1956: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (7), typos fixed: , → , (7), ( → (
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 22:
* [[జనవరి 14]]: [[నాగభైరవ జయప్రకాశ్‌ నారాయణ్‌]], లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు.
* [[జనవరి 26]]: [[భారత్|భారత]] మహిళా [[క్రికెట్]] జట్టు క్రీడాకారిణి [[డయానా ఎడుల్జీ]].
* [[ఫిబ్రవరి 1]]: [[బేతా సుధాకర్|సుధాకర్]], ప్రముఖ తెలుగు, తమిళ చలనచిత్ర నటుడు మరియు, నిర్మాత.
* [[ఫిబ్రవరి 1]]: [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]], ప్రముఖ [[తెలుగు]] చలనచిత్ర హాస్యనటుడు.
* [[ఫిబ్రవరి 6]]: [[కావలి ప్రతిభా భారతి]], రాజకీయ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు.
పంక్తి 31:
* [[జూలై 7]]: [[చౌలపల్లి ప్రతాపరెడ్డి]], [[మహబూబ్ నగర్ జిల్లా]]కు చెందిన రాజకీయ నాయకుడు.
* [[జూలై 14]]: [[తనికెళ్ళ భరణి]], తెలుగు సినిమా నటుడు. ఈయన మంచి రచయత కూడా. తెలుగు భాషాభిమాని.
* [[జూలై 28]]: [[దివాకర్ల తిరుపతి శాస్త్రి]], మరియు, చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి - ఈ ఇద్దరు కవులు తిరుపతి వేంకట కవులు అని జంట కవులుగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులయ్యారు.[మ. ?]
* [[జూలై 28]]: [[దీవి శ్రీనివాస దీక్షితులు]], రంగస్థల నటుడు, అధ్యాపకుడు.
* [[ఆగష్టు 2]]: [[లాల్‌జాన్ బాషా]], రాజకీయవేత్త మరియు, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (మ.2013)
* [[ఆగష్టు 3]]: [[టి. మీనాకుమారి]], ప్రముఖ న్యాయవాది. మేఘాలయ రాష్టానికి చెందిన తొలి ప్రధాన న్యాయమూర్తి.
* [[ఆగష్టు 26]]: [[మేనకా గాంధీ]], [[నరేంద్ర మోడీ]] ప్రభుత్వంలో మహిళ మరియు, శిశు సంక్షేమ శాఖ కేంద్ర మంత్రిణి.
* [[సెప్టెంబరు 2]]: [[నందమూరి హరికృష్ణ]], నటుడు, రాజకీయ నాయకుడు, [[నందమూరి తారక రామారావు]] కుమారుడు.
* [[అక్టోబర్ 10]]: [[గుండు హనుమంతరావు]], ప్రముఖ తెలుగు సినీ హాస్య నటుడు. (మ.[[2018]])
* [[అక్టోబర్ 18]]: [[మార్టినా నవ్రతిలోవా]], ప్రముఖ మహిళా [[టెన్నిస్]] క్రీడాకారిణి.
* [[నవంబర్ 2]]: [[రాజ్యం. కె]], ప్రముఖ రంగస్థల నటి. (మ.2018)
* [[నవంబర్ 20]]: [[వంశీ]], తెలుగు సినిమా దర్శకుడు మరియు, రచయిత.
* [[డిసెంబర్ 24]]: [[అనిల్ కపూర్]], భారతీయ నటుడు మరియు, నిర్మాత.
* [[డిసెంబర్ 25]]: [[ఎన్.రాజేశ్వర్ రెడ్డి]], [[మహబూబ్ నగర్ జిల్లా]]కు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మేల్యే. (మ.2011)
 
పంక్తి 48:
* [[ఫిబ్రవరి 19]]: [[ఆచార్య నరేంద్ర దేవ్]]
* [[ఫిబ్రవరి 27]]: [[జి.వి.మావలాంకర్]], [[లోక్‌సభ]] మొదటి అధ్యక్షుడు. (జ.1888)
* [[జూన్ 14]]: [[చందాల కేశవదాసు]], గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, మరియు, నాటకకర్త. (మ.1956)
* [[డిసెంబర్ 6]]: [[అంబేద్కర్|బి.ఆర్.అంబేద్కర్]] భారత రాజ్యాంగ రూపశిల్పి.
 
"https://te.wikipedia.org/wiki/1956" నుండి వెలికితీశారు