హర్యానా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చరిత్ర: clean up, replaced: , మరియు → ,
చి clean up, replaced: మరియు → , (18), typos fixed: , → , (18)
పంక్తి 27:
}}
'''హర్యాణా''' (హింది: हरयाणा, Haryana )
వాయువ్య [[భారతదేశము]]లోని ఒక రాష్ట్రము. దీనికి ఉత్తరాన [[పంజాబ్]] మరియు, [[హిమాచల్ ప్రదేశ్]] రాష్ట్రములు, పశ్చిమాన మరియు, దక్షిణాన [[రాజస్థాన్]] సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పున [[యమునా నది]] హర్యాణా మరియు, [[ఉత్తరాఖండ్]] మరియు, [[ఉత్తర్ ప్రదేశ్]] రాష్ట్రములకు సరిహద్దుగా ఉంది. [[ఘగ్గర్ నది]], మర్ఖందా, తంగ్రి, సాహిబీ మొదలైన నదులు రాష్ట్రము గుండా ప్రవహించుచున్నాయి.
 
== భౌగోళికము ==
హర్యాణా ఉత్తరాన 27 డిగ్రీల 37' నుండి 30 డిగ్రీల 35' అక్షాంశముల మధ్య మరియు, 74 డిగ్రీల 28' నుండి 77 డిగ్రీల 36' రేఖాంశముల మధ్య ఉంది. హర్యాణా రాష్ట్రము సముద్రమట్టమునకు 700 నుండి 3600 అడుగుల ఎత్తున ఉంది. పరిపాలనా సౌలభ్యము కొరకు రాష్ట్రము నాలుగు విభాగములుగా విభజించబడింది. అవి [[అంబాలా]], [[రోతక్]], [[గుర్‌గావ్]] మరియు, [[హిస్సార్]]. రాష్ట్రము 19 జిల్లాలు, 47 ఉప-విభాగములు, 67 తాలూకాలు, 45 ఉప-తాలూకాలు మరియు, 116 బ్లాకులుగా విభజించబడింది. హర్యాణాలో మొత్తము 81 నగరములు మరియు, పట్టణములు, 6,759 గ్రామాలు ఉన్నాయి. 1,553 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణములో అడవులు ఉన్నాయి. హర్యాణా యొక్క నాలుగు ముఖ్య భౌగోళిక విశేషాలు.
* [[శివాలిక్]] పర్వతశ్రేణులు
* [[యమునా నది|యమునా]] - [[ఘగ్గర్]] ([[సరస్వతీ నది|సరస్వతి]]) పల్లపు భూమి
పంక్తి 37:
 
== చరిత్ర ==
ప్రపంచంలోని పురాతన మరియు, అతిపెద్ద నాగరికతలలో, సింధు లోయ నాగరికత ఉంది. రాఖిగిరి వంటి అనేక తవ్వకాల ప్రదేశాలు పురావస్తు పరిశోధనల యొక్క ముఖ్యమైన ప్రదేశాలు. అత్యంత అభివృద్ధి చెందిన మానవ నాగరికత సింధు నది వెంట వృద్ధి చెందింది, ఇది ఈ ప్రాంతంమధ్యలో ఒక సారి ప్రవహించింది.సింధు లోయలో సుగమం చేసిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పెద్ద ఎత్తున వర్షపునీటి సేకరణ వ్యవస్థ, టెర్రకోట ఇటుక మరియు, విగ్రహ ఉత్పత్తి, నైపుణ్యం కలిగిన లోహపు పని (కాంస్య మరియు, విలువైన లోహాలు రెండింటిలోనూ) ఉన్నాయి. వాస్తవానికి సింధు నాగరికత ఆధునిక మానవ అభివృద్ధికి దారితీసింది.హర్యానాను సుల్తానేట్లు మరియు, మొఘలులు వంటి అనేక రాజవంశాలలో పాలించారు. ఇది ఆఫ్ఘన్లు మరియు, తిముత్ ఆక్రమణల క్రింద కూడా ఉంది.[[పంజాబ్]] ప్రాంతములో అధికముగా [[హిందీ]] మాట్లాడే భాగము హర్యాణా అయినది. [[పంజాబీ]] మాట్లాడే భాగము పంజాబ్ రాష్ట్రము అయినది. ప్రస్తుత హర్యాణా జనాభాలో హిందువులు అధిక సంఖ్యాకులు. భాషా సరిహద్దు మీద ఉన్న [[ఛండీగఢ్]][[కేంద్ర పాలిత ప్రాంతము]]గా యేర్పడి రెండు రాష్ట్రములకు రాజధానిగా వ్యవహరింపబడుతున్నది.
 
4000 సంవత్సరాల పురాతన చరిత్రగల హర్యాణా [[వైదిక]] మరియు, [[హిందూ]] నాగరికతలకు పుట్టినిల్లు. 3000 సంవత్సరాల క్రితము ఇక్కడే [[శ్రీకృష్ణభగవానుడు]] [[మహాభారతం|మహాభారత]]యుద్ధ ప్రారంభ సమయమున [[గీత]]ను ప్రవచించాడు. మహాభారత యుద్ధమునకు మునుపు సరస్వతి లోయలోని, కురుక్షేత్ర ప్రాంతములో దశ చక్రవర్తుల యుద్ధము జరిగింది. మహాభారతములో (క్రీ.పూ.900) హర్యాణా ''బహుధాన్యక'' (సకల సంపదల భూమి) అని వ్యవహరింపబడింది. ''హరియానా'' అన్న పదము మొదట ఢిల్లీ మ్యూజియంలో ప్రదర్శించబడుతున్న 1328 ప్రాంతపు [[సంస్కృత]] శాసనములో కనిపిస్తున్నది. ఈ శాసనములో ఈ ప్రాంతము భూతల స్వర్గముగా అభివర్ణించబడింది. ఆర్య సంస్కృతి ఇక్కడే పుట్టి పెరిగినదని చాటుతున్నది.
 
నౌరంగాబాద్, [[భివానీ]]లోని మిత్తతల్, ఫతేబాద్ లోని కునాల్, హిస్సార్ దగ్గరి అగ్రోహా, జింద్ లోని [[రాఖీగర్హీ]], రోతక్ లోని రూఖీ మరియు, సిర్సాలోని [[బనావలి]] మొదలైన ప్రాంతములలో జరిపిన పురావస్తు త్రవ్వకాలలో హరప్పా సంస్కృతి మరియు, హరప్ప పూర్వ సంస్కృతుల ఆధారములు లభించినవి. [[కురుక్షేత్ర]], పెహోవా, తిల్‌పట్ మరియు, పానిపట్ ప్రాంతాలలో దొరకిన మట్టి కుండలు, శిల్పాలు, ఆభరణాలు మహాభారత కథకు చారిత్రతకు ఆధారములు సమకూర్చినాయి. ఈ ప్రాంతాలన్ని మహాభారతములో ప్రీతుదక (పెహోవ), తిలప్రస్థ (తిల్‌పట్), పానప్రస్థ (పానిపట్) మరియు, సోనప్రస్థ (సోనిపట్) గా ఉల్లేఖించబడినవి.
=== హర్యాణా జిల్లాలు ===
{{:భారతదేశ జిల్లాల జాబితా/హర్యానా|showheader=yes}}
"https://te.wikipedia.org/wiki/హర్యానా" నుండి వెలికితీశారు