విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూసలు మరియు వర్గాలు: AWB తో వర్గం మార్పు
చి clean up, replaced: మరియు → , (49), typos fixed: , → , (44)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 47:
{{విజయవాడ-నిడదవోలు శాఖ మార్గము|collapse=y}}
==విశిష్టత==
* ''' విజయవాడ ''' [[భారతీయ రైల్వేలు|భారతీయ రైల్వే]]లలో ఒక ప్రముఖ జంక్షన్ స్టేషను. విజయవాడ రైల్వేస్టేషను [[దక్షిణ మధ్య రైల్వే]] పరిధి <ref>{{citeweb|url=http://www.thehindubusinessline.in/2004/08/23/stories/2004082300960600.htm|title=Vijayawada lays platform for Krishna fete|publisher=''The Hindu''|date=23 Aug 2004|accessdate=20 Sep 2012}}</ref> లోపల ఉన్న [[ఆంధ్ర ప్రదేశ్]]లో [[విజయవాడ]] నగరంలో పనిచేస్తున్నది. విజయవాడ రైల్వేస్టేషను రెండు రైలు మార్గములు అయిన (1) [[హౌరా]] - [[చెన్నై]] ప్రధాన లైన్ మరియు, (2) [[చెన్నై]] - [[న్యూఢిల్లీ]] లైన్ మీద నెలకొని ఉంది.
* '''భారతదేశంలోకెల్లా ప్రయాణీకుల రైళ్ల కోసం పది వేదిక (ప్లాట్‌ఫారము) లు కలిగి ఉండి, బుకింగ్ కౌంటర్లుతో సహా ఐదు ప్రవేశ ద్వారాలు కలిగిన ఏకైక రైల్వేస్టేషను ''' .
* ఈ రైల్వేస్టేషను ద్వారా 250 కంటే ఎక్కువ ఎక్స్‌ప్రెస్ మరియు, 150 సరుకు రవాణా రైళ్ళుతో, సంవత్సరానికి 50 మిలియన్ మించిన ప్రయాణీకులను గమ్యాలకు చేరుస్తుంది కనుక ఇది భారతదేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషనులలో ఒకటి .
 
[[File:VijayawadaRailwayStation.jpg|కుడి|thumb|300px|కొత్త సొబగులు అద్దుకున్న విజయవాడ రైల్వేస్టేషను]]
 
== స్టేషను ==
* విజయవాడ జంక్షన్ [[భారతీయ రైల్వేలు]] వ్యవస్థలో అతిపెద్ద మరియు, అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషనులలలో ఒకటి . ఇది ప్రధాన రైల్వే టెర్మినస్ మరియు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక రాజధానిగా [[విజయవాడ]] పట్టణ ప్రాంతంలో ఒక ప్రధాన ప్రయాణిక కేంద్రంగా ఉంది . ఆదాయం ఏడాదికి 100 కోట్ల ( 2013 పరంగా $ 17 మిలియన్లు) పైగా దాటిన సందర్భములో విజయవాడ జంక్షన్‌కు 2008 సంవత్సరములో A- 1 హోదా వచ్చింది .<ref>{{citeweb|url= http://www.hindu.com/2008/03/24/stories/2008032458100300.htm|title=Plans to develop railway station|publisher=''The Hindu''|date=24 Mar 2008|accessdate=20 Sep 2012}}</ref>
 
=== లేఅవుట్ ===
* విజయవాడ స్టేషను నందు, రైల్వేస్టేషను లోపల '''ఒక పరిపూర్ణ ట్రాక్షన్ ప్రామాణిక స్టేషను లేఅవుట్''' ఉంది . స్టేషను‌లో అన్ని ట్రాక్స్ బ్రాడ్‌గేజ్‌ మరియు, విద్యుత్‌ లైన్లతో విస్తృతంగా ఉంటాయి .
 
=== వేదికలు (ప్లాట్‌ఫారములు) ===
* స్టేషను‌లోని 10 ప్లాట్‌ఫారము లైన్‌లు RCC ( రీఇన్‌ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్ ) పైకప్పుతో కాంక్రీట్ చేయబడ్డాయి. ప్రతి వేదిక (ప్లాట్‌ఫారము) కూడా 24 కంటే ఎక్కువ బోగీలు కల ఎటువంటి రైలుబండి నయినా కూడా తీసుకుని, నిర్వహించగలుగుతుంది . అన్ని ట్రాక్లను బ్రాడ్‌గేజ్‌గా మార్చబడనవి. కేవలం వస్తువుల రవాణా (గూడ్స్) రైలుబండ్ల సేవల కొరకు అదనంగా 7 మరియు, 8 నంబర్ల ప్లాట్‌ఫారములు మధ్యన మరో అదనపు ట్రాక్ ఉంది.
 
