కాకినాడ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, replaced: మరియు → , (16), typos fixed: కు → కు , గా → గా , ె → ే (4), → , , → , (16), , → , (4), ( → (
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 30:
}}
 
'''కాకినాడ''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[తూర్పు గోదావరి]] జిల్లా యొక్క ముఖ్యపట్టణం. కాకినాడ తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన పట్టణమే కాక భారత దేశ తూర్పు తీర ప్రాంతములోముఖ్యమైన రేవు పట్టణం. [[డెన్మార్క్]] నగరము మాదిరిగా [[వీధులు]] జిగ్ జాగ్ చేసినట్టు సమాంతరంగా ఉండి, కూడళ్ళలో ఒకదానికొకటి బంగారు రంగులో ఉండడం ఈ నగర ప్రత్యేకత. ప్రణాళికా బద్ధంగా ఉన్న కారణంగా కో-కెనడా గానూ, ప్రముఖమైన ఓడరేవుగా ఉన్న కారణం చేత రెండవ [[అనకాపల్లి]] గానూ, [[చమురు]] అన్వేషణ, వెలికితీత కార్యక్రమాలు అధికంగా ఉన్న కారణంచేత మినీ [[యిరాన్]] గానూ, పిలుస్తూ ఉంటారు. ప్రశాంత వాతావరణానికి మారుపేరైన ఈ పట్టణం పెన్షనర్స్ పారడైస్గా పేరొందినది. [[ఆంధ్రప్రదేశ్]] పెట్రోలియం రసాయనాలు పెట్రోరసాయనాల పెట్టుబడి ప్రాంతం పరిధి కాకినాడ<nowiki/>ని ఆనుకొనే మొదలవుతుంది. ఈ మధ్యకాలంలో [[కృష్ణా గోదావరి బేసిన్‌|కె.జి బేసిన్]] రాజధానిగా విదేశాలలో ప్రాముఖ్యతని సంతరించుకొంటోంది.
 
==కాకినాడ పేరు వెనుక ఇతిహాసం==
పంక్తి 38:
* కలియుగంలో ఇది పెద్ద అరణ్యం దీన్నీ కాకాసురుడు అనే రాక్షసుడు పరిపాలిస్తూ ఉండేవాడు. వనవాసం చేస్తున్న సీతను కోయిల రూపంలో వేధించినపుడు [[రాముడు]] అతనిని సంహరించాడు, అతని పేరున ఈ వనమ్ వెలిసినది.
* ఇక్కడకి మొదట [[ఫ్రెంచ్]] వారు వర్తకం చేసుకొనడానికి వచ్చి వారి స్థావరం ఏర్పరచుకొన్నారు. వారి తరువాత [[యవనులు]] వారి స్థావరం ఏర్పాటు చేసుకొన్నారు.తరువాత [[కరేబియన్|డియన్‌]] బాప్తిస్టు [[క్రైస్తవ మతము|క్రైస్తవ]] మిషనరీలు ఇక్కడకి వచ్చారు. వారు కాకినాడ నగరాన్ని చూసి ఇది అచ్చు వారి కరేబియన్ నగరాన్ని తలపించడంతొ వారు ఈ నగరాన్ని కకనాడ అని పిలిచెవారు అది కాలక్రమంగా కాకినాడగా వాడుకలోకి వచ్చింది.
* బ్రిటీషువారి కాలంలో కాకెనాడ గాకాకెనాడగా పిలువబడి, [[స్వతంత్రం|స్వాతంత్ర్యం]] వచ్చాక పేరు కాకినాడగా మార్చబడింది. అయితే స్వాతంత్ర్యం రాక మునుపు [[బ్రిటిషు]] వారి పరిపాలన సమయంలో స్థాపించబడిన సంస్థల పేర్లు కోకనాడ గానే ఉన్నాయి. ఉదాహరణ-కకనాడ చేంబర్ ఆఫ్ కామర్స్, జెజే ఎన్ టి యు లోని కొన్ని శిలాఫలకాలు, భారతీయ రైల్వేవారి స్టేషను కోడ్లు - కాకినాడ పోర్టు - COA, కాకినాడ టౌన్ - CCT.
* ఈ ప్రాంతం చెఱువులు ఎక్కువగా ఉండి, అవి కలువలు (కోకలు) లతో నిండి ఉండేవని చరిత్ర చెబుతోంది.
 
