వెండి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: , మరియు → , (4)
చి clean up, replaced: మరియు → , (14), typos fixed: → , , → , (14)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
{{Infobox silver}}
'''వెండి''' లేదా '''రజతం''' ([[ఆంగ్లం]]: Silver) ఒక తెల్లని [[లోహము]] మరియు, రసాయన [[మూలకము]]. దీని సంకేతం '''Ag''' ([[ప్రాచీన గ్రీకు]]: ''ἀργήεντος'' - argēentos - argēeis, "white, shining) మరియు, పరమాణు సంఖ్య (Atomic number) 47. ఇది ఒక మెత్తని, తెల్లని మెరిసే [[పరివర్తన మూలకము]] (Transition metal). దీనికి విద్యుత్ మరియు, ఉష్ణ ప్రవాహ సామర్ద్యం చాలా ఎక్కువ. ఇది ప్రకృతిలో స్వేచ్ఛగాను మరియు, ఇతర మూలకాలతో [[అర్జెంటైట్]] (Argentite) మొదలైన ఖనిజాలుగా లభిస్తుంది.
==స్థూల సమీక్ష==
వెండి ప్రాచీన కాలం నుండి విలువైన లోహంగా ప్రసిద్ధిచెందినది. ఇది [[ఆభరణాలు]], [[నాణేలు]] మరియు, వంటపాత్రలుగా ఉపయోగంలో ఉన్నాయి. ఈనాడు వెండిని విద్యుత్ పరికరాలలో, [[అద్దాలు]] మరియు, రసాయనిక చర్యలలో ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తున్నారు. వెండి సమ్మేళనాలు ముఖ్యంగా సిల్వర్ నైట్రేట్ (Silver nitrate) ఫోటోగ్రఫీ ఫిల్మ్ తయారీలో విస్తృతంగా ఉపయోగంలో ఉన్నది<ref>{{citeweb|url=http://www.lenntech.com/periodic/elements/ag.htm|title=Chemical properties of silver|publisher=lenntech.com|date=|accessdate=2015-03-13}}</ref> .
 
రసాయన శాస్త్రవేత్తలు వెండిని పరివర్తన లోహంగా గుర్తించారు.పరివర్తన మూలకాలు/ లోహాలు అనేవి మూలకాల ఆవర్తన పట్టికలో గ్రూప్ 2 మరియు, 13 మధ్యలో ఉన్న లోహములకాలు .40 కి పైగా మూలకాలు లోహాలు .ఇవన్నియు పైన పేర్కొన్నపరివర్తన మూలకాలు/ లోహలకు చెందినవే. వెండిని విలువైన లోహంగా గుర్తింపు పొందిన మూలకం.సాధారణంగా విలువైన లోహాలు భూమిలో సంమృద్దిగా లభించవు. తక్కువ పరిమాణంలో ఉండును. విలువైన రకానికి చెందిన మూలకాలు ఆకర్షణియంగా ఉంటాయి .కాని రసాయనికంగా అంతగా చురుకైన చర్యాశీలతను ప్రదర్శించవు.ఆవర్తన పట్టికలో వెండికి సమీపంలో ఉన్నములాకాల అరడజను వరకు వెలువైన మూలకాలే, అవి [[బంగారం]], [[ప్లాటినం]], [[పల్లాడియం]], [[రోడియం]] మరియు, [[ఇండియం]] లు<ref name="silver">{{citeweb|url=http://www.chemistryexplained.com/elements/P-T/Silver.html|title=SILVER|publisher=chemistryexplained.com|date=|accessdate=2013-03-13}}</ref>.
 
==తొలి గుర్తింపు –నామకరణం ==
పంక్తి 47:
 
==రసాయనిక లక్షణాలు==
వెండి రసాయనికంగా చురుకైన లోహం కాదు . ఇది గాలిలోని ఆమ్లజనితో చర్య నొందదు . చాలా నెమ్మదిగా గాలి సమక్షములో గంధకంతో చర్య వలన నల్లని సిల్వరు సల్ఫైడు (AgS) అనే సమ్మేళనం ఏర్పడును. నీరు, ఆమ్లాలతో, పలుసమ్మేళనాలతో వెండి క్రియా/చర్యారహితంగా ఉంటుంది. [[నత్రజని]], [[ఉదజని]] తోకూడా చర్యారహితంగా ఉండును. మరియు, దహింప బడదు.వెండి నత్రికామ్లం మరియు, వేడి గాఢ సల్ప్యూరిక్ ఆమ్లం త్వరగా కరుగుతుంది. వెండి ద్రవస్థితిలో తనభారానికి 22 రెట్లు భారమున్న ఆక్సిజన్ ను తనలో కరగించు కుంటుంది. ఘనీభవించునప్పుడు గ్రహించిన ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. అలాగే ఆక్షీకరణ చేయు ఆమ్లాలలో కుడా కరుగుతుంది .అలాగే సైనైడ్ కలిగిన ద్రవాలలో కుడా వెండి కరుగుతుంది .సైనైడులో వెండిని కరగించి నప్పుడు డైసైనో అర్జెన్ టేట్[Ag (CN)2]−, అనే అయానులు ఏర్పడును.
 
వెండి ఒజోను, హైడ్రోజను సల్పైడు మరియు, సల్ఫరుకలిగిన గాలితో ఎక్కువ సేపు సంపర్కంలో ఉండిన మెరుపు కోల్పోవును.
== ఐసోటోపులు(isotopes) ==
పరమాణువు లోని ప్రోటాను మరియు, న్యుట్రానుల మొత్తం సంఖ్యను ఆ మూలకం యొక్క భారసంఖ్య అంటారు. పరమాణువులోని ప్రోటాను సంఖ్య మూలకాన్ని నిర్ణయిస్తుంది. ప్రతిమూలకంలో ప్రోటానుల సంఖ్య స్థిరంగా ఉంటాయి. అయితే ప్రోటానుల సంఖ్య స్థిరంగా వుండి, న్యుట్రానుల ఎ మారినచో ఆ నిర్మాణాన్ని ఐసోటోపుల అంటారు. Ag <sup>107</sup> మరియు, Ag<sup>109</sup> అనేవి వెండి యొక్క సహజసిద్ధమైన ఐసోటోపులు<ref name="silver"/>.
 
==వెండి యొక్క సమ్మేళన పదార్థాలు==
పంక్తి 77:
 
==వెండి వినియోగం ==
అమెరికాలో ఉత్పత్తి అయ్యిన వెండిలో 10 % వరకు నాణేలు మరియు, ఆభరణాల తయారీలో వాడెదరు. ఆభరణాల తయారీలో బంగారంలో వెండిని మిశ్రమ ధాతువుగా వాడెదరు. బంగారంలో కలపడం వలన వెండికి దృఢత్వం పెరుగుతుంది.పోటోగ్రాప్ ఫిల్ముల మీద పూతగా వెండి యొక్క సమ్మేళనంలను వాడెదరు.
 
సిల్వరు అయోడైడును కృత్తిమ వర్షం కురుపించే టందుకు ఉపయోగిస్తారు<ref name="vemdi"/>.
"https://te.wikipedia.org/wiki/వెండి" నుండి వెలికితీశారు