నాగార్జున (1962 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
*
==పాటలు, పద్యాలు==
ఈ చిత్రంలోని పాటలకు రాజన్ నాగేంద్ర సంగీతం సమకూర్చారు<ref>{{cite web |last1=కొల్లూరి భాస్కరరావు |title=నాగార్జున - 1962 |url=https://web.archive.org/web/20200226114626/https://ghantasalagalamrutamu.blogspot.com/2011/01/1962_3314.html |website=ఘంటసాల గళామృతము |publisher=కొల్లూరి భాస్కరరావు |accessdate=26 February 2020}}</ref>.
# అభయమిడు కల్పవల్లి అంబా అన్నపూర్ణేశ్వరి తల్లి - [[పి.లీల]]
# ఉయ్యాలలూగే నామది తీయని రేయి - [[పి.బి.శ్రీనివాస్]], [[ఎస్.జానకి]], [[కె.రాణి]] బృందం
Line 46 ⟶ 47:
# రాముడు దుష్టరాక్షస విరాముడు (పద్యం) - బి. గోపాలం - రచన: తాండ్ర
# లంఖిణిన్ చంపి రావణలంక గాల్చి (పద్యం) - మాధవపెద్ది - రచన: తాండ్ర
 
==కథ==
పాండవులు తమలో ఒక్కక్కరితో ద్రౌపది ఏడాది ఉండేటట్లు నిర్ణయించుకున్నారు. నియమ భంగం చేసినవారు సంవత్సరం తీర్ధయాత్రలు చేయాలి. శయ్యాగారానికి ఆనుకుని ఉన్న ఆయుధాగారం నుండి గాండీవం తెచ్చుకోవడానికి వెళ్ళిన అర్జునుడు ద్రౌపది, ధర్మరాజులు ఏకాంతంగా ఉండడం చూశాడు. ఆ తర్వాత్త గో సంరక్షణకై వెళ్ళి రాక్షసులను సంహరించాడు. గగనవీధిన విహరిస్తున్న నాగరాజ కుమారి ఉలూచి అర్జునుని చూసి ప్రేమించి అతను తనను చూడక వెళ్ళిపోతున్న సమయంలో అతని దృష్టిని ఆకర్షించడానికి రాయి గిరవాటేస్తుంది. అది లోయలో పొదిగిన పక్షిగుడ్డుకు తగిలింది. ఆ పక్షి దంపతులు ముని దంపతులుగా మారి ఉలూచికి భర్తృవియోగం సంభవించగలదని శపిస్తారు.