సెప్టెంబర్ 3: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (3), , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 8:
== జననాలు ==
* [[1893]]: [[కాంచనపల్లి కనకమ్మ]], సంస్కృతాంధ్ర రచయిత్రి. (మ.1988)
* [[1905]]: [[కొసరాజు రాఘవయ్య చౌదరి|కొసరాజు]], తెలుగు సినిమా పాటల రచయిత, సుప్రసిద్ధ కవి మరియు, రచయిత. (మ.1986)
* [[1905]]: [[కార్ల్ డేవిడ్ అండర్సన్]], అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, ఎలక్ట్రాన్ కు వ్యతిరేక కణమైన పాజిట్రాన్ కనుగొన్న వ్యక్తి. (మ.1991)
* [[1908]]: [[జమలాపురం కేశవరావు]], [[నిజాం]] నిరంకుశ పాలను ఎదిరించిన వ్యక్తి. (మ.1953)
పంక్తి 16:
* [[1971]]: [[కిరణ్ దేశాయ్]], భారతదేశ ప్రముఖ రచయిత్రి.
* [[1974]]: [[మల్లి మస్తాన్‌ బాబు]], ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పర్వతారోహకుడు. (మ.2015)
*[[1978]]: [[అర్జన్ బజ్వా]], ఒక భారతీయ సినీ నటుడు.ఎక్కువగా బాలీవుడ్ మరియు, తెలుగు సినిమాల్లో నటించాడు.
 
== మరణాలు ==
* [[1962]]: [[వినాయకరావు కొరాట్కర్]], మాజీ భారత పార్లమెంటు సభ్యుడు. (జ.1895)
* [[1969]]: [[హొ చి మిన్]] వియత్నాం సామ్యవాద నాయకుడు మరియు, ఫ్రెంచ్ వారి వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన వియత్నాం పోరాటంలో ముఖ్య సూత్రధారి. (జ.1890)
* [[1987]]: [[రమేష్ నాయుడు]], సుప్రసిద్ద తెలుగు సినీ సంగీత దర్శకుడు. (జ.1933)
* [[2011]]: [[నండూరి రామమోహనరావు]], తెలుగు పాత్రికేయరంగ ప్రముఖుడు, అభ్యుదయవాది, ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు. (జ.1927)
* [[2011]]: [[ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్]], ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త. (జ.1921)
 
== పండుగలు మరియు, జాతీయ దినాలు ==
 
* - ఖతర్ స్వాతంత్ర్యదినోత్సవం
"https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_3" నుండి వెలికితీశారు