హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
చి clean up, replaced: మరియు → , (22), typos fixed: 15,మార్చి, 2008 → 2008 మార్చి 15, జులై → జూలై, అక్టోబర్ → అక్టోబరు, వున్నాయి. → ఉన
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 4:
| image_skyline = Hyderabad montage-2.png
| image_alt = హైద్రాబాదు నగరానికి సంబంధించిన బొమ్మలకొలువు
| image_caption = పై ఎడమ నుండి సవ్యదిశలో [[చార్మినార్]], [[హైద్రాబాదులో ఎత్తైన భవనాల జాబితా|ఆధునిక నగరరూపం]], [[హుసేన్ సాగర్]], [[గోల్కొండ కోట]], [[చౌమహల్లా మహలు]] మరియు, [[బిర్లా మందిర్]]
| nickname = ముత్యాలనగరి
| map_alt = తెలంగాణలో హైదరాబాదు స్థానసూచిక
పంక్తి 59:
| area_codes = [[భారత టెలిఫోన్ సంఖ్యలు|+91–40]], 8413, 8414, 8415, 8417, 8418, 8453, 8455
| registration_plate = TS 07 to TS 15 (earlier – AP09 to AP-14 and AP 28,29)
| blank_name_sec1 = [[స్థూల మెట్రో జిడిపి|మెట్రో జిడిపి]] ([[సమాన కొనుగోలు శక్తి |PPP]])
| blank_info_sec1 = $40–$74 billion
| website = {{URL|www.ghmc.gov.in}}
పంక్తి 71:
'''హైదరాబాదు''', [[తెలంగాణ]] రాజధాని.ప్రస్తుతం[[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్ర ప్రదేశ్ తాత్కాలిక రాజధాని]], [[హైదరాబాదు జిల్లా]], [[రంగారెడ్డి జిల్లా]]ల ముఖ్యపట్టణం. హైదరాబాద్ కి మరో పేరు భాగ్యనగరం. హస్తకళలకు, నాట్యానికి ప్రసిద్ధి. హైదరాబాదు [[భారత దేశం|భారతదేశంలో]] ఐదవ అతిపెద్ద మహానగరం<ref name="population">{{cite web|url=http://www.world-gazetteer.com/wg.php?x=&men=gcis&lng=en&dat=32&geo=-104&srt=pnan&col=aohdq&va=&pt=a|title=World Gazetteer:India - largest cities (per geographical entity)|archiveurl=http://archive.is/OkK6|archivedate=2012-12-04}} నుండి 28/10/2006న సేకరించబడినది.</ref>. అంతేకాదు హైదరాబాదు చుట్టు పక్కల మున్సిపాలిటీలను కలుపుకుపోతే ప్రపంచంలోని మహానగరాలలో 41వ స్థానాన్ని ఆక్రమిస్తుంది.<ref name="worldPopulation">[[:en:List of metropolitan areas by population|ఆంగ్ల వికీపీడియాలో మహానగరాల జాబితా]] నుండి [http://en.wikipedia.org/w/index.php?title=List_of_metropolitan_areas_by_population&oldid=83563493 28/10/2006] న సేకరించబడినది.</ref>
 
హైదరాబాదు [[భారతదేశం]]లో బాగా అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటి, అంతేకాదు సాఫ్టువేరు రంగంలో కూడా బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తోంది. హైదరాబాదు, [[సికింద్రాబాద్]]లు జంట నగరాలుగా ప్రసిద్ధి పొందాయి. [[హుస్సేన్‌ సాగర్‌]] ఈ రెండు నగరాలను వేరు చేస్తుంది, [[ట్యాంకు బండ్]] వీటిని కలుపుతుంది. హుస్సేన్‌ సాగర్ [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా వలీ]] [[1562]]లో నిర్మించిన ఒక పెద్ద కృత్రిమ [[సరస్సు]]. హైదరాబాదుకు మధ్యలో [[చార్మినారు]]ను [[మహమ్మద్ కులీ కుతుబ్ షా]] [[1591]]లో అప్పటిదాకా విజృంభించిన [[ప్లేగు వ్యాధి]] నిర్మూలనకు చిహ్నంగా నిర్మించాడు. ఇటీవల కాశ్మీర్లో జరిగిన 370 అధికరణ సవరణ తర్వాత హైదరాబాద్ ను కూడా యూనియన్ టెరిటరీ చేయాలని కొంత మంది హైదరాబాద్ వాసులు కోరుతున్నారు .[https://www.deccanchronicle.com/nation/current-affairs/190819/speculation-over-ut-status-for-hyderabad.html]
 
== చరిత్ర ==
పంక్తి 77:
[[దస్త్రం:Muhammad Quli Qutb Shah portrait.JPG|thumb|left|[[మహమ్మద్ కులీ కుతుబ్ షా]], 5వ [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్ షాహీ]] సుల్తాన్, హైదరాబాదు నగర స్థాపకుడు.]]
 
