బంగ్లా భాష: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: clean up, replaced: మరియు → , (5), typos fixed: , → , (4)
పంక్తి 15:
|fam5=బెంగాలీ-అస్సామీ
|script=[[బెంగాలీ లిపి]]
|nation={{flagicon|Bangladesh}} [[బంగ్లాదేశ్]],<br />{{IND}} ([[పశ్చిమ బెంగాల్]] మరియు, [[త్రిపుర]])
|agency=[[బాంగ్లా అకాడమీ]] (బాంగ్లాదేశ్)<br />[[పశ్చిమ్‌బంగ బాంగ్లా అకాడమీ]] (పశ్చిమ బెంగాల్)
|iso1=bn|iso2=ben|iso3=ben|map=<center><small>బెంగాలీ యొక్క ప్రపంచ విస్తృతి.|notice=Indic}}
'''బంగ్లా''' లేదా '''బెంగాలీ''' [[భారత ఉపఖండము]]లోని తూర్పు భాగమునకు చెందిన ఒక [[ఇండో-ఆర్యన్ భాషలు|ఇండో-ఆర్యన్]] భాష. బంగ్లా [[మాగధీ పాకృతం]], [[పాలీ]] మరియు, [[సంస్కృతము]]ల నుండి ఉద్భవించింది. ఈ భాషకు తనదైన సంస్కృతి మరియు, స్థాయి ఉన్నాయి.
 
బెంగాలీని స్థానికంగా [[దక్షిణ ఆసియా]]లోని తూర్పు ప్రాంతమైన [[బెంగాల్]]లో మాట్లాడుతారు (ప్రస్తుత [[బంగ్లాదేశ్]] మరియు, [[భారతదేశం]]లోని [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రం. 23 కోట్లమంది మాట్లాడే బెంగాలీ, ప్రపంచములో విస్తృతముగా మాట్లాడే భాషలలో ఒకటి. (ప్రపంచ భాషలలో 5వ<ref name="eth"/> లేదా 6వ<ref name="encarta"/> స్థానములో ఉన్నది).
బంగ్లాదేశ్ లో బంగ్లా ప్రాథమిక భాష మరియు, భారతదేశములో అత్యంత విస్తృతముగా మాట్లాడే భాషలలో ఒకటి.<ref name="secondmost">{{cite web
| url = http://www.ethnologue.com/show_country.asp?name=IN
| title = Languages of India
"https://te.wikipedia.org/wiki/బంగ్లా_భాష" నుండి వెలికితీశారు