ప్లాట్‌ఫారములు ప్రధాన సర్వీసు వాడుక విధానం :
 
* 1 : [[హౌరా]] నుండి రైళ్ళు [[చెన్నై|చెన్నై సెంట్రల్]] మరియు, [[బెంగుళూరు|బెంగుళూరు సిటీ రైల్వే స్టేషను ]] వాడుక కోసం. .
* 2 మరియు, 3 : ప్రయాణీకు కోసం & డెమో (DEMU) రైళ్లు [[మచిలీపట్నం]] మరియు, [[గుంటూరు జంక్షన్|గుంటూరు]] వాడుక కోసం. .
* 4 : [[విశాఖపట్నం|విశాఖపట్నం రైల్వే స్టేషను ]] వరకు ప్రయాణీకుల & మెయిల్స్ వాడుక కోసం.
* 5 : ప్రయాణీకు కోసం మరియు, [[ఖమ్మం]] వైపు డెమో (DEMU) రైళ్లు వాడుక కోసం.
* 6-9 : [[న్యూఢిల్లీ|హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషను]] వైపు లాంగ్ రైళ్లు వాడుక కోసం.
* 10 : [[సికింద్రాబాద్|సికింద్రాబాద్ రైల్వే స్టేషను ]] వైపు రైళ్లు వాడుక కోసం.
పంక్తి 79:
* విజయవాడ-వరంగల్-కొత్తఢిల్లీ / సికింద్రాబాద్
=="టచ్ & ఫీల్" (ఆధునిక స్టేషన్లు)==
[[విజయవాడ రైల్వే డివిజను]] లోని పది ఆధునిక స్టేషన్లు అయిన {{rws|నెల్లూరు}}, {{rws|ఒంగోలు}}, {{rws|తెనాలి జంక్షన్}}, {{rws|విజయవాడ జంక్షన్}}, {{rws|ఏలూరు}}, {{rws|రాజమండ్రి}}, {{rws|సామర్లకోట జంక్షన్}}, {{rws|కాకినాడ టౌన్}}, {{rws|అనకాపల్లి}} మరియు, {{rws|భీమవరం టౌన్}} లలో ఇది ఒక మోడల్ స్టేషను మరియు, టచ్ & ఫీల్ (ఆధునిక స్టేషన్లు) గా గుర్తింపు పొందింది.<ref>{{cite web|title=Vijayawada division – A Profile |url=http://www.scr.indianrailways.gov.in/cris/uploads/files/1448370249434-Division%20Profile.pdf|website=South Central Railway|accessdate=18 January 2016|format=PDF}}</ref><ref>{{cite news|title=Jump in SCR Vijayawada division revenue |url=httf>p://www.thehindu.com/news/cities/Vijayawada/jump-in-scr-vijayawada-division-revenue/article7148482.ece|accessdate=29 May 2015|work=The Hindu|date=28 April 2015 |location=Vijayawada}}</ref><ref>{{cite web|title=Statement showing category-wise No.of stations|url=http://www.indianrailways.gov.in/StationRedevelopment/AI&ACategoryStns.pdf|website=South Central Railway|accessdate=23 April 2017|format=PDF}}</ref>
 