హైదరాబాదును [[మూసీ నది]] ఒడ్డున క్రీ.శ.[[1590]] దశకంలో, [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్ షాహీ]] వంశస్థుడయిన, [[మహమ్మద్ కులీ కుతుబ్ షా]] నిర్మించాడు<ref name=history>[http://hyderabad.ap.nic.in/history.htm హైదరాబాదు అధికారిక వెబ్‌సైటు] {{Webarchive|url=https://web.archive.org/web/20070611220216/http://hyderabad.ap.nic.in/history.htm |date=2007-06-11 }} నుండి హైదరాబాదు చరిత్ర గురించి 29/10/2000న సేకరించబడినది.</ref>. [[గోల్కొండ]]లోని నీటి సమస్యకు సమాధానంగా పరిపాలనను ఇక్కడకు మార్చారని చరిత్రకారులు చెబుతారు. ఇక్కడి నుండే కుతుబ్ షాహీ వంశస్తులు ఇప్పటి [[తెలంగాణ]] ప్రాంతాన్ని మరియు, [[ఆంధ్రప్రదేశ్]], [[కర్ణాటక]], [[మహారాష్ట్ర]]లలోని కొన్ని భాగాలను పాలించారు.<ref name="Plunkett">ఆర్.ప్లంకెట్, టి.కాన్నన్, పి.డేవిస్, పి.గ్రీన్‌వే మరియు, పి.హార్డింగ్‌లు, (2001)లో రాసిన [http://books.google.com/books?ie=UTF-8&hl=en&id=JmL9KqczbRYC Lonely Planet South India] అనే పుస్తకములోని 419వ పేజీ నుండి 5/3/2006న సేకరించబడినది. ప్రచురణకర్తలు: Lonely Planet <!-- id = ISBN 1-86450-161-8 --></ref>
400 సంవత్సరా లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన అతి గొప్ప నగరమది. కుతుబ్‌షాహి నవాబులు నిర్మించిన ఈ నగరం తొలుత [[చించలం]] (ఇప్పుడు [[శాలిబండ]] ) పేరుతో చిన్న గ్రామంగా ఉండేది. 1590లో కలరా మహమ్మారి సోకి గోల్కొండ నగరం అత లాకుతలమయింది. నవాబ్ [[కులీ కుతుబ్ షా]] అక్కడి నుంచి చించలం గ్రామానికి తరలి వచ్చి తాత్కాలికంగా బస చేశాడు. వ్యాధి బెడద తగ్గిన తరువాత తిరిగి గోల్కొండ వెళుతూ తన బసకు గుర్తుగా 1591లో చార్మినార్ నిర్మించాడు. ఆ తర్వాత 1594లో నాల్గవ ఖలీఫా హజరత్ [[హైదర్ అలీ]] పేరిట నగరం నిర్మించాడు. 17వ శతాబ్దంలో హైదరాబాద్‌ను సందర్శించిన ఇటాలి యన్ యాత్రికుడు [[టావెర్నియర్]] నగరంలోని ఉద్యానవనముల శోభకు అమితంగా ముగ్ధుడయ్యాడు. హైదరాబాద్ నిజానికి 'బాగ్‌నగర్' అని శ్లాఘించాడు. ఉద్యాన వనాలకేకాక సరస్సులకు కూడా హైదరాబాద్ పెట్టింది పేరు.దేశానికి స్వాతంత్య్రం లభించేనాటికే హైదరాబాద్ సకల వసతులు కల రాజధాని నగరం. శాసనసభా భవనం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు, విమానాశ్రయం, కంటోన్మెంటు, విశాలమైన కార్యాలయాలు, అతిథి గృహాలు, చక్కని డ్రైనేజి వ్యవస్థ, నిరంతరం ఉచిత మంచినీటి సరఫరా వ్యవస్థ, సిమెంట్ రోడ్లు, డబుల్ డెక్కర్ బస్సులు, డీజిల్ రైలు, కారు వ్యవస్థ, రేడియో స్టేషను, టంకశాల, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు మొదలైన సౌకర్యాలు అప్పటికే ఏర్పాటై ఉన్నా యి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ కూడా పార్లమెంటు భవనం లేకపోవడం మినహా దేశరాజధాని కావడానికి హైదరాబాద్‌కు అన్ని అర్హతలూ ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సంవత్సరానికి ఒకసారైన పార్లమెంటు సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించాలని ఆయన సూచించారు. అంబేద్కర్ సూచన మేరకే బొల్లారంలో రాష్ట్రపతి నిలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.1956లో హైదరాబాద్ దేశంలో ఐదవ పెద్ద నగరంగా ఉండేది. ఇప్పుడు ఆరవ పెద్ద నగరంగా ఉంది. రాష్ట్రాల పునర్విభజన జరిగినప్పుడు హైదరాబాద్ రాష్ట్రం నుంచి కర్ణాటకకు మూడు జిల్లాలు, మహారాష్ట్రకు ఐదు జిల్లాలు బదిలీ అయ్యాయి. విభజన తర్వాత కర్నూలులో తగిన వసతులు లేక ప్రభుత్వ కార్యాలయాలు చాలా భాగం మద్రాసులోనే ఉండిపోయాయి. అందువల్ల అన్ని వసతులు ఉన్న హైదరాబాద్‌ను రాజధానిగా ఏర్పాటుచేశారు. పాతబస్తీకి సరిహద్దుగా [[హైదరాబాదు సరిహద్దు గోడ]] కట్టబడింది.{{sfn|Bilgrami, 1927|pp=94}}
 
పంక్తి 85:
 
=== భారత స్వాతంత్ర్యం అనంతరం ===
[[1947]]లో భారతదేశంలో ఆంగ్లేయుల పాలన అంతమయిన తరువాత అప్పటి నిజాము స్వతంత్రంగా పాలన సాగించాలని నిర్ణయించాడు. వ్యాపార, వాణిజ్యాలు స్థిరముగా ఉండేందుకు హైదరాబాదు రాజ్యానికి అన్ని వైపులా ఉన్న భారత దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటి తెలంగాణా కమ్యునిస్టులు హైదరాబాదును భారత దేశంలో కలుపుటకు, నిజాము సొంత సైన్యమయిన రజాకర్ల మీద చేసిన పోరాటం వలన శాంతి భద్రతలు క్షీణించాయి. పెరిగిన హింస కారణంగా అప్పటి మద్రాసు రాష్ట్రంలో ఉన్న కోస్తా ఆంధ్ర ప్రాంతానికి వలసలు బాగా పెరిగినాయి. అటువంటి సమయంలోనే, అప్పటి గృహమంత్రి, [[సర్దార్ వల్లభాయి పటేల్]] నేతృత్వంలో భారతదేశం ఆపరేషన్ పోలో పేరుతో [[హైదరాబాదుపై పోలీసు చర్య|పోలీసు చర్య]]కు ఉపక్రమించింది. [[సెప్టెంబరు 17]], [[1948]]న, అంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం తరువాత, హైదరాబాదులో ఐదు రోజుల పోలీసు చర్య జరపడం వల్ల హైదరాబాదు భారతదేశంలో కలిసింది. భారతదేశంలో అంతర్భాగమయిన తరువాత '''ఎనిమిది సంవత్సరాలపాటు ([[సెప్టెంబరు 17]], [[1948]] నుండి [[1956]] [[నవంబర్ 1]]వరకు) హైదరాబాదు ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉంది.''' [[1956]] [[నవంబర్ 1]]న భారత దేశాన్ని భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజించినపుడు హైదరాబాదు రాష్ట్రం మూడు భాగాలుగా విడి [[ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ|ఆంధ్ర ప్రదేశ్]], [[మహారాష్ట్ర]], [[కర్ణాటక]] లలో కలిసిపోయింది. హైదరాబాదు నగరం మరియు, దాని చుట్టుపక్కల తెలుగు మాట్లాడే ప్రాంతాలు [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]]లో కలిసాయి, అంతేకాదు హైదరాబాదు ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అయింది.
 
== భౌగోళికం ==
పంక్తి 104:
|title=Hyderabad population
|footnote=Sources:<ref name="Census 1951-61">{{cite book|title=Process of urban fringe development: A model|url=https://books.google.com/?id=buz5csyXFmwC|publisher=Concept Publishing Company|page=25|last=Gopi|first=K.N|year=1978|accessdate=6 August 2013}}</ref><ref name="Census Hyderabad">{{cite web|title=Economy, population and urban sprawl a comparative study of urban agglomerations of Banglore and Hyderabad, India using remote sensing and GIS techniques|url=http://www.cicred.org/Eng/Seminars/Details/Seminars/PDE2007/Papers/IYER_Neelakantan_paperNairobi2007-project.pdf|last1=Iyer|first1=Neelakantan Krishna|last2=Kulkarni|first2=Sumati|last3=Raghavaswam|first3=V.|page=21|format=PDF|date=13 June 2007|publisher=circed.org|accessdate=10 December 2012|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20120519132559/http://www.cicred.org/Eng/Seminars/Details/Seminars/PDE2007/Papers/IYER_Neelakantan_paperNairobi2007-project.pdf|archivedate=19 May 2012|df=dmy-all}}</ref><ref name="greater Hyderabad">{{cite web|title=Cities having population 1 lakh and above, census 2011|url=http://www.censusindia.gov.in/2011-prov-results/paper2/data_files/India2/Table_2_PR_Cities_1Lakh_and_Above.pdf|page=11|year=2011|publisher=Government of India|format=PDF|accessdate=10 December 2012|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20120507135928/http://www.censusindia.gov.in/2011-prov-results/paper2/data_files/India2/Table_2_PR_Cities_1Lakh_and_Above.pdf|archivedate=7 May 2012|df=dmy-all}}</ref>}}
2011 లో హైదరాబాదు మహానగర జనాభా 68,09,970. హైదరాబాదులో [[ముస్లిం]] జనాభా 40%గా ఉంది. [[తెలుగు]], [[ఉర్దూ]], [[హిందీ]] ఎక్కువగా మాట్లాడే భాషలు. వ్యాపార వ్యవహారాల్లో [[ఇంగ్లీషు]] ఎక్కువగానే వాడుతారు. భారత దేశములోని అనేక ప్రాంతములనుండి ప్రజలు హైదరాబాదుకు వచ్చి స్థిరపడ్డారు.
 
