ఏప్రిల్ 8: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (6), typos fixed: , → , (5)
పంక్తి 4:
 
==సంఘటనలు==
* [[1929]] : 1929 ఏప్రిల్ 8 తారీకున ప్రజారక్షణ మరియు, వ్యాపార వివాదల చట్టాల ఆమోదానికి నిరసనగా [[భగత్ సింగ్]] మరియు, [[బతుకేస్వర్ దత్]] [[కేంద్రీయ విధాన సభ]] లోకి బాంబులు విసిరారు.
* [[1950]] : భారత్ మరియు, పాకిస్తాన్ లు లియాఖత్-నెహ్రూ ఒడంబడికపై సంతకాలు చేశాయి.
* [[1985]] : [[భోపాల్ దుర్ఘటన]]: సుమారు 2000 మంది మరణం, 200000మంది గాయపడటంపై భారతదేశం యూనియన్ కార్బైడ్ సంస్థపై సూట్ దాఖలు చేసింది.
==జననాలు==
పంక్తి 15:
* [[1983]]: [[అల్లు అర్జున్]], తెలుగు సినిమా నటుడు.
* [[1984]]: [[అనంత శ్రీరామ్]], 2014 వరకు 195 చిత్రాలకు 558 పాటలను రాశాడు. అందరివాడు సినిమాతో ఇతనికి గుర్తింపు వచ్చింది.
* [[1988]]: [[నిత్యా మీనన్]], భారతీయ సినీ నటి మరియు, గాయని.
 
==మరణాలు==
పంక్తి 21:
* [[1894]]: [[బంకించంద్ర ఛటర్జీ]], వందేమాతరం గీత రచయిత. (జ.1838).
* [[1977]]: [[శంకరంబాడి సుందరాచారి]], ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గీతమైన [[మా తెలుగు తల్లికి మల్లె పూదండ]] రచయిత. (జ.1914)
* [[2000]]: [[వేములపల్లి శ్రీకృష్ణ]], కమ్యూనిష్టు నేత, శాసనసభ్యులు మరియు, కవి. వీరు "చేయెత్తి జైకొట్టు తెలుగోడా" అనే గేయాన్ని రచించి తెలుగు ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయారు
* [[2013]]: [[మార్గరెట్ థాచర్]], బ్రిటన్ తొలి మహిళా ప్రధాని.
 
==పండుగలు మరియు, జాతీయ దినాలు==
 
* నేషనల్ ప్రొటెక్షన్ ఫోర్స్ దినం.
"https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_8" నుండి వెలికితీశారు