==సేవలు==
పంక్తి 100:
దక్షిణ భారతదేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే జంక్షన్ లలో ఒకటిగా, [[దక్షిణ మధ్య రైల్వే]] లోని విజయవాడ జంక్షన్ అంతర నగర (ఇంటర్ సిటి) సేవలతో పాటు సుదూర ప్రాంతాల ప్రయాణము కోసం ఒక కేంద్రంగా ఉంది. వివిధ రైలుబండ్ల ద్వారా ప్రతి రోజు 1,40,000 మంది ప్రజలు సగటున విజయవాడ రైల్వేస్టేషను నుండి బయలుదేరి ప్రయాణించడము, అదేవిధముగా అంతే సమాన సంఖ్యలోని ప్రయాణీకులు [[భారత దేశము]]లోని అనేక ప్రాంతముల నుండి విజయవాడ జంక్షన్ లోని నిష్క్రమణ ద్వారం ద్వారా [[విజయవాడ]] నగరం (సిటి) లోనికి చేరుకుంటున్నారు.
ప్రతిరోజు 250 కంటే ఎక్కువగా ప్రయాణీకుల రైళ్లు మరియు, 150 వస్తువులను రవాణా (గూడ్స్) చేసే రైలుబండ్లు కనీసం 15 నుండి 20 నిమిషాలు సేపు వివిధ అవసరాల కోసం ఆపి ఈ స్టేషను సేవలు ఉపయోగించుకుంటాయి.<ref name="thehindufeb2009">{{cite web|url=http://www.hindu.com/2008/04/12/stories/2008041256510300.htm|title=Vijayawada railway junction struggles to keep pace with increasing rush|publisher=''The Hindu''|date=10 Feb 2009|accessdate=20 Sep 2012}}</ref><!--- క్రింద ప్రకటన వలె వ్యాఖ్యానించాడు. తగిన - అనేక రైళ్ళు సదుపాయము విజయవాడ జంక్షన్ మరియు, [[సికింద్రాబాద్ రైల్వే స్టేషను] మధ్య ప్రతిరోజూ అమలు ఉంది. [[చెన్నై సెంట్రల్]], [[చెన్నై ఎగ్మోర్]], [[వైజాగ్ ]], [[హౌరా స్టేషను]], [[న్యూ ఢిల్లీ రైల్వే స్టేషను]], [[హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషను]], [[ముంబై CST ]], [[లోకమాన్య తిలక్ టెర్మినస్]], [[త్రివేండ్రం సెంట్రల్]], [[కొచ్చువెల్లి రైల్వే స్టేషను]], [[ఎర్నాకులం జంక్షన్]], [[కోయంబత్తూర్ ]], [[మధురై ]], [[తిరుచిరాపల్లి జంక్షన్]], [[కన్యాకుమారి ]], [[రామేశ్వరం ]], [[మంగుళూరు ]], [[హుబ్లి ]], [[వాస్కోడిగామా ]], [[పూనే ]], [[షిర్డీ రైల్వే స్టేషను]], [[ఔరంగాబాద్ ]], [[అహ్మదాబాద్ ]], [[భావ్ నగర్ ]], [[జైపూర్ ]], [[జోధ్పూర్ ]], [[అజ్మీర్ ]], [[భోపాల్ ]], [[ఇండోర్ ]], [[గౌలియార్ ]], [[ఆగ్రా ]], [[కాన్పూర్ సెంట్రల్]], [[లక్నో ]], [[వారణాసి ]], [[గోరఖ్పూర్ ]], [[పాట్నా ]], [[రాంచి ]], [[ షాలిమార్ రైల్వే స్టేషను]], [[సంత్రగచ్చి రైల్వేస్టేషను ]], [[డిబ్రూఘర్]], [[భువనేశ్వర్ ]], [[పూరీ ]], [[అమృత్సర్ ]], [[జలంధర్ ]], [[లుధియానా ]], [[చండీగఢ్ ]], [[జమ్ము ]], [[నాగ్పూర్ ]], [[గౌహతి ]], [[బెంగుళూర్ ]], [[తిరుపతి ( నగరం ) | తిరుపతి]], [[గుంటూరు ]], [[కాకినాడ ]], [[కాజీపేట ]] మరియు, [[తిరునల్వేలి]], .-->
 
విజయవాడ జంక్షన్ [[భారతీయ రైల్వేలు]] వ్యవస్థలో అతిపెద్ద మరియు, అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషనులలో ఒకటి . ఇది ప్రధాన రైల్వే టెర్మినస్ మరియు, [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర ఆర్థిక రాజధానిగా [[విజయవాడ]] నగర ప్రాంతంలో ఒక ప్రధాన ప్రయాణిక కేంద్రంగా ఉంది .
 