== పౌర పరిపాలన ==
నగర పరిపాలన [[హైదరాబాద్ మహానగర పాలక సంస్థ]] చే నిర్వహించబడుతుంది దీనికి అధిపతి మేయరు అయినప్పటికీ కార్యనిర్వాహక అధికారాలు రాష్ట్ర ప్రభుత్వం నియమించే నగరపాలక కమిషనరు అనబడే ఒక ఐఏఎస్ అధికారి చేతిలో ఉంటాయి. నగర త్రాగునీటి సౌకర్యం, రోడ్లు, డ్రైనేజీ నిర్వహణ, చెత్త తొలిగించుట, వీధిదీపముల ఏర్పాటు, మౌలిక వసతులకు బాధ్యత ఈ సంస్థదే. నగరం 150 వార్డులుగా విభజింపబడి ఉంది. ఒక్కో వార్డుకు ఒక కార్పొరేటరు ఎన్నికై కార్పొరేషనులో తన వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. నగరప్రాంతం మొత్తం తెలంగాణ 31 జిల్లాల్లో ఒకటి - అదే హైదరాబాదు జిల్లా. ఆస్తుల దస్తావేజులు, రెవిన్యూ సమీకరణకు జిల్లా కలెక్టరు బాధ్యుడు. హైదరాబాదు జిల్లాలో ఎన్నికల నిర్వహణ బాధ్యత కూడా కలెక్టరుదే.
 
భారతదేశంలోని ఇతర మహానగరములలో వలెనే, హైదరాబాదు పోలీసుకు [[హైదరాబాదు పోలీసు కమీషనరు|పోలీసు కమీషనరు]]గా ఒక [[ఐపీఎస్‌]] అధికారి ఆధిపత్యము వహిస్తుంటాడు. హైదరాబాదు పోలీసు రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ నేతృత్వములో పని చేయుస్తుంది. హైదరాబాదును ఐదు పోలీసు జోన్లుగా విభజించారు. ఒక్కొక్క జోన్‌కు ఒక [[డిప్యూటీ కమీషనర్‌ ఆఫ్‌ పోలీసు]] అధిపతిగా ఉంటాడు. ట్రాఫిక్‌ పోలీసు విభాగము హైదరాబాదు పోలీసు శాఖలో పరిమిత స్వయంప్రతిపత్తి కలిగిన ఒక విభాగము. [[తెలంగాణ]] రాష్ట్రము మొత్తము తన న్యాయ పరిధిలో ఉండే [[తెలంగాణ ఉన్నత న్యాయస్థానము]] యొక్క పీఠము హైదరాబాదు నగరంలోనే ఉంది. హైదరాబాదులో రెండు దిగువ న్యాయస్థానములు, పౌరసంబంధ సమస్యలకై ''చిన్న సమస్యల'' (small causes) న్యాయస్థానము మరియు, నేర విచారణ కొరకు ఒక [[సెషన్స్ న్యాయస్థానం]] ఉన్నాయి. హైదరాబాదు నగరానికి [[లోక్‌సభ]]లో రెండు సీట్లు మరియు, రాష్ట్ర [[శాసనసభ]]లో పదమూడు సీట్లు ఉన్నాయి.
 
== కొత్త మాస్టర్‌ ప్లాన్‌ ==
పంక్తి 119:
=== రోడ్డు రవాణా ===
[[దస్త్రం:Fly Over Hyd.jpg|thumb|250x250px|హైదరాబాదులోని ఒక ఫై ఓవరు|alt=]]
హైదరాబాదు దేశంలోని చాలా నగరాలతో రోడ్డుద్వారా అనుసంధానమై ఉంది. వాటిలో [[బెంగళూరు]], [[ముంబాయి]], [[పూణె]], [[నాగ్‌పూర్]], [[విజయవాడ]], [[వరంగల్]], [[గుంటూరు]] మరియు, కర్నూలు చెపుకోతగ్గవి. ముఖ్యంగా తెలంగాణాలోని అన్ని పట్టణాలకు ఇక్కడి నుండి రోడ్లు ఉన్నాయి. జాతీయ రోడ్లయిన [[జాతీయ రహదారి 44 (భారతదేశం)|జాతీయ రహదారి 44]], [[జాతీయ రహదారి 163 (భారతదేశం)|జాతీయ రహదారి 163]] మరియు, [[జాతీయ రహదారి 65 (భారతదేశం)|జాతీయ రహదారి 65]] నగరంలో నుంచే వెళ్తుంటాయి.
 
హైదరాబాదు నగరం లోపలకూడా మంచి రోడ్లు ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకై ఎన్నో ఫ్లైఓవర్లు నిర్మించటం జరిగింది. ముఖ్యమయినా రోడ్లు చాలావరకు ''3-లేన్'' సౌకర్యము ఉంది. అయినా కూడా ట్రాఫిక్ సమస్య పెరిగి పోతుండటంతో జాతీయ రహదారుల వెంట వెళ్ళే పెద్ద వాహనాలను నగరం వెలుపల నుండే పంపుటకుగాను [[ఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్|ఔటర్ రింగు రోడ్డు]] నిర్మాణము జరిగింది.<ref name=orr>[http://www.hyderabadringroad.com/html/project_features.htm ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టు వివరాలు] {{Webarchive|url=https://web.archive.org/web/20061024032907/http://www.hyderabadringroad.com/html/project_features.htm |date=2006-10-24 }} 29/10/2006న సేకరించబడినది.</ref>.
 
