పాలీ వినైల్ క్లోరైడ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ప్లాస్టిక్స్ ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: ) → ) (2), ( → (
పంక్తి 92:
|-
! [[Specific heat capacity|Specific heat]] (''c'')
| 0.9 [[joule per kilogram-kelvin|kJ/ (kg·K) ]]
|-
! Water absorption (ASTM)
పంక్తి 101:
|}
 
'''పాలీవినైల్ క్లోరైడ్''' ('''PVC''') అనేది పాలిథిలిన్ మరియు, పాలీప్రొఫైలిన్ తరువాత ప్రపంచంలో మూడవ అత్యంత విస్తృతంగా ఉత్పత్తి చేయబడిన సింథటిక్ [[ప్లాస్టిక్]] [[పాలిమర్]]. ఇది సంవత్సరానికి సుమారు 40 మిలియన్ టన్నులు ఉత్పత్తి అవుతుంది. '''పివిసి''' రెండు ప్రాథమిక రూపాల్లో లభిస్తుంది: ఒక రకం వంగుతుంది అంటే ఈ రకాన్ని మనకు కావలసిన విధంగా వంచుకోవచ్చు, రెండవ రకం దృఢంగా ఉంటుంది, ఇది వంగదు అయితే ఈ రకాన్ని వంచడానికి ఎక్కువ బలాన్ని ఉపయోగించినట్లయితే వంగవచ్చు (వంగని రకం కొన్నిసార్లు RPVC గా సంక్షిప్తీకరించబడుతుంది). పివిసి యొక్క దృఢమైన రకాన్ని నిర్మాణాలలో పైపుల కోసం, తలుపులు, కిటికీల వంటి ప్రొఫైల్ అనువర్తనాలలో ఉపయోగించబడుతుంది. ఇది సీసాలు, ఆహారేతర ప్యాకేజింగ్, ఫుడ్-కవరింగ్ షీట్లు, మరియు కార్డులు (బ్యాంక్ లేదా సభ్యత్వ కార్డులు వంటివి) తయారీలో కూడా ఉపయోగించబడుతుంది., <ref>https://web.archive.org/save/http://www.ift.org/knowledge-center/read-ift-publications/science-reports/scientific-status-summaries/food-packaging.aspx</ref> ప్లాస్టిసైజర్‌లను కలపడం ద్వారా దీనిని మృదువుగా మరియు, మరింత సరళంగా తయారు చేయవచ్చు, పాథాలెట్స్ విస్తృతంగా ఉపయోగిస్తారు. దీనిని ప్లంబింగ్, ఎలక్ట్రికల్ కేబుల్ ఇన్సులేషన్, అనుకరణ తోలు, ఫ్లోరింగ్, సిగ్నేజ్, ఫోనోగ్రాఫ్ రికార్డులు, గాలితో కూడిన ఉత్పత్తులలో మరియు, రబ్బరు స్థానంలో ఉన్న అనేక అనువర్తనాలలో కూడా ఉపయోగించబడుతుంది.<ref>Barton, F.C. (1932 [1931]). Victrolac Motion Picture Records. Journal of the Society of Motion Picture Engineers, April 1932 18(4):452–460 (accessed at archive.org on 5 August 2011)</ref> <ref>{{cite book|author=W. V. Titow|title=PVC technology|url=https://books.google.com/books?id=N79YwkVx4kwC&pg=PA6|accessdate=6 October 2011|date=31 December 1984|publisher=Springer|isbn=978-0-85334-249-6|pages=6–}}</ref> పత్తి లేదా నారతో, కాన్వాస్ తయారీకి ఉపయోగిస్తారు.
 
స్వచ్ఛమైన పాలీ వినైల్ క్లోరైడ్ తెల్లగా, పెళుసుగా ఉంటుంది. ఇది ఆల్కహాల్‌లో కరగదు కాని టెట్రాహైడ్రోఫ్యూరాన్‌లో కొద్దిగా కరుగుతుంది.