==నైసర్గిక స్వరూపము==
[[File:Satellite kkd.jpg|thumb|ఉపగ్రహ చాయాచిత్రంలో హోప్ ఐలాండ్ మరియు, కాకినాడ]]
కాకినాడ 16.93° ఉత్తర అక్షాంశం (latitude) దగ్గర, 82.22° [[తూర్పు రేఖాంశం]] (longitude) దగ్గర ఉంది. భారతీయ ప్రామాణిక కాలమానానికి (Indian Standard Time) అధారభూతమైన 82.5 [[ఉత్తర రేఖాంశం]] కాకినాడ మీదుగా పోతుంది. సగటున కాకినాడ ఊరంతా [[సముద్రమట్టానికి ఎత్తు|సముద్ర]]<nowiki/>మట్టానికి 2 మీటర్లు ఎత్తులో ఉన్నప్పటికీ, పట్టణంలోని చాలా ప్రాంతాలు సముద్రమట్టానికి తక్కువ ఎత్తులో ఉన్నాయి. సముద్రతీరానికి సమాంతరంగా, ఉత్తరం నుండి దక్షిణంగా ఒక దీర్ఘచతురస్రం మాదిరిగా నగరం ఉంటుంది. నగరం యొక్క సరాసరి వెడల్పు 6 కి.మీ కాగా, పొడవు 15 కి.మీలు.
 
పంక్తి 81:
ఇది రాష్ట్రములోని ప్రధానమైన ఓడరేవులలో ఒకటి. రెండు శతాబ్దాల క్రితం ఈ రేవు నుండి మల్లాది సత్యలింగ నాయకర్‌ అనే ఆసామీ ఓడ వ్యాపారం చేసేవాడు. ఆయన వారసులు మల్లాది సత్యలింగ నాయకర్‌ ఛారిటీస్ (MSN Charities) అనే స్వచ్ఛంద సంస్థని స్థాపించి ఇప్పటికీ విద్యారంగంలో ఎన్నో ప్రజోపయోగమైన పనులు చేస్తున్నారు.
 
భారతదేశంలో వాసయోగ్యమైన బహుకొద్ది నగరాలలో కాకినాడ ఒకటిగా ఉండేది. తిన్నటి విశాలమైన [[వీధులు]], విద్యుచ్చక్తి, నీటి సరఫరా, ఈశ్వర పుస్తక భాండాగారం వంటి [[గ్రంథాలయాలు]], కళాశాలలు మొదలైన హంగులన్నీ ఈ ఊళ్ళో దరిదాపు 1900 సంవత్సరం నుండి ఉన్నాయి. 1901 జనాభా లెక్కల ప్రకారం కాకినాడ జనాభా 48000. మద్రాసు రాష్ట్రంలోని అచ్చతెలుగు ప్రాంతాలలో అతి పెద్ద నగరం ఇదే. ఇప్పుడు కొత్త కొత్త కళాశాలలు, [[పరిశ్రమలు]], వ్యాపార సంస్థలు కూడా రావటంతో ఇంకా బాగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడి జెజే ఎన్ టి యు కళాశాల భారదేశంలోని అతి పురాతనమైన, అత్యుత్తమమైన ఏలెక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ శాఖలను కలిగి ఉంది.
 
