పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (12), typos fixed: జూలై 26, 2016 → 2016 జూలై 26 (2), విశిష్ఠ → విశిష్ట, → (48), , → , (12)
పంక్తి 15:
}}
 
''''''పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము''' ''' <ref>[http://www.teluguuniversity.ac.in పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము వెబ్సైట్]</ref> [[భారతదేశం]]లోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన [[విశ్వవిద్యాలయం]]. ఇది [[డిసెంబరు 2]] [[1985]] సంవత్సరంలో ప్రత్యేక శాసనసభ చట్టం సంఖ్య 27 ద్వారా [[హైదరాబాదు]]లో స్థాపించబడింది. తరువాత 1989 సంవత్సరంలో [[కూచిపూడి]]లోని [[సిద్ధేంద్ర కళాక్షేత్రం]] ఇందులో విలీనం చేయబడింది. ఈ [[విశ్వవిద్యాలయం]] [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు మరియు, దేశాలలో [[తెలుగు భాష]] అభివృద్ధి ధ్యేయంగా ప్రారంభించబడింది. ఈ ధ్యేయం కోసం, రాష్ట్ర ప్రభుత్వం అదివరకున్న [[సాహిత్యం|సాహిత్య]], [[సంగీత]], [[నాటకాలు|నాటక]], [[నృత్యం|నృత్య]] మరియు, లలిత కళా అకాడమీలను, [[అంతర్జాతీయ తెలుగు సంస్థ]] మరియు, తెలుగు భాషా సమితులను యూనివర్సిటీలో విలీనం చేసింది. ఈ విధంగా తెలుగు విశ్వవిద్యాలయం [[తెలుగు|తెలుగు భాష]], [[సాహిత్యం]], [[చరిత్ర]], [[సంస్కృతి]], [[కళలు]] మరితర అన్నింటికి సంబంధించిన కేంద్ర సంస్థగా రూపొందింది. దీనిని "పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం"గా 1998 సంవత్సరంలో పేరు మార్చారు. [[యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్]] దీనిని 1990 సంవత్సరంలో గుర్తించింది. 2010 లో పరిపాలన పరంగా, [[సాంస్కృతిక శాఖ]]లో భాగమైంది.
[[File:Telugu University Auditorium.jpg|right|thumb|తెలుగు విశ్వవిద్యాలయ సభాంగణంలో ఒక కార్యక్రమం]]
[[File:Telugu Mahasabhalu, world telugu conference 2017.jpg|thumb|Telugu Mahasabhalu, world telugu conference 2017]]
పంక్తి 21:
==విభాగాలు, కోర్సులు==
==='''లలితకళా ప్రాంగణం''', [[హైదరాబాదు]]===
; సామాజిక మరియు, ఇతర విజ్ఞానాల పీఠం
ప్రసార మరియు, పాత్రికేయ శాఖ, జ్యోతిష మరియు, వాస్తు శాఖ
; తులనాత్మక అధ్యయన పీఠం
తులనాత్మక అధ్యయన శాఖ, అనువాదాల శాఖ
పంక్తి 28:
తెలుగు సాహిత్య అధ్యయన శాఖ
; లలిత కళల పీఠం
సంగీత శాఖ, నాట్య శాఖ, జానపద కళల శాఖ, రంగస్థల కళల శాఖ, శిల్ప మరియు, చిత్ర కళల శాఖ, సంస్కృతి మరియ పర్యటన శాఖ
 
==='''నన్నయ ప్రాంగణం''', [[రాజమండ్రి]]===
పంక్తి 35:
 
==='''పోతన ప్రాంగణం''', [[వరంగల్]]===
;జానపద మరియు, తెగల సాహిత్య పీఠం
జానపద అధ్యయన శాఖ, తెగల అధ్యయన శాఖ
 
==='''పాల్కురికి సోమనాథ ప్రాంగణం''', [[శ్రీశైలం]]===
;చరిత్ర, సంస్కృతి మరియు, పురాతత్వ పీఠం
తెలుగు మాట్లాడు ప్రజల చరిత్ర మరియు, సంస్కృతి శాఖ, ప్రాచీన శాసన మరియు, లిఖిత ఆధారాల శాఖ, పురాతత్వ శాఖ
 
==='''శ్రీ సిద్ధేంద్రయోగి ప్రాంగణం''', [[కూచిపూడి]]===
పంక్తి 55:
 
===అంతర్జాతీయ తెలుగు కేంద్రము===
ఇతర రాష్ట్రాలు, లేక దేశాలలోని తెలుగువారికోసం ఈ కేంద్రం పనిచేస్తుంది.తెలుగు పాఠ్యపుస్తకాలు, పాఠశాలలకు సహాయం, ఉపాధ్యాయ శిక్షణ మరియు, ఆధునిక తెలుగు, కూచిపూడి నాట్యం మొదలైన వాటిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
===దూర విద్యాకేంద్రము===
వివిధ అంశాలలో (తెలుగు, సంస్కృతంభాషలు, జ్యోతిషం, వార్తలు, సంగీతం, సినిమా సంభాషణ...) సర్టిఫికేట్, బిఎ, పిజిడిప్లొమా, ఎమ్ఎ, సర్టిఫికేట్ కోర్సులు
పంక్తి 71:
 