హైదరాబాదు నగరంలో ప్రయాణ అవసరాలకు తెలంగాణా రోడ్డు రవాణా సంస్థ <ref>[http://tsrtc.gov.in/ తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ వెబ్సైట్]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>, లెక్కకు మిక్కిలి సిటీ బస్సులను నడుపుతుంది. ఇక్కడ ఉన్న [[మహత్మా గాంధీ]] బస్ స్టేషను 72 ప్లాట్ఫారాలతో ఆసియాలోకెల్లా అతిపెద్ద బస్‌స్టేషనుగా పేరు సంపాదించింది. బస్సులేకాక నగరం నలుమూలలకు తీసుకు వెళ్ళే ఆటోలు ఇక్కడ ఇంకో ప్రధాన రవాణా సాధనం.
పంక్తి 127:
=== రైలు రవాణా ===
[[దస్త్రం:MMTS NecklaceRoadStation6.jpg|thumb|250x250px|నక్లెస్ రోడ్డులోని ఎంఎంటిఎస్ రైల్వే స్టేషను|alt=]]
హైదరాబాదుకు జంటనగరమైన [[సికింద్రాబాదు]]లో [[దక్షిణమధ్య రైల్వే]] ముఖ్యకార్యాలయం ఉంది. ఇక్కడి నుండి దేశంలోని అన్ని ప్రాంతాలకు రైలు సౌకర్యం ఉంటుంది. <ref>{{cite web|title=History |url=http://www.scr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1,283 |publisher=[[Indian Railways]] |accessdate=23 May 2012 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20160108223043/http://www.scr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0%2C1%2C283 |archivedate=8 January 2016 |df=dmy-all }}</ref>
# [[సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను]], ఇది నగరంలో పెద్ద రైల్వేస్టేషన్, ఇక్కడనుండి నగరబస్సులు, ఎమ్ఎమ్టిఎస్ ఎమ్ఎమ్టిఎస్(యంయంటియస్) రైలు సేవలున్నాయి.
# [[నాంపల్లి రైల్వేస్టేషను]] (హైదరాబాదు దక్కన్)
# [[కాచిగూడ రైల్వేస్టేషను]]
;నగరంలో ఇతర రైల్వేస్టేషన్లు
#[[బేగంపేట్ రైల్వే స్టేషను|బేగంపేట రైల్వేస్టేషసు]]
#[[లింగంపల్లి రైల్వే స్టేషను|లింగంపల్లి రైల్వేస్టేషన్]]
పంక్తి 137:
 
;సబర్బన్ రైల్వే
హైదరాబాదు నగరంలో [[2003]]లో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (Multi-Modal Transport System (MMTS)) ప్రవేశ పెట్టారు. సికింద్రాబాదు - [[లింగంపల్లి]], హైదరాబాదు (నాంపల్లి) - లింగంపల్లి, సికింద్రాబాదు - [[ఫలక్‌నుమా]], లింగంపల్లి - ఫలక్‌నుమా, హైదరాబాదు (నాంపల్లి) - ఫలక్‌నుమా దారులలో రైలు బండ్లు తిరుగుతున్నాయి. 121 ట్రిప్పులతో రోజుకు 180,000 ప్రయాణీకులకు సేవలందిస్తోంది. దీనిక జతగా సెట్విన్ చిన్నబస్సు సేవలు నడుపుతుంది.<ref>{{cite news|title=SETWIN buses back on roads|url=http://www.hindu.com/2006/09/04/stories/2006090419800300.htm|newspaper=The Hindu|date=4 September 2006|accessdate=28 April 2012|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20120602232830/http://www.hindu.com/2006/09/04/stories/2006090419800300.htm|archivedate=2 June 2012|df=dmy-all}}</ref>
;[[మెట్రో రైలు]]
{{main|హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు}}
మెట్రోరైల్ మొదటి దశ నవంబర్ 2017 లో నాగోల్ - అమీర్పేట్- మియాపూర్ మార్గంతో ప్రారంభించబడింది. తరువాత ఎల్ బి నగర్ -అమీర్ పేట మార్గం అక్టోబర్అక్టోబరు 2018 లో ప్రారంభించబడింది. అమీర్ పేట -హైటెక్ సిటీ మార్గం మార్చి 2019 న ప్రారంభించారు. <ref> {{Cite web |title=
గుడ్ న్యూస్ : పెద్దమ్మగుడి వద్ద మెట్రో ఆగుతుంది|url=http://10tv.in/hyderabad-hitech-city-metro-peddamma-temple-metro-station-7639|date=2019-03-30|accessdate=2018-08-15}} </ref>
హైదరాబాద్ మెట్రో దేశంలో రెండవ పెద్ద మెట్రో గామెట్రోగా గుర్తింపుపొందింది.<ref>{{Cite news|url=https://www.thehindu.com/news/cities/Hyderabad/hyderabad-metro-rail-is-now-second-largest-metro-network-in-country/article25029210.ece|title=Hyderabad Metro Rail is now second largest metro network in country|last=Geetanath|first=V.|date=2018-09-24|work=The Hindu|access-date=2019-01-11|language=en-IN|issn=0971-751X}}</ref>
 
=== విమానయానం ===
హైదరాబాద్ శివార్లలోని [[శంషాబాద్]]లో కొత్తగా నిర్మించిన [[రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ]] 2008 15,మార్చి, 200815 తేదీన ప్రారంభించబడింది.<ref name=hindu>{{Cite web |title=Air travel not elitist any more: Sonia |url=http://www.hindu.com/2008/03/15/stories/2008031558000100.htm |publisher=The Hindu|date=2008-03-15 |accessdate=2008-06-20}}</ref> ఇది ప్రపంచం లోని 5 ప్రముఖ విమానాశ్రయాలలో స్థానం సంపాదించింది. 4కిమీపైగా ఉన్న రన్‌వే సౌకర్యంతో, ప్రపంచంలోనే అతిపెద్దదయిన ఎయిర్‌బస్ A380 విమానము కూడా ఇక్కడి నుండి రాకపోకలు సాగించగలదు. ఈ విమానాశ్రయం నుండి భారతదేశంలోని అన్ని ముఖ్య పట్టణాలకు, [[మధ్యప్రాచ్య ప్రాంతం|మధ్య ప్రాచ్య ప్రాంతం]] [[నైరుతి ఆసియా]], [[దుబాయి]], [[సింగపూరు]], [[మలేషియా]] మరియు, [[చికాగో]], [[ఫ్రాంక్‌ఫర్ట్]] మొదలైనటువంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమాన ప్రయాణ సౌకర్యము ఉంది.<ref name=aai>[http://www.airportsindia.org.in/allAirports/hyderabad_generalinfo.jsp భారత విమానాశ్రయాల అధికార సంస్థ (AAI) వెబ్‌సైటు] నుండి బేగుంపేట విమానాశ్రయ సమాచారం, 29/10/2006న సేకరించబడినది.</ref>
 
హైదరాబాదులోని [[బేగంపేట]] విమానాశ్రయము ప్రత్యేక విమానాల (రక్షణ మరియు, ఇతరాలు) కొరకు మాత్రమే పనిచేస్తుంది.
 
