పర్లాకిమిడి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో వర్గం మార్పు, replaced: Infobox Indian Jurisdiction → భారత స్థల సమాచారపెట్టె |
చి clean up, replaced: మరియు → , (30) ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 37:
పర్లాకిమిడి మహారాజు కృష్ణ చంద్ర గజపతి నారాయణ దేవ్, ఒడిషాను ఏడు శతాబ్దాల పాటు పాలించిన చారిత్రక తూర్పు గాంగ వంశానికి చెందిన గజపతి రాజుల ప్రత్యక్ష వారసుడు. ఈ వంశపు పాలనలో, ఒడిషా సరిహద్దులు ఉత్తరాన గంగా నది నుండి దక్షిణాన నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి వరకు విస్తరించాయి. 15వ శతాబ్దం రెండవ అర్ధభాగంలోని గజపతి చక్రవర్తి కపిలేంద్ర దేవ గజపతి కుమారులలో ఒకడైన కోలహోమి పర్లాకిమిడి వచ్చి పర్లాకిమిడి యొక్క రాజ కుటుంబాన్ని స్థాపించాడు.
పర్లాకిమిడి, గంజాం జిల్లా యొక్క దక్షిణ భాగంలోని పశ్చిమ మూలన ఉన్న పురాతన జమిందారీ. పశ్చిమాన విశాఖపట్నం జిల్లా, ఉత్తరాన జయపూరు రాష్ట్రం
[[గజపతి జిల్లా]] 1992 అక్టోబరు 2న ఏర్పడినది. దీనికి ముందు అది గంజాం జిల్లాలో ఒక డివిజనుగా ఉండేది. ప్రత్యేక ఒడిషా రాష్ట్ర ఏర్పాటుకు, పర్లాకిమిడి సంస్థానము [[ఒడిషా]]లో చేరటానికి చేసిన కృషికి గుర్తింపుగా కొత్తగా ఏర్పరచిన జిల్లాకు మహారాజా శ్రీ కృష్ణ చంద్ర గజపతి నారాయణ్ దేవ్, పర్లాకిమిడి సంస్థానపు రాజా (ఒడిషా రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి), పేరు మీదుగా గజపతి జిల్లా అని పేరు పెట్టబడింది.
==భౌగోళిక స్వరూపం
పర్లాకిమిడి, తూర్పు భారతదేశంలోని ఒడిషా రాష్ట్రంలో ఆగ్నేయ దిక్కున ఉంది. ఇది [[మహేంద్రతనయ]] నది ఒడ్డున ఉంది. పర్లాకిమిడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని [[పాతపట్నం]] అనే పట్టణంతో సరిహద్దు. పట్టణం కొండ ప్రాంతాల్లో ఉంది. అత్యధిక తేమతో ఉపఉష్ణమండల వాతావరణం కలిగి ఉంది. సంవత్సరం పొడవున ఉష్ణోగ్రత 18-48 డిగ్రీ ల సెల్సియస్ మధ్య ఉంటుంది. వేసవిలో అప్పుడప్పుడు విద్యుత్తు అంతరాయం కలిగించే ఉరుములు మెరుపులు, తుఫానులతో చాలా వేడిగా ఉంటుంది. పర్లాకిమిడి నైరుతి రుతుపవనాల వల్ల వర్షం అందుకుంటుంది. సంవత్సరంలో జూలై, ఆగస్టు
==విద్య==
గజపతి జిల్లాలో సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (సి.యు.టి.ఎమ్) రాష్ట్రానికందిస్తున్న సాధారణ విద్యా సేవలు అనేకం. జగన్నాథ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ 1997 లో స్థాపించబడింది. ఈ సంస్థను గ్రామీణ ప్రాంతాలకు సాంకేతిక విద్య తీసుకుని వచ్చి, వివిధ రంగాల పరిశ్రమలకు ఉపయోగపడే అత్యున్నత స్థాయి నైపుణ్యం కల సాంకేతిక సిబ్బందిని తయారుచేసే లక్ష్యంతో ఏర్పాటు చేశారు.
ఎస్.కె.సి.జి కళాశాల రాష్ట్రంలో రెండవ అత్యంత పురాతన విద్యాలయంగా ప్రసిద్ధి చెందినది. దీనిలో ఆర్ట్స్, సైన్స్
పర్లాకిమిడి మహిళా కళాశాల 1983లో స్థాపించబడింది. తొలుత ఐ.ఏ. కోర్సుకై బెర్హంపూర్ విశ్వవిద్యాలయంతో అనుబంధంగా ఉంది. తరువాత +2 ఆర్ట్స్ కోర్సు కోసం ఒడిషా కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ సెకండరీ విద్యకు అనుబంధంగా ఉంది. 1988 నుండి కళాశాల జి.ఐ.ఏ కింద వచ్చింది. కళాశాల 2003-2004లో ప్రభుత్వం యొక్క శాశ్వత గుర్తింపు పొందింది. పట్టణంలో ఉన్న పాఠశాలలో మహారాజా బాలుర ఉన్నత పాఠశాల కుడా ఒకటి.