ప్రశాంతమయిన పరిసరాలు కలిగి ఉండడము చేత రాష్ట్రం నలు మూలల నుంచి రిటైర్డ్ ఉద్యొగులు ఎందరో వచ్చి కాకినాడలో స్థిరపడుతున్నారు. అందుకే ఈ నగరాన్ని "పెన్షనర్స్ ప్యారడైజ్" అని కూడా పిలుస్తారు. అయితే ఇప్పుడు పరిస్థితి చాలా మారింది.అడ్డు ఆపు లేని నగరీకరణం వలన [[పర్యావరణము|పర్యావరణం]] పైన విపరీతమైన భారం కలిగి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వేసవిలో పరిస్థితి భరించలేని రీతిలో ఉంది. చెట్లు విపరీతంగా నరకడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చాలా మంది భావిస్తున్నారు.
పంక్తి 100:
}}</ref>
*అవే సభలకు, [[దుర్గాబాయి దేశ్‌ముఖ్]] వాలంటీరుగా పనిచేస్తూ, వద్ద టిక్కెట్ లేని కారణము చేత నెహ్రూను అనుమతించక, తన కర్తవ్య నిర్వహణకు గాను మహాత్ముని, [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]] నుండి ప్రశంసలను పొందింది.
* అప్పటి డి.ఎస్.పి, ముస్తఫా ఆలీ ఖాన్ ని హతమార్చడానికై, 1933 ఏప్రిల్ 6 న, ఏప్రిల్ 14 లలో [[ప్రతివాది భయంకర వెంకటాచారి]] కొన్ని విఫలయత్నాల అనంతరం, ఏప్రిల్ 15 న ఉదయం 6 గంటలకు కాకినాడ ఓడరేవులో మరో ప్రయత్నం చేసారు. ఈ ప్రయత్నం కూడా విఫలమయ్యింది కానీ, [[ప్రతివాది భయంకర వెంకటాచారి]], కామేశ్వర శాస్త్రి మరియు, ఇతర విప్లవకారుల కుట్ర బయటపడింది. ఈ సంఘటన కాకినాడ బాంబు కేసుగా ప్రసిద్ధమైంది. (క్రీ.శ 1931 మార్చి 30న జరిగిన వాడపల్లి కాల్పుల ఘటన, 1932 జనవరి 19న [[సీతానగరం]] ఆశ్రమ ఘటన లకు ముస్తఫా అలీ ఖాన్ బాధ్యుడని అప్పటి విప్లవకారులు భావించారు) . చాలా కాలం అనంతరం, సెప్టెంబరు 11 న [[ప్రతివాది భయంకర వెంకటాచారి]]ని కాజీపేట రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు.
* రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, జపాన్ వైమానిక దళం, కాకినాడ మీద 1942 ఏప్రిల్ 6న దాడి చేసింది. ఈ దాడిలో రెండు ఓడలు పూర్తిగా ధ్వంసం కాగా, ఒకరు మృతి చెందారు<ref>{{cite web
| url = http://www.thehindu.com/news/cities/chennai/october-69-years-ago-when-madras-was-bombed/article3956159.ece
పంక్తి 109:
==పరిపాలన==
[[File:District Collector Office building at Kakinada.jpg|thumb|కాకినాడలోని తూర్పు గోదావరి జిల్లా కలక్టర్ కార్యాలయ సముదాయం]]
కాకినాడ పరిపాలన నిర్వహణని కాకినాడ నగరపాలక సంస్థ మరియు, నగర కమిషనర్ నిర్వహిస్తారు. నగరంలో 50 వార్డులున్నాయి. ప్రతీ వార్డు నుండి ఒక కార్పొరేటర్, నగర పాలక సంస్థలో ప్రాతినిధ్యం వహిస్తారు. తమలో ఒకరిని మేయరుగా కార్పొరేటర్లు ఎన్నుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం, ఐ.ఏ.ఎస్ స్థాయి అధికారిని నగర కమీషనరుగా నియమిస్తుంది. నగరంలో రెండు శాసన సభ స్థానాలు ఉన్నాయి. అవి కాకినాడ సిటీ, కాకినాడ రూరల్. పార్లమెంటులో ఈ ప్రాంత ప్రాతినిధ్యం కాకినాడ పార్లమెంటు స్థానం ద్వారా జరుగుతుంది.
 
37 పరిసర గ్రామాలను కాకినాడలో విలీనం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. తద్వారా నగర జనాభా 8 లక్షలకు చేరే అవకాశం ఉంది. ఆ గ్రామాలు<ref>{{cite web
పంక్తి 156:
 
===విమాన సదుపాయం===
కాకినాడకు 65 కి మీ దూరంలో [[రాజమండ్రి విమానాశ్రయం]] ఉంది. ఇది [[చెన్నై]], [[హైదరాబాద్]], [[విజయవాడ]], [[బెంగుళూర్]] లకు విమానయాన సేవలను కలిగి ఉంది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, జెట్ ఎయిర్ వేస్ మరియు, స్పైస్ జెట్ ఇక్కడ ఆపరేటింగ్ ఎయిర్ లైన్స్. ఇతర సమీప ప్రధాన విమానాశ్రయం కాకినాడ నుండి 145 కి మీ దూరంలో విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.
 
