"జనవరి 31" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → , (4), typos fixed: కు → కు , → , , → , (3)
చి (clean up, replaced: మరియు → , (4), typos fixed: కు → కు , → , , → , (3))
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
== సంఘటనలు ==
* [[1943]]: [[రెండవ ప్రపంచ యుద్ధం]]లో [[జర్మనీ]] సైన్యాలు రష్యా లోని స్టాలిన్‌గ్రాడ్ వద్ద [[రష్యా]] సైన్యానికి లొంగిపోయాయి.
* [[1953]]: [[శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు]]ని వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రులు [[1953]]లో తిరిగి ముద్రించదలచారు. ఈ బృహత్తర కార్యం కోసం వీరు [[ఎస్.నారాయణ అయ్యంగార్]] మరియు, [[వేదం లక్ష్మీనారాయణ శాస్త్రి]] సమున్నత కృషిచేశారు. వీరి ప్రచురణ 1953 జనవరి 31లో ప్రచురించబడింది. ఈ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు మొదటిసారిగా [[1900]] సంవత్సరంలో మద్రాసు నుండి ప్రచురించబడింది. చూడు : [[పి.శంకరనారాయణ]]
* [[1963]]: [[నెమలి]]ని [[భారత జాతీయతా సూచికలు|జాతీయ పక్షి]]గా భారత్ ప్రకటించింది.
* [[1972]]: [[నేపాల్]] రాజుగా బీరేంద్ర అధికారంలోకి వచ్చాడు.
* [[2009]]: ఆస్ట్రేలియన్ ఓపెన్ బాలుర విభాగంలో [[భారత్]] కు చెందిన యుకీ భాంబ్రీ టైటిల్ నెగ్గి ఆస్ట్రేలియన్ ఓపెన్ జూనియర్ టైటిల్ పొందిన తొలి భారతీయుడిగా అవతరించాడు.
 
== జననాలు ==
* [[1763]]: జెన్స్ ఎస్మార్క్ డానిష్-నార్వేయిన్ భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు. ప్రపంచవ్యాప్త మంచు యుగాల క్రమాన్ని వివరించాడు. (మ.1839)
* [[1895]]: [[రాగ్నర్ ఫ్రిష్]], ప్రముఖ ఆర్థికవేత్త
* [[1905]]: [[కందుకూరి రామభద్రరావు]], ప్రముఖ తెలుగు రచయిత, కవి మరియు, అనువాదకుడు. (మ.1976)
* [[1927]]: [[రావెళ్ళ వెంకట రామారావు]], తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (మ.2013)
* [[1974]]: [[రక్ష]], భారత సినీ నటి.
* [[1973]]: [[రాగ్నర్ ఫ్రిష్]], ప్రముఖ ఆర్థికవేత్త .
* [[2003]]: [[మేకా రంగయ్య అప్పారావు]], నూజివీడు జమిందారీ కుటుంబానికి చెందిన వారు ప్రముఖ విద్యావేత్త, మాజీ మంత్రి
* [[2009]]: [[నగేష్]], దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ హాస్యనటుడు మరియు, రంగస్థల నటుడు (జ.1933).
 
== పండుగలు మరియు, జాతీయ దినాలు ==
 
* -
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2866218" నుండి వెలికితీశారు