=== విజయవాడ జంక్షన్ ద్వారా రైళ్ళు సేవలు ===
* విజయవాడ జంక్షన్ [[భారతీయ రైల్వేలు]]లో 'మూడవ అతి రద్దీ అయిన రైల్వే స్టేషను అయినప్పటికీ, భారతదేశం యొక్క అతి వేగవంతం రైళ్లు [[రాజధాని ఎక్స్‌ప్రెస్]] లు, లేదా [[శతాబ్ది ఎక్స్‌ప్రెస్]]లు అయినటువంటి ఇటువంటి రైలుబండ్లను, విజయవాడ రైల్వేస్టేషను చేరుకునే ప్రయాణీకుల అవసరాల కొరకు, వారికి సేవలు చేసుకునేందుకు సౌకర్యాలు కల్పించుటకు, '''విజయవాడ జంక్షన్''' కు '''ప్రాముఖ్యత''' విషయములో, అటువంటి అవకాశములు మాత్రము అందించక, కల్పించక పోవటము మాత్రము చాలా శోచనీయమనే చెప్పుకోవాలి.
* [[రాజధాని ఎక్స్‌ప్రెస్]]లు మరియు, గరీబ్‌ రథ్ ఎక్స్‌ప్రెస్ లు విజయవాడ రైల్వేస్టేషను మీదుగానే ప్రయాణిస్తాయి. అదేవిధముగా, విజయవాడ జంక్షన్ నుండి [[చెన్నై|చెన్నై సెంట్రల్]] వరకు, అలాగే [[చెన్నై|చెన్నై సెంట్రల్]] నుండి విజయవాడ రైల్వేస్టేషను వరకు ఒక జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఉంది. ఈ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు మాత్రం అన్ని జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలుబండ్ల కంటే అతి వేగవంత మయినది.
* విజయవాడ జంక్షన్ లో కూడా లోకోమోటివ్ తరగతి డబ్ల్యుడిఎం - 2 కొరకు ఒక డీజిల్ లోకో షెడ్ మరియు, లోకోమోటివ్ నమూనాలు ఇండియన్ లోకోమోటివ్ తరగతి డబ్ల్యుఎజి - 7, డబ్ల్యుఈం - 4, డబ్ల్యుఎజి - 5 తరగతుల (మోడళ్ల) కు మరి ఒక ఎలక్ట్రిక్ లోకో షెడ్ కలిగి ఉంది.
 
==మౌలిక సదుపాయాల నిర్మాణము==
పంక్తి 113:
 
* ఆగ్నేయ రైల్వే ప్రధాన కార్యాలయం విశాఖపట్నం నుండి భువనేశ్వర్‌కు తరలించబడింది, దీని వల్ల గత ఐదు సంవత్సరాలలో విజయవాడ రైల్వేస్టేషను అభివృద్ధి, సరికొత్త రూపాన్ని సంతరించు కోవడానికి, అంతే కాకుండా మరీ ముఖ్యంగా [[భారతీయ రైల్వేలు]] కంపెనీ విధానంలో ప్రధాన మార్పులు కూడా ఒక కారణం. 2009 ఆర్థిక సంవత్సరంలో, [[రైల్వే బోర్డు]] సంస్థ రవాణా కేంద్రంగా మెరుగుదలల కోసం 3.5 కోట్ల రూపాయలు కేటాయించింది.<ref>http://www.hindu.com/2009/02/10/stories/2009021052430300.htm</ref>
* ఒక " ఇంటిగ్రేటెడ్ భద్రత పథకం " మెరుగుదలలలో భాగంగా, స్టేషను ప్రాంగణం మొత్తం చుట్టూ ప్రహరీ రక్షణ గోడల నిర్మాణం ఒకటి ఉంది . ఇంకా, [[భారతదేశము|భారతదేశం]] లో ఒకవైపు [[తీవ్రవాదం|తీవ్రవాదము]] పెరుగుదల వలన; భద్రత, జాగ్రత్తలలో భాగంగా, స్టేషను వద్ద ప్రవేశం మరియు, నిష్క్రమణ ద్వారాలు (పాయింట్లు) సంఖ్యను చాలా సాధ్యమయినంత వరకు తగ్గించడానికి ప్రయత్నించారు. మరిన్ని భద్రతా మార్పులు చర్యల కోసం ఒక అంచనా ప్రాతిపదికన స్టేషను ప్రాంగణంలో ఆధునిక నిఘా గాడ్జెట్లు కూడా ఆరు నెలల వ్యవధిలో ఏర్పాటు (ప్లేస్) చేసేందుకు ప్రణాళిక రూపొందించడము జరిగింది.
==ప్రధాన సంఘటనలు==
[[File:WDP-1 diesel locomotive at Vijayawada Railway Station.jpg|thumbnail|250px|[[విజయవాడ రైల్వేస్టేషను|విజయవాడ జంక్షన్]] లోనికి ప్రవేశిస్తున్నడీజిల్ ఇంజన్ రైలు]]
పంక్తి 120:
*[[1980]]: [[విజయవాడ#విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను|విజయవాడ]] లో ఎలక్ట్రిక్ లోకోషెడ్ ప్రారంభం.
 