విశాఖపట్నం - కాకినాడ చమురు సీమ ప్రాజెక్టులో భాగంగా, [[పిఠాపురం]] వద్ద కార్గో రవాణా కోసమై మరో విమానాశ్రయాన్ని నిర్మించే ప్రతిపాదనలున్నాయి.<ref name="APPCPIR"/>
పంక్తి 169:
* కాకినాడ లంగరు రేవు
* కాకినాడ డీప్ వాటర్ రేవు
కాకినాడ డీప్ వాటర్ రేవు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం ఓడరేవు తర్వాత రెండవ పెద్ద ఓడరేవు మరియు, ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మించిన మొదటి ఓడరేవు. ఇది కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ సంస్థ ద్వారా నిర్వహింపబడుతోంది. డీప్ వాటర్ పోర్ట్ నిర్మించక ముందు నుండి ఉన్న కాకినాడ లంగరు రేవు, భారతదేశంలోని 40 చిన్న ఓడరేవులలో అతిపెద్దది. సింగపూర్ కి చెందిన సెంబవాంగ్ షిప్ యార్డ్ మరియు, కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ లు సంయుక్తంగా, కాకినాడలో నౌకానిర్మాణకేంద్రాన్ని నిర్మిస్తున్నాయి.
 
కాకినాడ నుండి జరిగే ప్రధాన ఎగుమతులు; వ్యవసాయ ఉత్పత్తులు (వరి, గోధుమ, నూనెదినుసులు, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్) మరియు, సముద్ర ఉత్పత్తులు ([[చేపలు]], [[రొయ్యలు]], [[పీతలు]]) . అంతేగాకుండా రసాయనాలు, ఇనుప ఖనిజం, సైబాక్టు, జీవ ఇంధనాలు కూడా ఎగుమతి అవుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు, రసాయనాలు, వంటనూనెలు మొదలైనవి ప్రధాన దిగుమతులు.
 
ఇవి కాకుండా, విశాఖపట్నం - కాకినాడ చమురు సీమ ప్రాజెక్టులో భాగంగా, కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి కోసం ప్రత్యేకంగా మఱో ఓడరేవుని నిర్మించే ప్రతిపాదనలున్నాయి.<ref name="APPCPIR"/>
పంక్తి 183:
కాకినాడ పరిసర ప్రాంతాల నుండి, కొబ్బరికాయలను ఎగుమతి చేసే సంస్థలు చాలా ఉన్నాయి.
====పంచదార====
మురుగప్ప గ్రూపువారి ఈద్ పారీ (ఇండియా) మరియు, కేర్గిల్ ఇంటర్నేషనల సంస్థల ఉమ్మడి పంచదార కర్మాగారం అయిన సిల్క్ రోడ్ సుగర్స్, 600, 000 టన్నుల సామర్థ్యం కలది. ఇది, ప్రధానంగా ఎగుమతి ఆధార పరిశ్రమ (Export Oriented Unit)
<ref>{{cite news|url=http://www.hindu.com/2006/04/25/stories/2006042503791900.htm |title="EID Parry teams up with Cargill for sugar EoU", ''The Hindu'' (25 April 2006) |work=The Hindu |location=India |date=25 April 2006 |accessdate=10 May 2014}}</ref>
====పెట్రోలియం మరియు, సహజవాయువు====
[[File:ONGC Kkd.JPG|thumb|alt=Glass-block office building at night|ఓ.ఎన్.జి.సి ఇండియా— కాకినాడ కార్యాలయం]]
 
పంక్తి 192:
కాకినాడ నుండి 24 కి.మీ దూరంలో నున్న గాడిమొగ వద్ద రిలయన్స్, ఆన్ షోర్ టర్మినల్ ను నిర్మించింది. కె.జి డి6 లో లభించిన సహజవాయుని శుద్ధిచేసి, దేశంలోని ఇతర ప్రాంతాలకు పంపిణీ చేయడం జరుగుతోంది. రిలయన్స్ గ్యాస్ ట్రాన్స్ పోర్టేషన్ లిమిటెడ్, కాకినాడ నుండి భరూచ్ (గుజరాత్) వఱకూ పైపులైన్లను నిర్మించింది. రోజుకి 120 మిలియన్ క్యూబిక్ మీటర్ల సహజవాయువు, కాకినాడ నుండి భారతదేశపు పశ్చిమ తీరానికి సరఫరా చేయబడుతోంది.
 
2010 సంవత్సరంలో చమురు & సహజవాయువుల నియంత్రణా మండలి, కాకినాడ గ్యాసు సరఫరా వ్యవస్థని భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కు అప్పగించింది. ఈ సంస్ఠ మొదటి దశలో కాకినాడతో బాటు [[హైదరాబాదు]], [[విజయవాడ]] నగరాలలో ఇంటింటికీ గ్యాసు పైపులైన్లని నిర్మిస్తోంది. తద్వారా కాకినాడ నగరంతో బాటు, శివారు పట్టణాలైన [[సామర్లకోట]], [[పెద్దాపురం]] మరియు, [[పిఠాపురం]] లలో కూడా గ్యాస్ సరఫరా పైపులు నిర్మించబడుతున్నాయి.
 