== విద్య ==
పంక్తి 154:
విద్య పరంగా హైదరాబాదు [[దక్షిణ భారతం]]లో ప్రముఖ కేంద్రం.
[[File:OsmaniaUnivArtsCollege.JPG|thumb|[[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] ఆర్ట్స్ కళాశాల|alt=పెద్ద గులాబీ రంగు గ్రానైట్ భవనం|250x250px]]
ప్రభుత్వ మరియు, ప్రైవేట్ పాఠశాలలు చాలావరకు సిబిఎస్ఇ విద్యాపద్ధతి పాటిస్తాయి. మూడింట రెండు వంతులు విద్యార్ధులు విద్యార్థులు ప్రైవేట్ సంస్థలలో వున్నారుఉన్నారు.<ref name="TNYT_School">{{cite news|title=Many of India's poor turn to private schools|url=https://www.nytimes.com/2011/12/31/world/asia/for-indias-poor-private-schools-help-fill-a-growing-demand.html|last1=Bajaj|first1=Vikas|last2=Yardley|first2=Jim|newspaper=[[The New York Times]]|date=30 December 2011|accessdate=10 June 2012|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20120401181603/http://www.nytimes.com/2011/12/31/world/asia/for-indias-poor-private-schools-help-fill-a-growing-demand.html|archivedate=1 April 2012|df=dmy-all}}</ref> బోధనా మాధ్యమాలు ఇంగ్లిషు, హిందీ, తెలుగు, ఉర్దూ.<ref>{{cite news|title=Centre extends 40-cr aid to Urdu schools|url=http://timesofindia.indiatimes.com/city/hyderabad/Centre-extends-40-cr-aid-to-Urdu-schools/articleshow/2211395.cms?referral=PM|newspaper=The Times of India|date=27 February 2002|accessdate=9 July 2011|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20150911190425/http://timesofindia.indiatimes.com/city/hyderabad/Centre-extends-40-cr-aid-to-Urdu-schools/articleshow/2211395.cms?referral=PM|archivedate=11 September 2015|df=dmy-all}}</ref> సంస్థని బట్టి, విద్యార్ధులు విద్యార్థులు సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ పరీక్ష రాస్తారు. <ref name="ssc">{{cite news|title=SSC results: girls score higher percentage|date=22 May 2011|url=http://www.thehindu.com/news/cities/Hyderabad/article2040014.ece|newspaper=The Hindu|accessdate=9 September 2011|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20131110234109/http://www.thehindu.com/news/cities/Hyderabad/article2040014.ece|archivedate=10 November 2013|df=dmy-all}}</ref> లేక ఐసిఎస్ఇ (ICSE) రాస్తారు. సెకండరీ మాధ్యమిక విద్య పూర్తయిన తర్వాత, జూనియర్ కళాశాలలో ఉన్నత మాధ్యమిక విద్యకొరకు చేరుతారు. ఇంజనీరింగ్ వృత్తి విద్య కొరకు ప్రవేశ పరీక్ష (ఎమ్సెట్) (EAMCET) రాసి [[జవహర్లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ విశ్వవిద్యాలయం, ]] (JNTUH) లేక ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU) అనుబంధం గల కళాశాలలలో చేరతారు. <ref name="ouwebsite">{{cite web|title=Vice chancellor's speech about Osmania university|url=http://www.osmania.ac.in/AboutUsVCSpeech.htm|archiveurl=https://web.archive.org/web/20071112105013/http://www.osmania.ac.in/AboutUsVCSpeech.htm|archivedate=12 November 2007|publisher=Osmania University|accessdate=15 November 2007}}</ref><ref>{{cite web|title=EAMCET 2013|url=http://www.apeamcet.org/pdfs/AMBOOKLET.pdf|archiveurl=https://web.archive.org/web/20140701081320/http://www.apeamcet.org/pdfs/AMBOOKLET.pdf|archivedate=1 July 2014|publisher=Andhra Pradesh State Council of Higher Education|year=2013|accessdate=10 August 2013}}</ref>
 
13 విశ్వవిద్యాలయాలలో, రెండు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, రెండు విశ్వవిద్యాలయ అర్హతగలవిభావించబడిని విశ్వవిద్యాలయాలు, ఆరు రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, మూడు కేంద్ర విశ్వవిద్యాలయాలున్నాయి. కేంద్ర విశ్వవిద్యాలయాలలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు, (HCU) <ref>{{cite web|url=http://www.ugc.ac.in/oldpdf/pub/annualreport/annualreport_0506.pdf|title=Annual report 2005–2006|publisher=[[University Grants Commission (India)]]|pages=195–217|format=PDF|accessdate=20 January 2012|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20121020032352/http://www.ugc.ac.in/oldpdf/pub/annualreport/annualreport_0506.pdf|archivedate=20 October 2012|df=dmy-all}}</ref> [[మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం]] మరియు, [[ ఇంగ్లీషు మరియు, విదేశ భాషల విశ్వవిద్యాలయము]] వున్నాయిఉన్నాయి.<ref name="central_univ">{{cite web|title=Central universities|url=http://mhrd.gov.in/central-universities|publisher=Ministry of Human Resource Development, Government of India|accessdate=20 June 2012|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20141009011555/http://www.mhrd.gov.in/central-universities|archivedate=9 October 2014|df=dmy-all}}</ref> 1918లో ఏర్పాటు చేయబడిన ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాదులో నిహైదరాబాదులోని తొలి విశ్వవిద్యాలయం. ఇది విదేశీ విద్యార్ధులనివిద్యార్థులని ఆకర్షించడంలో దేశంలో రెండవ స్థానంలో {{As of|2012|lc=y}} వుందిఉంది.<ref name="IBN_Edu">{{cite news|title=OU to hike fee for foreign students|url=http://ibnlive.in.com/news/ou-to-hike-fee-for-foreign-students/243697-60-121.html|last=Reddy|first=T. Karnakar|publisher=CNN-IBN|date=30 March 2012|accessdate=2 May 2012|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20120421024041/http://ibnlive.in.com/news/ou-to-hike-fee-for-foreign-students/243697-60-121.html|archivedate=21 April 2012|df=dmy-all}}</ref> 1982 లో ఏర్పాటైన [[డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం]], దేశంలోనే తొలి సార్వత్రిక విశ్వవిద్యాలయం<ref>{{cite news|title=Distance no bar|url=http://www.hindu.com/edu/2005/08/22/stories/2005082200020100.htm|last=Reddy|first=R. Ravikanth|newspaper=The Hindu|date=22 August 2005|accessdate=3 May 2012|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20120208001541/http://www.hindu.com/edu/2005/08/22/stories/2005082200020100.htm|archivedate=8 February 2012|df=dmy-all}}</ref>
 
