జనవరి 25: కూర్పుల మధ్య తేడాలు

చి నాటక రచయితకు లింకు ఇచ్చాను
చి clean up, replaced: మరియు → , (6), typos fixed: , → , (5), , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 14:
 
== జననాలు ==
* [[1874]]: [[సోమర్ సెట్ మామ్]], బ్రిటిష్ [[నాటక రచయిత]], నవలా రచయిత, లఘు కథా రచయిత.
* [[1918]]: [[కొండవీటి వెంకటకవి]], ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత మరియు, వ్యాసకర్త. (మ.1991)
* [[1925]]: [[కాకర్ల సుబ్బారావు]], రేడియాలజిస్ట్ మరియు, హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రి పూర్వ డైరెక్టర్.
* [[1925]]: [[పి. అచ్యుతరాం]], ప్రముఖ హేతువాది, సంఘ సంస్కర్త. (మ.1998)
* [[1952]]: [[సంపత్ కుమార్]], ఆంధ్ర జాలరి, ప్రముఖ క్లాసికల్ మరియు, ఫోక్ డాన్సర్. (మ.1999)
* [[1968]]: [[నర్సింగ్ యాదవ్]], ప్రముఖ తెలుగు సినీ నటుడు.
* [[1980]]: [[క్జేవీ]], బార్సెలోనా కొరకు ఆడే స్పానిష్ ఫుట్‌బాల్ మిడిల్ ఫీల్డర్ ఆటగాడు.
* [[1981]]: [[అలీసియా కీస్]], న్యూయార్క్‌కు చెందిన సంగీత విద్వాంసురాలు మరియు, నటీమణి.
 
== మరణాలు ==
[[File:Raja bahadur venkataramireddy.jpg|thumb|రాజా బహదూర్ పింగళి వెంకట రామారెడ్డి]]
* [[1953]]: [[పింగళి వెంకట రామారెడ్డి]], [[నిజాం]] పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి. (జ.1869)
* [[1991]]: [[పి.ఆదినారాయణరావు]], ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు మరియు, నిర్మాత. (జ.1914)
* [[1994]]: [[సంధ్యావందనం శ్రీనివాసరావు]], దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. (జ.1918)
* [[2016]]: [[కల్పనా రంజని]], ప్రముఖ మలయాళ సినిమా నటి (జ.1965)
 
== పండుగలు మరియు, జాతీయ దినాలు ==
* [[జాతీయ పర్యాటక దినోత్సవం]]
* ఇంటర్నేషనల్ ఎక్సైజ్ దినోత్సవం
"https://te.wikipedia.org/wiki/జనవరి_25" నుండి వెలికితీశారు