తమిళ్ రాకర్స్: కూర్పుల మధ్య తేడాలు

తమిళ్ రోకర్స్
(తేడా లేదు)

21:10, 25 ఫిబ్రవరి 2020 నాటి కూర్పు

తమిళ రాకర్స్ అనేది చలనచిత్రాలు, టెలివిజన్ కార్యక్రమాలు, సంగీతం మరియు వీడియోలతో సహా కాపీరైట్ చేసిన అనేక ఆన్‌లైన్ కంటెంట్ ను ఉచితంగా అందించే ఒక టోరెంట్ వెబ్సైట్. సైట్ సందర్శకులను మాగ్నెట్ లింకులు మరియు టొరెంట్ ఫైళ్ళ సహాయంతో కాపీరైట్ చేసిన విషయాలను శోధించడానికి మరియు డౌన్‌లోడ్ చేయడానికి అనుమతిస్తుంది, అంతేకాక ఇది పీర్-టు-పీర్ ఫైల్ షేరింగ్‌ను సులభతరం చేస్తుంది. దీని వల్ల సినిమా పరిశ్రమ తీరని నష్టాలను చవిచూస్తోంది. కాబట్టి భారతదేశంలో వున్న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు వెబ్‌సైట్ ప్రేవేశించు మార్గాలను నిరోధించారు[1]. అయినప్పటికీ క్రొత్త వెబ్ చిరునామా శ్రేణికి మారడం ద్వారా వెబ్‌సైట్ నిరంతరం కొనసాగపాడుతోంది.

చరిత్ర

మొదటలో కొత్త తమిళ సినిమాలను విదుదల చేసే తమిళ్ రోకర్స్ ఇప్పుడు మలయాళం, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ మరియు తెలుగు సినిమాలను కూడా లీక్ చేస్తుంది[2]

14 మార్చి 2018 న, సైట్ వెనుక ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. పురుషులలో ఒకరు సైట్ నిర్వాహకుడని నమ్ముతారు[3].

23 మే 2019 న కోయంబత్తూరులో తమిళ వెబ్సైట్ కు సహాయపడుతున్న వారిని అరెస్టు చేశారు

టాప్ 10 అత్యంత ప్రాచుర్యం పొందిన టొరెంట్ సైట్లలో తమిళ రాకర్స్ పదవ అత్యంత ప్రాచుర్యం పొందిన టొరెంట్ సైట్.

  1. DelhiAugust 12, Press Trust of India New; August 12, 2019UPDATED:; Ist, 2019 18:47. "Block TamilRockers and piracy websites: Delhi High Court to Internet Service Providers". India Today (in ఇంగ్లీష్). Retrieved 2020-02-25. {{cite web}}: |first3= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  2. "Tamilrockers Telugu Movies 2020 Download - A New Free Movie Site". www.teluguace.com. Retrieved 2020-02-25.
  3. www.thenewsminute.com https://www.thenewsminute.com/article/kerala-police-arrest-5-piracy-3-tamilrockers-and-2-dvd-rockers-78008. Retrieved 2020-02-25. {{cite web}}: Missing or empty |title= (help)