హైదరాబాదులో చాలా జీవసాంకేతికం, జీవమెడికల్ శాస్త్రం, ఔషధాల కేంద్రాలున్నాయి.<ref name="rediff">{{cite news|title=Hyderabad: India's Genome Valley|url=http://www.rediff.com/money/2004/nov/30spec.htm|last=Iype|first=George|work=Rediff.com|date=30 November 2004|accessdate=3 May 2012|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20121019113823/http://www.rediff.com/money/2004/nov/30spec.htm|archivedate=19 October 2012|df=dmy-all}}</ref> [[జాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థ|నేషనల్ ఇన్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్]] (NIN), [[నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్]] (NIPER)<ref>{{cite news|title=A fillip to pharma sector|url=http://www.hindu.com/edu/2009/09/21/stories/2009092151160300.htm|newspaper=The Hindu|accessdate=3 January 2011|date=21 September 2009|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20131023060245/http://www.hindu.com/edu/2009/09/21/stories/2009092151160300.htm|archivedate=23 October 2013|df=dmy-all}}</ref> హైదరాబాదులో ఐదు వైద్యకళాశాలలున్నాయి. అవి [[ఉస్మానియా వైద్య కళాశాల]], [[గాంధీ వైద్య కళాశాల]], [[నిజాం వైద్య శాస్త్రాల సంస్థ]], [[దక్కన్ వైద్య శాస్త్రాల సంస్థ]]] మరియు, [[షాదాన్ వైద్య శాస్త్రాల సంస్థ]]]<ref>{{cite web|title=List of colleges teaching MBBS|url=http://www.mciindia.org/InformationDesk/ForStudents/ListofCollegesTeachingMBBS.aspx|publisher=[[Medical Council of India]]|year=2010|accessdate=3 May 2012|deadurl=yes|archiveurl=https://web.archive.org/web/20130607111811/http://www.mciindia.org/InformationDesk/ForStudents/ListofCollegesTeachingMBBS.aspx|archivedate=7 June 2013|df=dmy-all}}</ref> ఎఐఐఎమ్ఎస్ (AIIMS) హైదరాబాద్ పొలిమేరలలో ప్రతిపాదించబడింది.<ref>{{Cite web|url=http://www.newindianexpress.com/states/telangana/2018/dec/18/cabinet-gives-nod-for-setting-up-aiims-at-bibinagar-1913062.html|title=Cabinet gives nod for setting up AIIMS at Bibinagar in Telangana|website=The New Indian Express|access-date=2019-01-11|archive-url=https://web.archive.org/web/20181219182344/http://www.newindianexpress.com/states/telangana/2018/dec/18/cabinet-gives-nod-for-setting-up-aiims-at-bibinagar-1913062.html|archive-date=19 December 2018|dead-url=no|df=dmy-all}}</ref> యునాని వైద్యంలో [[ప్రభుత్వ నిజామియా టిబ్బి కళాశాల]] వుందిఉంది.<ref>{{cite news|title=Blow to students as Unani PG seats slashed|url=http://timesofindia.indiatimes.com/city/hyderabad/Blow-to-students-as-Unani-PG-seats-slashed/articleshow/15410989.cms?referral=PM|newspaper=The Times of India|date=9 August 2012|accessdate=3 May 2012|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20150911220606/http://timesofindia.indiatimes.com/city/hyderabad/Blow-to-students-as-Unani-PG-seats-slashed/articleshow/15410989.cms?referral=PM|archivedate=11 September 2015|df=dmy-all}}</ref>
 
ఇంకా ప్రముఖ కళాశాలలు లేక సంస్థలు [[సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ]], [[జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ]] (NIRD), [[నల్సార్ శాసనవిషయాల సంస్థ]] (నల్సార్), [[ఐ యస్ బీ|ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్]], [[ జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ]] (NGRI), [[ప్రభుత్వరంగ సంస్థల సంస్థ]] (IPE), the [[ భారతీయ పరిపాలన ఉద్యోగుల సంస్థ]] (ASCI), [[ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా]] (ESCI),[[ సర్దార్ వల్లభభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ]]. సాంకేతిక కళాశాలలు [[ఐఐఐటి]] (IIITH), [[బిట్స్]] (BITS Hyderabad), [[ గాంధీ సాంకేతిక నిర్వహణ సంస్థ]] (GITAM హైదరాబాదు) మరియు , [[ఐఐటి]],హైదరాబాదు (IIT-H), వ్యవసాయ శాస్త్ర సంస్థలు [[ఇక్రిశాట్]] (ICRISAT), [[ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం]].
 
ఫ్యాషన్ కళకు సంబంధించిన రాఫిల్స్ మిల్లెనియమ్ ఇంటర్నేషనల్, నిఫ్ట్, హైదరాబాదు (NIFT-H), విగాన్ మరియ లీ కళాశాల కూడా వున్నాయిఉన్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ 2015 లో పని ప్రారంభించిది. [[దక్షిణ భారతంలో]]నే అతిపెద్ద [[ఇస్లామిక్ విశ్వవిద్యాలయం]] అయిన [[జామియా నిజామియా]] కూడా ఇక్కడే ఉంది.
 
== వాణిజ్య వ్యవస్థ ==
హైదరాబాదు నగరం ముత్యాలకు, చెరువులకు పేరు సంపాదించినది, ఈ మధ్యన ఐటి రంగం వలన కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తోంది. చార్మినారుకు దగ్గరలోనే [[ముత్యము|ముత్యాల]] మార్కెట్టు ఉంది. వెండి గిన్నెలు, చీరలు, నిర్మల్ మరియు, కలంకారి బొమ్మలు, గాజులు, పట్టు, చేనేత, నూలు వస్త్రాలు, లాంటి మరెన్నో వస్తువులతో ఇక్కడ శతాబ్దాల తరబడి వర్తకం నిర్వహిస్తున్నారు.
 
ప్రపంచంలోనే అతిపెద్దదైన చలన చిత్ర నిర్మాణ కేంద్రమైన రామోజీ ఫిలిం సిటీ ఇక్కడే ఉంది. రెండు వేల ఎకరాల సువిశాల ప్రదేశంలో ఈ కేంద్రాన్ని [[1996]]లో నిర్మించారు<ref name=ramoji>[http://ramojifilmcity.com/flash/film/About_Ramoji.html రామోజి ఫిలిం సిటీ వెబ్‌సైటు] {{Webarchive|url=https://web.archive.org/web/20061217031436/http://www.ramojifilmcity.com/flash/film/About_Ramoji.html |date=2006-12-17 }} నుండి 28/10/2006న సేకరించబడినది.</ref>. అంతే కాదు ఆరు వందల లొకేషన్లను కల్పించే ఈ చలన చిత్ర నిర్మాణ కేంద్రం అతిపెద్ద చలన చిత్ర నిర్మాణ కేంద్రంగా గిన్నీసు బుక్కులో స్థానం కూడా సంపాదించింది.<ref name=ramojiGuiness>[http://www.guinnessworldrecords.com/records/science_and_technology/structures/largest_film_studio.aspx గిన్నీసు బుక్కులో] {{Webarchive|url=https://web.archive.org/web/20061030022956/http://www.guinnessworldrecords.com/records/science_and_technology/structures/largest_film_studio.aspx |date=2006-10-30 }} అతిపెద్ద సినీ నిర్మాణ కేంద్రంగా రామోజీ ఫిలిం సిటీ స్థానము, 28/10/2006న సేకరించబడినది.</ref>
 
హైదరాబాదులో పేరెన్నికగన్న పరిశోధనాలయాలు మరియు, విద్యాలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రభుత్వ రంగంలో ఉంటే మరికొన్ని ప్రైవేటు రంగంలో ఉన్నాయి. అంతేకాదు ఈ పరిశోధనాలయాలు వివిధ రంగాలకు విస్తరించాయి కూడా. వాటిలో కొన్ని:
* [[డాక్టరు రెడ్డీస్ లాబరేటరీలు]] - న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజిలో లిస్టయిన ప్రముఖ మందుల కంపెనీ.
* [[సిడిఎఫ్డి ఫోరెన్సిక్ లాబరేటరీ]] - భారత దేశంలో పేరెన్నికగన్న నేర పరిశోధనా సంస్థ.
పంక్తి 179:
 