విశాఖపట్నం నుండి కాకినాడ వఱకూ ఏర్పాటు చేయదలచిన ఆంధ్రప్రదేశ్ చమురు సీమ (APPCPIR) లో భాగంగా కాకినాడ వద్ద భారీ రిఫైనరీలను నిర్మించడానికి జి.ఎం.ఆర్, రిలయన్స్ వంటి సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.<ref name="APPCPIR"/>. తద్వారా, ఈ ప్రాంతం గణనీయమైన అభివృద్ధి సాధిస్తుందని భావిస్తున్నారు. కేవలం చమురుసీమ ద్వారా 7-8 లక్షలమందికి ప్రత్యక్ష ఉపాధి, 50 లక్షలమందికి పరోక్ష ఉపాధి లభిస్తాయని అంచనా.<ref>{{cite web | url=http://www.prabhanews.com/vishakapatnam/article-227437 | title=పెట్రో కారిడార్‌ ద్వారా ఉపాధి అవకాశాలు మెండు పిసిపిఐఆర్‌ వర్క్‌షాపులో పురంధేశ్వరి | publisher=ఆంధ్రప్రభ | accessdate=10 May 2014 }}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>. కాకినాడ సముద్రతీరం వద్ద, ద్రవరూప సహజవాయువు (Liquified Natural Gas - LNG) ని నిలువజేసేందుకు, షెల్ సంస్థ (Shell), గెయిల్ సంస్థ (GAIL) లు సంయుక్తంగా, ఎల్.ఎన్.జి టర్మినల్ ను నిర్మిస్తున్నాయి.<ref name = LNG>{{cite web | url=http://www.business-standard.com/article/companies/shell-to-join-gail-s-kakinada-lng-project-with-30-stake-113112400407_1.html | title=Shell to join GAIL's Kakinada LNG project with 30% stake | publisher=Business Standard | accessdate= 10 May 2014}}</ref>.
====వంట నూనెలు మరియు, జీవ ఇంధనాలు====
2002 సంవత్సరంలో, కాకినాడ పరిసరాల్లో అనేక వంటనూనె కర్మాగారాలు స్థాపించబడ్డాయి. అదానీ విల్మార్, రుచి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, నిఖిల్ రిఫైనరీ, భగవతి రిఫైనరీ, మొదలైనవి రోజుకి 3000 టన్నులకి పైగా వంటనూనెలను ఉత్పత్తి చేయగలవు. ఈ కర్మాగారాలకి అవసరమైన ముడి పామాయిల్, సోయాబీన్ నూనె, ఓడరేవునుండి దిగుమతి అవుతున్నాయి.<ref>{{cite web|url=http://www.thehindubusinessline.com/2002/03/29/stories/2002032900211300.htm |title=Nikhil, Acalmar edible oil refineries go on stream |work=The Hindu |date=29 March 2002 |accessdate=10 May 2014}}</ref>
 
పంక్తి 278:
* టాగూరు కాన్వెంట్ హై స్కూల్
* [[సర్కార్ పబ్లిక్ స్కూల్]]
*pydah college of engineering , patavala
*pydah college of pharmacy , patavala
 
== ప్రత్యేకతలు==
పంక్తి 289:
 
