భారత జాతీయ కాంగ్రెస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: పని చేసి → పనిచేసి, , → , (2)
పంక్తి 24:
'''భారత జాతీయ కాంగ్రెస్''' (ఆంగ్లం : '''Indian National Congress''') (ఇంకనూ '''కాంగ్రెస్ పార్టీ''', '''INC''' అనిపేర్లు) [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లోని ఒక ప్రధాన [[రాజకీయపార్టీ]].1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం (49 సంవత్సరాలు) అధికారంలో ఉన్నది ఈ పార్టీ.
 
ప్రస్తుతం  [[రాహుల్ గాంధీ]] ఈ పార్టీకి [[అధ్యక్షుడు]]<nowiki/>గా ఉన్నారు. ప్రస్తుతం ఈ పార్టీ ఏడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది - [[పంజాబ్]], [[మధ్య ప్రదేశ్]], [[రాజస్థాన్]] [[ఝార్ఖండ్]], [[మహారాష్ట్ర]] మరియు, [[ఛత్తీస్‌ఘఢ్]]. భారతదేశ పూర్వ [[ప్రధానమంత్రి]]<nowiki/>గా పని చేసినపనిచేసిన [[మన్మోహన్ సింగ్]] కాంగ్రెస్ పార్టీ సభ్యులు.
 
== చరిత్ర ==
భరత జాతీయ కాంగ్రెస్ పార్టీని '''ఏ.ఓ.హుమే''', మాజీ [[బ్రిటిషు]] అధికారి గారిచే 1885 డిసెంబరు 28 వ తేదిన స్థాపించబడింది. భారతదేశ [[స్వాతంత్ర్యం]] కోసం ఈ పార్టీలో ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో [[మహాత్మా గాంధీ]], [[భీంరావ్ రాంజీ అంబేడ్కర్|బి.ఆర్. అంబేద్కర్]] మరియు, మొదలగు అనేక మంది ఇందులో సభ్యులుగా ఉండి దేశానికి ఎంతో సేవ చేశారు.
 
==సాధారణ ఎన్నికలలో ==