=== రియల్ ఎస్టేట్ రంగము ===
[[భారత దేశం]]లోని మరెన్నో ఇతర నగరాల వలే హైదరాబాదులో కూడా రియల్ ఎస్టేటు రంగము మంచి అభివృద్ధి సాధిస్తోంది. అందుకు ముఖ్య కారణంగా ఇటీవల కాలంలో తామర తంపరగా వస్తున్న ఐటి సంస్థలనే చెప్పుకోవచ్చు. ప్రభుత్వం [[హైటెక్ సిటీ]]ని నిర్మించిన తరువాత ఎంతోమంది ప్రైవేటు భాగస్వాములు కూడా ఐటి పరిశ్రమలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. అంతేకాదు [[సింగపూరు]]లో కార్యకలాపాలు సాగించే ఎసెండాస్ 2002లో హైదరాబాదులోని [[హైటెక్ సిటీ]] దగ్గర [[ఐటీ పార్కు]]ని నిర్మించటానికి ఎల్&టితో మరియు, తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు <ref name=asendas>[http://www.ltial.co.in/html/news.htm ఎసెండాస్ ఇంఫోసిటీ వెబ్‌సైటు] {{Webarchive|url=https://web.archive.org/web/20060917120646/http://www.ltial.co.in/html/news.htm |date=2006-09-17 }} నుండి 28/10/2006న సేకరించబడినది.</ref>. అంతే కాదు ఆంధ్ర ప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ కూడా, సెస్మా ఇంటర్నెషనల్ (CESMA International) అనే [[సింగపూరు]]కు చెందిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఐటి ఉద్యోగులకు ఉపయుక్తంగా పోచారం దగ్గర 16000 గృహాల సముదాయాన్ని నిర్మించ తలపెట్టింది <ref name=housing>[http://www.aphb.gov.in/spclasstown.html తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ వెబ్‌సైటు] {{Webarchive|url=https://web.archive.org/web/20061018145324/http://aphb.gov.in/spclasstown.html |date=2006-10-18 }} లో సంస్కృతి గృహసముదాయం గురించిన వివరణ, 28/10/2006న సేకరించబడినది.</ref>.
 
[[దస్త్రం:CyberTowers.jpg|thumb|right|250px|సైబర్ టవర్లు, హైదరాబాదు ఐటి చిహ్నము]]
 
=== ఐటి రంగము ===
1990 దశకం తరువాత హైదరాబాదులో ఐటి మరియు, ఐటిఇఎస్ కంపెనీలు తామరతంపరగా పెరిగిపోవటం మొదలయింది. అప్పటి నుండి హైదరాబాదును సైబరాబాదు అని కూడా పిలవడం మొదలుపెట్టారు. అంతేకాదు హైదరాబాదును [[బెంగుళూరు]] తరువాత రెండో ''[[సిలికాను వ్యాలీ]] గా'' పిలుస్తున్నారు. ఈ రంగం వలన హైదరాబాదుకు ఎన్నో పెట్టుబడులు రావడంతో సాంకేతిక రంగంలో హైదరాబాదు పేరు దేశమంతా వ్యాపించింది. విద్య మీద ప్రజలు చూపించే శ్రద్ధ, ఇక్కడి ఉత్పాదకత, వాణిజ్యం పెరగడానికి దోహదపడ్డాయి. భారతదేశపు నాలుగో పెద్ద సాఫ్టువేరు కంపెనీ [[టెక్ మహీంద్రా]] యొక్క ముఖ్య కార్యాలయం ఇక్కడే ఉంది. [[ఐ బి ఎం]], [[ఇన్ఫోసిస్]], [[టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్]], [[విప్రో]], [[మైక్రోసాఫ్ట్]], [[గూగుల్]], [[ఒరాకిల్]],[[డెల్]], [[కాన్బే]], [[జిఇ]], [[సొన్స్ ఈన్దీ]], [[డెలాయిట్]], [[హెచ్ఎస్‌బిసి]], జూనో, ఇంటర్‌గ్రాఫ్, కీన్, బాన్ ఇక్కడున్న కంపెనీలలో కొన్ని. తెలంగాణ ప్రభుత్వం ఔత్సాహవంతులకోసం ట్రిపుల్‌ఐటీ ప్రాంగణంలో సుమారు 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో [[టీ హబ్]] ను కూడా ప్రారంభించింది.
 
== సంస్కృతి ==
పంక్తి 192:
[[హిందువులు]], [[ముస్లిములు]], [[క్రైస్తవులు]] వంటి వివిధ మతాల ప్రజలు హైదరాబాదులో పెద్దసంఖ్యలో ఉన్నారు. [[సిక్కులు]] కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. హైదరాబాదీయులు [[తెలుగు]], [[ఉర్దూ]], [[హిందీ]], [[ఇంగ్లీషు]] భాషలు మాట్లాడుతారు. హిందువులు, క్రైస్తవులు [[తెలుగు]], ముస్లిములు [[ఉర్దూ]] మాట్లాడినప్పటికీ అధికశాతం ప్రజలు రెండు భాషలూ మాట్లాడగలిగి ఉంటారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజలు హైదరాబాదులో స్థిరపడటంతో అన్ని రకాల యాసల తెలుగూ ఇక్కడ వినిపిస్తుంది. అయితే ప్రధానంగా తెలంగాణా యాస ఎక్కువగా వినిపిస్తుంది. ఇక్కడి హిందీ, ఉర్దూ కూడా దేశంలోని ఇతర ప్రాంతాల వాటికంటే భిన్నమైన యాస కలిగి ఉంటాయి. హిందువులు, ముస్లిములు అన్నదమ్ముల కలిసి మెలిసి ఉంతరు
 
ఇక్కడి ముస్లిములు సాంప్రదాయికంగా ఉంటారు. స్త్రీలు బురఖా ధరించడం, మతపరమైన ఆచారాలను కచ్చితంగా పాటించడం వంటివి ఇక్కడ బాగా కనిపిస్తాయి. ఉత్తర భారతీయులకంటే తాము కాస్త కులాసా జీవితం గడుపుతామని మిగతా దక్షిణాది వారి వలెనే హైదరాబాదీయులు కూడా అనుకుంటారు.
 
=== రుచులు ===
పంక్తి 198:
 
==సమాచార, వినోద మాధ్యమాలు ==
హైదరాబాదు చారిత్రక, రాజధానిగా ఉండుట వలన ఇక్కడ ప్రచురణ మరియు, ఎలక్ట్రానిక్ మీడియా బాగా అభివృద్ధి చెందింది. దాదాపు అన్ని [[తెలుగు టీవీ ఛానళ్ళు|తెలుగు వినోద, వార్తా ఛానళ్ళు]] [[:వర్గం:రేడియో స్టేషన్లు|రేడియో స్టేషన్లు]] హైదరాబాదు కేంద్రముగా పని చేయుచున్నవి.
 