=== ప్రతిభా పురస్కారాలు ===
తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా ప్రక్రియల్లో విశిష్ఠవిశిష్ట సేవలందించిన సాహితీమూర్తులకు [[తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు|ప్రతిభా పురస్కారాలు]] అందజేస్తారు.<ref name="12 మందికి తెలుగు వర్సిటీ పురస్కారాలు">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |title=12 మందికి తెలుగు వర్సిటీ పురస్కారాలు |url=http://www.andhrajyothy.com/artical?SID=665089 |accessdate=15 November 2018 |date=15 November 2018 |archiveurl=https://web.archive.org/web/20181115085924/http://www.andhrajyothy.com/artical?SID=665089 |archivedate=15 November 2018}}</ref>
# [[తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2013)]]<ref>https://www.jagranjosh.com/current-affairs/telugu-potti-sreeramulu-telugu-university-prathibha-awards-announced-1387626261-3</ref>
# [[తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2017)]]
పంక్తి 78:
[[తెలుగు సాహిత్యం]]లో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు [[తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు]] అందజేస్తుంది.<ref name="తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాలు">{{cite news |last1=ఈనాడు |first1=హైదరాబాదు |title=తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాలు |url=https://www.eenadu.net/statenews/2019/06/18/135687/ |accessdate=16 July 2019 |date=18 June 2019 |archiveurl=https://web.archive.org/web/20190618133728/https://www.eenadu.net/statenews/2019/06/18/135687/ |archivedate=18 June 2019}}</ref>
 
# [[తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2017)]]<ref>http://www.navatelangana.com/article/state/823965</ref> <ref>https://www.andhrajyothy.com/artical?SID=832214</ref> <ref>http://www.navatelangana.com/article/state/829835</ref><ref>https://google.eenadu.net/districts/news/118681/Hyderabad/1900/529</ref>
 
=== ఇతర పురస్కారాలు ===
పంక్తి 89:
! క్రమసంఖ్య !! పనిచేసిన కాలం !! పేరు !! ఇతర వివరాలు
|-
| 1 || || ||
|-
| 2 || || ||
|-
| 3 || || ||
|-
| 4 || || ||
|-
| 5 || || ||
|-
| 6 || || ||
|-
| 7 || || [[ఆవుల మంజులత]] ||
|-
| 8 || || [[అనుమాండ్ల భూమయ్య]] ||
|-
| 9 || || [[ఎల్లూరి శివారెడ్డి]] ||
|-
| 10 || 2016 జూలై 26, 2016 - ఆగస్టు, 2019 || ఆచార్య [[ఎస్వీ సత్యనారాయణ]]<ref>{{cite news|last1=నమస్తే తెలంగాణ|first1=తెలుగుయూనివర్సిటీ|title=తెలుగువర్సిటీ వీసీగా ఎస్వీ సత్యనారాయణ|url=https://www.ntnews.com/districts/hyderabad/తెలుగువర్సిటీ-వీసీగా-ఎస్వీ-సత్యనారాయణ-16-591957.aspx|accessdate=27 July 2016}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ||
|-
| 11 || || ||
|}
 
పంక్తి 117:
! క్రమసంఖ్య !! పనిచేసిన కాలం !! పేరు !! ఇతర వివరాలు
|-
| || || ||
|-
| || || ||
|-
| || || ||
|-
| || || ||
|-
| || || ||
|-
| || || ||
|-
| || || ||
|-
| || || ||
|-
| || || ఆశీర్వాదం ||
|-
| || 2017, నవంబరు - 2019, నవంబరు || ఆచార్య [[అలేఖ్య పుంజాల]]<ref name="తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్‌గా తొలి మహిళ అలేఖ్య">{{cite news |last1=వార్త |first1=తెలంగాణ |title=తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్‌గా తొలి మహిళ అలేఖ్య |url=https://www.vaartha.com/telengana/తెలుగు-వర్సిటీ-రిజిస్ట్ర/ |accessdate=2 December 2019 |date=26 November 2017 |archiveurl=https://web.archive.org/web/20190514131527/https://www.vaartha.com/telengana/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B8%E0%B0%BF%E0%B0%9F%E0%B1%80-%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0/ |archivedate=14 మే 2019 |work= |url-status=live }}</ref> ||
|-
| || 2019 నవంబరు 19, 2019 - ప్రస్తుతం || ప్రొ. భట్టు రమేష్‌<ref name="తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా రమేష్‌">{{cite news |last1=ఈనాడు |first1=హైదరాబాదు |title=తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా రమేష్‌ |url=https://www.eenadu.net/districts/mainnews/219060155/Hyderabad/19/529 |accessdate=2 December 2019 |work=www.eenadu.net |date=1 December 2019 |archiveurl=https://web.archive.org/web/20191202153922/https://www.eenadu.net/districts/mainnews/219060155/Hyderabad/19/529 |archivedate=2 డిసెంబర్ 2019 |language=en |url-status=dead }}</ref> ||
|}