ఆగష్టు 20: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (3), ) → )
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 15:
* [[1927]]: [[ఎ.వెంకోబారావు]], ప్రముఖ సైక్రియాట్రిస్ట్. (మ.2005)
* [[1928]]: [[పూసపాటి కృష్ణంరాజు]], తెలుగు సాహిత్యంలో ప్రఖ్యాతి వహించిన కథా రచయిత. (మ.1994)
* [[1931]]: [[బి.పద్మనాభం ]], తెలుగు సినిమా మరియు, రంగస్థలనటుడు, సినీనిర్మాత, దర్శకుడు, హాస్య నటుడు. (మ.2010)
* [[1935]]: [[సి. ఆనందారామం]], కథా, నవలా రచయిత్రి.
* [[1935]]: [[గౌరు తిరుపతిరెడ్డి]], ప్రముఖ వాస్తునిపుణుడు (మ.2016)
పంక్తి 21:
* [[1946]]: [[ఎన్.ఆర్. నారాయణ మూర్తి]], [[1981]]లో [[ఇన్ఫోసిస్]]ని స్థాపించినవారు.
* [[1947]]: [[వి.రామకృష్ణ]], తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. (మ.2015)
* [[1974]]: [[ఏమీ ఆడమ్స్]], అమెరికా దేశానికి చెందిన నటి మరియు, గాయకురాలు.
 
== మరణాలు ==
* [[1923]]: [[నారదగిరి లక్ష్మణదాసు]], [[పాలమూరు]] జిల్లాకు చెందిన ప్రముఖ కవి మరియు, వాగ్గేయకారుడు. (జ.1856)
* [[1930]]: [[చార్లెస్ బాన్నర్‌మన్]], ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు, కుడిచేతి బ్యాట్స్‌మెన్. (జ.1851)
* [[2012]]: [[కాపు రాజయ్య]], [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు. (జ.1925)
* [[2014]]: [[మహమ్మద్‌ తాజుద్దీన్‌ ఖాన్‌]], పౌరహక్కుల ఉద్యమనాయకుడు, విప్లవ రచయిత, అధ్యాపకుడు, పాత్రికేయుడు.
 
== పండుగలు మరియు, జాతీయ దినాలు ==
* [[1828]]: బ్రహ్మసమాజాన్ని [[రాజా రామమోహనరాయ్]] స్థాపన
* [[1897]]: మలేరియా వ్యాధి 'ఎనాఫిలాస్' అనే ఆడ దోమ కాటువల్ల సంభవిస్తుందని ప్రముఖక శాస్త్రవేత సర్ రోనాల్డ్ రాస్ చాటిచెప్పిన రోజుని మలేరియా నివారణ/ప్రపంచ దోమల దినోత్సవంగా పాటిస్తారు.
"https://te.wikipedia.org/wiki/ఆగష్టు_20" నుండి వెలికితీశారు