===విజయవాడ జంక్షన్ నుండి బయలు దేరు<br /> సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మరియు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు===
 
{| class="wikitable sortable"
పంక్తి 353:
| [[తిరుపతి సిటి రైల్వేస్టేషను|తిరుపతి]]
| [[సికింద్రాబాద్|సికింద్రాబాద్ రైల్వేస్టేషను]]
| ఆది, సోమ, మంగళ, శుక్ర మరియు, శని
|-
| 17201/02
పంక్తి 449:
 
==విజయవాడ జంక్షన్ స్టేషను ప్రారంభమగు రైళ్ళు ==
మెమో మరియు, డెమో పాసింజర్ బండ్ల వివరాలు:
 
# 57212⇒77269 [[విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్]] వయా [[నిడమానూరు]], [[గుడివాడ]] మరియు, [[పెడన]] - [[ప్యాసింజర్]] - ప్రతిరోజు.
# 77210⇒57213 [[మచిలీపట్నం - విజయవాడ ప్యాసింజర్]] వయా [[పెడన]], [[గుడివాడ]] మరియు, [[నిడమానూరు]] - [[ప్యాసింజర్]] - ప్రతిరోజు.
# 57225 [[విజయవాడ - విశాఖపట్నం ప్యాసింజర్]] మరియు, తిరుగు ప్రయాణం
# 57226 [[విశాఖపట్నం - విజయవాడ ప్యాసింజర్]] - [[విశాఖపట్నం|విశాఖపట్నం రైల్వే స్టేషను ]] వయా [[ఏలూరు]], [[తాడేపల్లిగూడెం]], [[తుని]], [[రాజమండ్రి]], [[సామర్లకోట]], [[తుని]], [[అనకాపల్లి]], [[దువ్వాడ]] - [[ప్యాసింజర్]] - ప్రతిరోజు.
# 57231 [[విజయవాడ - కాకినాడ ప్యాసింజర్]] మరియు, తిరుగు ప్రయాణం
# 57232 [[కాకినాడ - విజయవాడ ప్యాసింజర్]] - [[కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషను|కాకినాడ పోర్ట్]] వయా [[ఏలూరు]], [[తాడేపల్లిగూడెం]], [[తుని]], [[రాజమండ్రి]] మరియు,[[సామర్లకోట]] - [[ప్యాసింజర్]] - ప్రతిరోజు.
# 57271 [[విజయవాడ - రాయగడ ప్యాసింజర్]] మరియు, తిరుగు ప్రయాణం
# 57272 [[రాయగడ - విజయవాడ ప్యాసింజర్]] - [[రాయఘడ్|రాయఘడ్ రైల్వే స్టేషను ]] వయా [[ఏలూరు]], [[రాజమండ్రి]], [[అనకాపల్లి]], [[విశాఖపట్నం]] మరియు, [[విజయనగరం]] - [[ప్యాసింజర్]] - ప్రతిరోజు.
# 57241 [[బిట్రగుంట - విజయవాడ ప్యాసింజర్]] మరియు, తిరుగు ప్రయాణం
# 57242 [[విజయవాడ - బిట్రగుంట ప్యాసింజర్]] - [[బిట్రగుంట]] వయా [[తెనాలి]], [[బాపట్ల]], [[చీరాల]], [[ఒంగోలు]] మరియు, [[కావలి]] - [[ప్యాసింజర్]] - ప్రతిరోజు.
# 57253 [[భద్రాచలం రోడ్ - విజయవాడ ప్యాసింజర్]] మరియు, తిరుగు ప్రయాణం
# 57254 [[విజయవాడ - భద్రాచలం రోడ్ ప్యాసింజర్]] - భద్రాచలం రోడ్డు వయా [[కొండపల్లి]], [[ఎర్రుపాలెం]], [[మధిర]], [[ఖమ్మం]] మరియు, [[డోర్నకల్]] - [[ప్యాసింజర్]] - ప్రతిరోజు.