==పౌర పరిపాలన==
పర్లాకిమిడి నగరపాలిక పట్టణం యొక్క పౌర పరిపాలనను బాధ్యత వహిస్తుంది. గజపతి జిల్లా ముఖ్య కేంద్రంగా, పర్లాకిమిడిలో అనేక జిల్లా స్థాయి ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు
==ఆర్థిక వ్యవస్థ==
పట్టణం పెద్దగా పారిశ్రామీకరణ చెందలేదు. పర్లాకిమిడిలో ఒకప్పుడు [[కొమ్ము]] పనులు, జైఖాదీ సంచి, కేన్
==రవాణా==
పర్లాకిమిడి, రాష్ట్ర రహదారి 17 ద్వారా ఒడిషా రాష్ట్ర ఇతర భాగాలకు అనుసంధానించబడింది. రాష్ట్ర రహదారి 17 ఒక వైపున బరంపురాన్ని మరోవైపు రాయగడను పర్లాకిమిడితో కలుపుతుంది. సమీప ప్రధాన పట్టణమైన పలాస 40 కిలోమీటర్లు
సమీప విమానాశ్రయం విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒ.ఎస్.ఆర్.టి.సి (ఒడిషా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ), ఏ.పి.ఎస్.ఆర్.టి.సి,
==సంస్కృతి==
పర్లాకిమిడిలో ఒరియా [[సంస్కృతి]] ప్రబలంగా ఉంది. ప్రజలు బాగా మత ప్రభావితులు. దసరా, రక్షాబంధనం (గమ్హ పూర్ణిమ), రథ యాత్ర, హోలీ, గజలక్ష్మి పూజ, గణేశ చతుర్ధి, కాళీ పూజ, [[సంక్రాంతి]]తో పాటు ఒరియా భండారీ వీధి యొక్క ఠాకురాణి యాత్ర పట్టణంలో జరుపుకునే ప్రధాన హిందూ పండుగలు. వీటితో పాటు [[క్రిస్మస్]]ను కుడా పట్టణంలో చాలా అందంగా జరుపుకుంటారు. పర్లాకిమిడి పట్టణం రథ యాత్రకు
==కళ==
కొమ్ముపని పర్లాకిమిడిలో అత్యంత పురాతన హస్తకళ. కొమ్ముపని కళాకారులను మహారాణాలని పిలుస్తారు. ఈ కళాకారులు గజపతి కృష్ణ చంద్ర దేవ్ మహారాజు యొక్క ఆదరణలో గంజాం జిల్లాలో పిఠల అనే ఒక స్థలము నుండి వలస వచ్చినట్లు తెలపబడింది. కొమ్ముపనిలో ముఖ్యంగా బొమ్మలు, పక్షులు, జంతువులు
పర్లాకిమిడి యొక్క కొమ్ము పని ఇక్కడి కుటీర పరిశ్రమల యొక్క ప్రధాన ఉత్పత్తులలో ఒకటి. పర్లాకిమిడి యొక్క కొమ్ము కళాఖండాలు కలకత్తా, పంజాబు, కాకినాడ
పర్లాకిమిడి యొక్క కళాకారులు, ఏనుగు దంతాలు
==క్రీడలు==
క్రికెట్ పట్టణంలోని ప్రధాన క్రీడ. వాలీబాల్, బాస్కెట్బాల్, హాకీ ఇతర ప్రముఖ క్రీడలు. అబ్బాయిలు
==రాజకీయాలు==
పర్లాకిమిడి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికైన ప్రస్తుత శాసన సభ్యులు నారాయణ రావు. 2009లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఈయన బిజూ జనతా దళ్ (బి.జె.డి) అభ్యర్థిగా పోటీచేసి గెలుచుకున్నాడు. 2004, 2000
==గ్రామంలోని ప్రముఖులు నాడు/నేడు ==
*[[గిడుగు రాజేశ్వరరావు]]
*[[పారనంది జగన్నాధ స్వామి]] (1886-?) ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు
*[[గూటాల కృష్ణమూర్తి]] సుప్రసిద్ద తెలుగు సాహితీకారుడు, (1924 - ) [[రచయిత]]. [[లండన్]] నగరంలో స్థిరపడ్డారు. [[శ్రీశ్రీ]] [[మహా ప్రస్థానం]] కవిగారి సొంతగొంతుతో రికార్డు చేయించి అందంగా మహాప్రస్థానం విదేశాంధ్ర ప్రచురణగా అచ్చువేయించిన సాహిత్యాభిమాని.
[[వర్గం:ఒడిషా నగరాలు
|