1780 లో స్థాపించిన దక్కన్ టైమ్స్ పత్రిక హైదరాబాద్ నుండి వెలువడిన తొలి వార్తాపత్రిక.<ref>{{cite book|title=The history of Urdu press: a case study of Hyderabad|publisher=Classical Publishing|page=27|year=1995|oclc=246868337|first=Khan|last=Masood Ali}}</ref> తెలుగు పత్రికలలో ప్రధానమైనవి [[ఈనాడు]], [[సాక్షి]], [[ఆంధ్రజ్యోతి]], [[నమస్తే తెలంగాణ]]. ఆంగ్ల పత్రికలలో ప్రధానమైనవి [[ది టైమ్స్ ఆఫ్ ఇండియా]], [[ది హిందు]], [[దక్కన్ క్రానికల్]] ప్రముఖ ఉర్దూ పత్రికలు [[ది సియాసత్ డైలీ]], [[ది మున్సిఫ్ డైలీ]],[[ఇండియన్ ఇతేమాద్]].<ref>{{cite web|title=Magazine publishers of India|url=http://www.publishersglobal.com/directory/india/media/magazine-publishers/1/|page=1|publisher=Publishers Global|accessdate=13 May 2012|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20130218063342/http://www.publishersglobal.com/directory/india/media/magazine-publishers/1|archivedate=18 February 2013|df=dmy-all}}</ref><ref>{{cite news|title=Hyderabad Urdu papers launch campaign for simple weddings|url=http://archive.indianexpress.com/news/hyderabad-urdu-papers-launch-campaign-for-simple-weddings/1043888/|newspaper=The Indian Express|date=12 December 2012|accessdate=1 August 2013|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20160101224337/http://archive.indianexpress.com/news/hyderabad-urdu-papers-launch-campaign-for-simple-weddings/1043888/|archivedate=1 January 2016|df=dmy-all}}</ref> సికందరాబాదు కంటోన్మెంట్ బోర్డు తొలి రేడియో కేంద్రాన్ని 1919 లో ప్రారంభించిది. నిజాం కాలంలో దక్కన్ రేడియో కేంద్రం 3 పిభ్రవరి 1935 లో ప్రసారాలు ప్రారంభించింది.<ref name="Wavescan">{{cite web|title=The long and interesting story of all India Radio, Hyderabad&nbsp;– part 1|url=http://www.ontheshortwaves.com/Wavescan/wavescan100815.html|work=ontheshortwaves.com|date=15 August 2010|accessdate=20 January 2012|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20130505052736/http://www.ontheshortwaves.com/Wavescan/wavescan100815.html|archivedate=5 May 2013|df=dmy-all}}</ref> ఎఫ్ఎమ్ ప్రసారాలు 2000లో ప్రారంభమయ్యాయి.<ref name="CIA_India">{{cite web|title=South Asia: India|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/in.html#top|work=[[Central Intelligence Agency]]|date=12 April 2012|accessdate=22 May 2012|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20080611033144/https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/in.html#top|archivedate=11 June 2008|df=dmy-all}}</ref> ప్రముఖ ఎఫ్ ఎమ్ రేడియో ఛానళ్లు ఆకాశవాణి, రేడియో మిర్చి, రేడియో సిటీ, రెడ్ ఎఫ్ఎమ్, బిగ్ ఎఫ్ఎమ్, ఫీవర్ 104 ఎఫ్ ఎమ్.<ref>{{cite web|title=Radio stations in Andhra Pradesh, India|url=http://www.asiawaves.net/india/andhra-pradesh-radio.htm#hyderabad-radio|work=asiawaves.net|accessdate=18 September 2011|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20110927015040/http://www.asiawaves.net/india/andhra-pradesh-radio.htm#hyderabad-radio|archivedate=27 September 2011|df=dmy-all}}</ref> టెలివిజన్ ప్రసారాలు 1974 లో దూరదర్శన్ ప్రారంభంతో మొదలయ్యాయి.<ref>{{cite web|title=Kendra's origin|url=http://www.ddsaptagiri.tv/kendrasOrigin.html|publisher=Doordarshan Kendra Hyderabad|year=2008|accessdate=7 October 2011|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20111106005016/http://www.ddsaptagiri.tv/kendrasOrigin.html|archivedate=6 November 2011|df=dmy-all}}</ref> జులైజూలై 1992న, స్టార్ టివి ప్రారంభంతో ప్రైవేట్ రంగంలో టెలివిజన్ ప్రసారాలు మొదలయ్యాయి.<ref>{{cite journal|title=Invasion from the skies: the impact of foreign television in India|first=Usha |last=Manchanda|journal=Australian Studies in Journalism|volume=7|year=1998|page=146}}</ref> ఉపగ్రహ టివీ ఛానళ్లు కేబుల్ టెలివిజన్, డిటిహెచ్, ఐపిటివి సేవల ద్వారా లభ్యమవుతున్నాయి.<ref name="CIA_India" /><ref>{{cite web|title=Consolidated list of channels allowed to be carried by cable operators/ multi system operators/ DTH licensees in India|url=http://mib.nic.in/writereaddata/html_en_files/tvchannels/channellist.pdf|archiveurl=https://web.archive.org/web/20120905131430/http://mib.nic.in/writereaddata/html_en_files/tvchannels/channellist.pdf|archivedate=5 September 2012|dead-url=yes|publisher=[[Ministry of Information and Broadcasting (India)]]|format=PDF|accessdate=13 May 2012}}</ref> మొదటి సారి అంతర్జాల సేవ 1990 దశకంలో కేవలం సాఫ్ట్వేర్ కంపెనీలకు మాత్రమే వుండేవి.<ref name="Fortner and Fackler">{{cite book|title=The handbook of global communication and media ethics|publisher=[[John Wiley & Sons]]| page=|year=2011|isbn=978-1-4051-8812-8|last1=Fortner|first1=Robert.S|last2=Fackler|first2=P. Mark}}</ref> ప్రజలకు అంతర్జాల సేవ ప్రభుత్వరంగంలో 1995 లో ప్రైవేట్ రంగంలో 1998 లో ప్రారంభమయ్యాయి.<ref>{{cite web|title=Information and communication technologies throughout the world|url=http://www.unesco.org/webworld/wcir/en/pdf_report/chap15.pdf|publisher=[[UNESCO]]|page=210|year=1998|format=PDF|accessdate=26 May 2012|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20131005120335/http://www.unesco.org/webworld/wcir/en/pdf_report/chap15.pdf|archivedate=5 October 2013|df=dmy-all}}</ref> 2015 లో అధిక వేగం గల ప్రజా వైఫై సేవ నగరంలోని కొన్ని భాగాలలో మొదలైంది.<ref>{{cite news|title=Hyderabad begins rollout of public WiFi|url=http://www.livemint.com/Industry/NrFl3eM6vrzzk9WEYcPQUN/Hyderabad-begins-rollout-of-public-WiFi.html|newspaper=Livemint|date=16 April 2015|accessdate=16 April 2015|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20150418182728/http://www.livemint.com/Industry/NrFl3eM6vrzzk9WEYcPQUN/Hyderabad-begins-rollout-of-public-WiFi.html|archivedate=18 April 2015|df=dmy-all}}</ref>
 
== ఆకర్షణలు ==
పంక్తి 237:
* హైదరాబాద్ సెంట్రల్ - పంజగుట్ట
* షాపర్స్ స్టాప్ - బేగంపేట
* సిటీ సెంట్రల్ - అబీడ్స్ మరియు, బంజారా హిల్స్
* బ్రాండ్ ఫ్యాక్టరీ - అబీడ్స్ మరియు, బంజారా హిల్స్
* జీవీకే మాల్ - బంజారా హిల్స్
* ఇనార్బిట్ - విబీఐట పార్కు
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు" నుండి వెలికితీశారు