# 57237 [[కాజీపేట - విజయవాడ ప్యాసింజర్]] మరియు, తిరుగు ప్రయాణం
# 57238 [[విజయవాడ - కాజీపేట ప్యాసింజర్]] - వయా [[కొండపల్లి]], [[ఎర్రుపాలెం]], [[మధిర]], [[ఖమ్మం]], [[డోర్నకల్]] మరియు, [[కేసముద్రం]] - [[ప్యాసింజర్]] - ప్రతిరోజు.
# 56501 [[విజయవాడ - హుబ్లీ ప్యాసింజర్]] మరియు, తిరుగు ప్రయాణం
# 56502 [[హుబ్లీ - విజయవాడ ప్యాసింజర్]] - ప్రతిరోజు.
# 56503 [[యశ్వంతపూర్ జంక్షన్ - విజయవాడ ప్యాసింజర్]] మరియు, తిరుగు ప్రయాణం
# 56504 [[విజయవాడ - యశ్వంతపూర్ జంక్షన్ ప్యాసింజర్]] - ప్రతిరోజు.
# 67251 [[విజయవాడ - తెనాలి మెమో]] మరియు, తిరుగు ప్రయాణం
# 67253 [[తెనాలి - విజయవాడ మెమో]] మెమో - ప్రతిరోజు.
# 67281 [[విజయవాడ - తెనాలి మెమో]] మరియు, తిరుగు ప్రయాణం
# 67286 [[తెనాలి - విజయవాడ మెమో]] మెమో - ప్రతిరోజు.
# 67287 [[విజయవాడ - తెనాలి మెమో]] మెమో - ప్రతిరోజు.
పంక్తి 477:
# 67259 [[గుంటూరు - విజయవాడ మెమో]] మెమో - ప్రతిరోజు.
# 67274 [[గుంటూరు - విజయవాడ మెమో]] మెమో - ప్రతిరోజు.
# 67261 [[విజయవాడ - రాజమండ్రి మెమో]] మరియు, తిరుగు ప్రయాణం
# 67262 [[రాజమండ్రి - విజయవాడ మెమో]] - వయా [[గన్నవరం]], [[నూజివీడు]], [[ఏలూరు]], [[తాడేపల్లిగూడెం]] మరియు, [[కొవ్వూరు]] ద్వారా మెమో - ప్రతిరోజు.
# 67260 [[ఒంగోలు - విజయవాడ మెమో]] మరియు, తిరుగు ప్రయాణం
# 67263 [[విజయవాడ - ఒంగోలు మెమో]] - వయా [[తెనాలి]], [[బాపట్ల]], [[చీరాల]] ద్వారా మెమో - ప్రతిరోజు.
# 67271 [[డోర్నకల్లు జంక్షన్ - విజయవాడ మెమో]] మరియు, తిరుగు ప్రయాణం
# 67272 [[విజయవాడ - డోర్నకల్లు జంక్షన్ మెమో]] - వయా [[కొండపల్లి]], [[ఎర్రుపాలెం]], [[మధిర]], [[ఖమ్మం]] ద్వారా మెమో - ప్రతిరోజు.
# 77206 [[భీమవరం - విజయవాడ డెమో]] - వయా [[నిడమానూరు]], [[గుడివాడ]], [[కైకలూరు]] మరియు, [[ఆకివీడు]] ద్వారా మెమో - ప్రతిరోజు.
# 77207 [[విజయవాడ - మచిలీపట్నం డెమో]] మరియు, తిరుగు ప్రయాణం
# 77208 [[మచిలీపట్నం - విజయవాడ డెమో]] - వయా [[నిడమానూరు]], [[గుడివాడ]] మరియు, [[పెడన]] ద్వారా మెమో - ప్రతిరోజు.
 
==విజయవాడలోని ఇతర రైల్వేస్టేషనులు==
పంక్తి 553:
|}
 
== విజయవాడ జంక్షన్ నుండి ప్రారంభం మరియు, బయలుదేరు రైళ్ళు==
విజయవాడ జంక్షన్ నుండి ప్రారంభం ఇతర రైళ్ళు జాబితా ఈ క్రింద విధంగా ఉన్నాయి.
{{విజయవాడ జంక్షన్ నుండి బయలుదేరు రైళ్ళు‎}}
పంక్తి 616:
* [https://web.archive.org/web/20170702182738/http://www.irse.bravehost.com/irh.htm History of Secunderabad station]
 
==మూసలు మరియు, వర్గాలు==
{{భారతీయ రైల్వేలు}}
{{భారతదేశపు రైల్వే జోన్లు}}