2014: కూర్పుల మధ్య తేడాలు

→‎మరణాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , చేసినారు → చేసారు, స్వేచ్చ → using AWB
చి →‎మరణాలు: clean up, replaced: మరియు → , (13), typos fixed: , → , (13)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 5:
== మరణాలు ==
[[File:Balu Mahendra.JPG|thumb|Balu Mahendra]]
* [[జనవరి 6]]: [[ఉదయ్ కిరణ్]], తెలుగు మరియు, తమిళ భాషచిత్రసీమల్లో ప్రసిద్ధ కథానాయకుడు. (జ.1980)
* [[జనవరి 13]]: [[అంజలీదేవి]], తెలుగు సినిమా నటీమణి. (జ.1927)
* [[జనవరి 15]]: [[నామదేవ్ ధసాల్]], భారతీయ కవి మరియు, కార్యకర్త. (జ.1949)
* [[జనవరి 17]]: [[సునంద పుష్కర్]],వ్యాపారవేత్త. (జ.1964)
* [[జనవరి 17]]: [[సయద్నా మహ్మద్ బుర్హనుద్దీన్|మహమ్మద్ బుర్హనుద్దీన్]], దావోదీ బొహ్రాస్ లోని 52వ దాయ్. (జ.1915)
* [[జనవరి 22]]: [[అక్కినేని నాగేశ్వరరావు]], ప్రముఖ తెలుగు నటుడు మరియు, నిర్మాత. (జ.1923)
* [[జనవరి 28]]: [[బీరం మస్తాన్‌రావు]], రంగస్థల కళాకారుడు, నట శిక్షకుడు, తెలుగు సినిమా దర్శకులు. (జ.1944)
* [[ఫిబ్రవరి 7]]: [[ఎస్ ఎం హెచ్ బర్నీ]], మాజీ సివిల్ సర్వెంట్ (జ.1923)
* [[ఫిబ్రవరి 7]]: [[షేక్ అబ్దుల్లా రవూఫ్]], నక్సల్‌బరి కేంద్ర కమిటీ నాయకుడు. (జ.1924)
* [[ఫిబ్రవరి 13]]: [[బాలు మహేంద్ర]], దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు మరియు, దర్శకుడు. (జ.1939)
* [[ఫిబ్రవరి 23]]: [[తవనం చెంచయ్య]] 2 సార్లు శాసనసభ్యునిగా పనిచేసారు.
* [[ఫిబ్రవరి 28]]: [[జానమద్ది హనుమచ్ఛాస్త్రి]], సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడు, రచయిత. (జ.1926)
* [[మార్చి 20]]: [[కుష్వంత్ సింగ్]], నవలా రచయిత, పాత్రికేయుడు (జ.1915)
* [[మార్చి 25]]: [[నందా (నటి)|నందా]], హిందీ మరియు, మరాఠీ చిత్రాలలో నటి. (జ.1939)
* [[ఏప్రిల్ 7]]: [[వి కె. మూర్తి]], సినిమాటోగ్రాఫర్. (జ.1923)
* [[ఏప్రిల్ 9]]: [[ఆలె నరేంద్ర]], ప్రముఖ రాజకీయనాయకుడు. (జ.1946)
* [[మే 15]]: [[మల్లాది సుబ్బమ్మ]] స్త్రీవాద రచయిత్రి, హేతువాది మరియు, స్త్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు. (జ.1924)
* [[మే 16]]: [[రస్సి మోడీ]], మాజీ ఛైర్మన్, టాటా స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్. (జ.1918)
* [[మే 17]]: [[సి పి. కృష్ణన్ నాయర్]],హోటల్స్ లీలా గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్. (జ.1922)
* [[మే 18]]: [[:పి.అంకమ్మ చౌదరి]], హేతువాది,మానవతావాది, న్యాయమూర్తి.
* [[జూన్ 3]]: [[గోపీనాథ్ ముండే]], రూరల్ డెవలప్మెంట్ (భారతదేశం) యొక్క మంత్రిత్వశాఖ, మంత్రి గ్రామీణాభివృద్ధి. (జ.1949)
* [[జూన్ 14]]: [[తెలంగాణ శకుంతల]], తెలుగు సినిమా రంగంలో క్యారెక్టర్ నటి, ప్రతినాయకురాలు మరియు, హాస్య నటి. (జ.1951)
* [[జూన్ 14]]: [[కానేటి మోహనరావు]], కమ్యూనిస్టు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు మరియు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1928)
* [[జూలై 10]]: [[జోహ్రా సెహగల్]], థియేటర్ ఆర్టిస్ట్గా, కొరియోగ్రాఫర్, చిత్ర నటి. (జ.1912)
* [[జూలై 24]]: [[చేకూరి రామారావు]], సాహిత్య విమర్శకులు, భాషా పరిశోధకులు. (జ.1934)
పంక్తి 41:
* [[అక్టోబరు 15]]: [[తురగా జానకీరాణి]], రేడియోలో పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, చిన్నారులతో ప్రదర్శింపచేశారు. (జ.1936)
* [[అక్టోబరు 17]]: [[ఎనుముల సావిత్రీదేవి]] ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్]]కు చెందిన ఒక రాజకీయ నాయకురాలు. ఈమె శాసనమండలి సభ్యురాలు.
* [[నవంబరు 3]]: [[సదాశివ్ అమ్రాపుర్కర్]], హిందీ మరియు, మరాఠీ చిత్రాలలో నటుడు. (జ.1950)
* [[నవంబరు 7]]: [[ద్వివేదుల విశాలాక్షి]], కథా, నవలా రచయిత్రి. (జ.1929)
* [[నవంబరు 12]]: [[రవి చోప్రా]],హిందీ చిత్రాల్లో నిర్మాత మరియు, దర్శకుడు (జ.1946)
* [[డిసెంబరు 8]]: [[పిరాట్ల వెంకటేశ్వర్లు]], పత్రికా సంపాధకుడు మరియు, రచయిత. (జ.1940)
* [[డిసెంబరు 8]]: [[నేదునూరి కృష్ణమూర్తి]], ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి. (జ.1927)
* [[డిసెంబర్ 14]]: [[పి.జె.శర్మ]], ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు, తెలుగు రంగస్థల మరియు, సినిమా నటుడు. (జ.1933)
* [[డిసెంబర్ 15]]: [[చక్రి]], తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు మరియు, నటుడు. (జ.1974)
* [[డిసెంబర్ 22]]: [[జి.వెంకటస్వామి]], భారత పార్లమెంటు సభ్యుడు, భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి చెందిన సభ్యుడు. (జ.1929)
* [[డిసెంబర్ 29]]: [[బైరిశెట్టి భాస్కరరావు]], ప్రముఖ సినీ దర్శకుడు. (జ.1936)
"https://te.wikipedia.org/wiki/2014" నుండి వెలికితీశారు