్కడ. తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు [[పెంచలకోన]]<nowiki/>కు కుడా స్పెషల్ బస్సులు వేస్తూ ఉంటారు. కన్వ మహర్షి ఇక్కడ తపస్సు చేసారని ప్రతీతి. మాములు రోజుల్లో చీమ చిటుక్కన్నా వినిపిస్తుందేమో అన్నంత ప్రశాంతంగా ఉంటుంది, వేసవిలో మాత్రం కిటకిట లాడుతుంది. చుట్టుపక్క గ్రామాలవాళ్ళు కొత్తగా కొన్న ట్రాక్టరుకు, లేకపొతే కొత్త వాహనానికి ఇక్కడ పూజ చేయడం రివాజు. ఇక్కడకి రావడానికి రాపూరు, పొదలకూరు, గూడూరు మరియు, నెల్లూరు నుండి బస్సులు తిరుగుతాయి. ఉండడానికి కొన్ని సత్రాలు ఉంటాయి కాని అంత అనువుగా ఉండవు. కాకపొతే ఈ గుడికి వచ్చే వాళ్ళంతా ఉదయం వచ్చి సాయంత్రం తిరుగుముఖం పడుతారు.
 
== ప్రయాణ మార్గాలు ==
"https://te.wikipedia.org/wiki/పెంచల_కోన" నుండి వెలికితీశారు