==నగరం లో షాపింగ్==
[[File:Spencers Hyper Market in Kakinada.jpg|thumb|కాకినాడలో స్పెన్సర్స్ (Spencers Hyper Market) ]]
కాకినాడ నగరం ఈ మధ్య కాలంలో అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటి. పెరుగుతున్న జనాభాతో పాటు పెరుగుతున్న అవసరాలకు అణుగుణంగా నగరంలో పలు షాపింగ్ మాల్స్ వెలిశాయి. ప్రముఖంగా చందన బ్రదర్స్ ఎప్పటి నుంచో నగర వాసులకు వస్త్ర రంగంలో తమ సేవలను అందజేస్తుండగా ఆ పైన సరికొత్తగా సర్పవరం జంక్షన్ లో స్పెన్సర్స్ వెలసింది. ఆంధ్ర ప్రదేశ్ లో హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ నగరాల తరువాత కాకినాడలోనే ఇది ఉంది. అలాగే విజయవాడ వారి ఎం అండ్ ఎం మరొకటి ఇది స్దాపింఛి రెండేళ్ళు కావస్తోంది. అలాగే నగరంలోని రాజు భవన్, ఇంకా సోనా షాపింగ్ మాల్స్ నగర వాసులకు సేవలను అందజేస్తున్నాయి. ఇంకా మరెన్నో యూనివెర్ సెల్ మొబైల్స్, ది మొబైల్ స్టొర్, బిగ్ సి వంటి ప్రముఖ మొబైల్ షాపులు మొబైల్ వినియొగదారులకు తమ తమ సేవలను అందజేస్తున్నాయి. బంగారు నగల కొరకు దక్షిణ భారతదేశంలోనే ప్రఖ్యాతి గాంచిన ఖజానా జ్యువెల్లరి కాకినాడలో వెలసి తమ సేవలను అందిస్తుండగా టాటా వారి గోల్డ్ ప్లస్, చందన జ్యువెల్లరిస్, రాజ్ జ్యువెల్లరి మాల్, మహ్మద్ ఖాన్ అండ్ సన్స్ జ్యుయలర్స్ ఇంకా స్దానికంగా ఉన్న మరెన్నొ నగల దుకాణాలు నగర వాసుల అవసరాలను తీరుస్తున్నాయి. నగర ప్రజలను ఎక్కువగా స్దానికంగా ఉన్న హొల్ సేల్ షాపులు వారి తక్కువ ధరలతో ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక నగరంలో కట్టుబాటుల గురించి వారి వస్త్రధారణ గురించి చెప్పుకుంటే మగవారు ఎక్కువగా ఇంటిలో ఉన్నప్పుడు [[లుంగీ]]<nowiki/>లను కట్టుకుంటారు. ఆడవారు నైటీలను, కాటన్ చీరలను, పంజాబి దుస్తులను ధరిస్తూ ఉంటారు. ఇక బట్టల దుకాణాల విషయానికి వస్తెవస్తే వైభవ్ షాపింగ్ నూతనంగా స్థాపించబడి విశెష ఆదరణను పొందుతున్నది.
 
==నగరంలోని, సమీపంలోని దర్శనీయ స్థలాలు==
పంక్తి 316:
* మరిడమ్మ దేవస్థానం, [[పెద్దాపురం]] (కాకినాడ నుండి 16 కి.మీ)
* పాండవుల మెట్ట, [[పెద్దాపురం]] (కాకినాడ నుండి 16 కి.మీ)
* కుక్కుటేశ్వరస్వామి దేవస్థానం, [[పిఠాపురం]]: 'పాదగయ' క్షేత్రం మరియు, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. అమ్మవారి పేరు పురుహూతికా దేవి. (కాకినాడ నుండి 20 కి.మీ)
* కుంతీమాధవస్వామి దేవస్థానం, [[పిఠాపురం]] (కాకినాడ నుండి 20 కి.మీ)
* సూర్యనారాయణస్వామి దేవస్థానం, గొల్లల మామిడాడ (కాకినాడ నుండి 20 కి.మీ)
* భీమేశ్వర స్వామి దేవస్థానం, [[ద్రాక్షారామ]]: అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి మరియు, పంచారామ క్షేత్రాలలో ఒకటి. అమ్మవారి పేరు మాణిక్యాంబా దేవి. (కాకినాడ నుండి 25 కి.మీ)
* కోరంగి అభయారణ్యం
* [[యానాం]] (కాకినాడ నుండి 26 కి.మీ)
పంక్తి 331:
==ప్రముఖ వ్యక్తులు==
*[[బారు అలివేణమ్మ]]
*[[పావులూరి నన్నయ్య]] - 11వ శతాబ్దానికి చెందిన తొలితరం తెలుగు కవి, గణితవేత్త. గణితసార సంగ్రహము అనెఅనే గణితగ్రంధాన్ని వ్రాశాడు. దీనికే పావులూరి గణితము అని పేరు.
*[[మల్లాది సత్యలింగం నాయకర్]]- 19వ శతాబ్దానికి చెందిన వాణిజ్యవేత్త, సంఘసేవకుడు.
*[[కొమ్మిరెడ్డి సూర్యనారాయణమూర్తి]] - 20వ శతాబ్దానికి చెందిన వాణిజ్యవేత్త, సంఘసేవకుడు. 1914 నుంచి 1926 వరకూ కాకినాడ పురపాలకసంఘానికి అధ్యక్షునిగా పనిచేశారు.<ref name="కొమ్మిరెడ్డి సూర్యనారాయణమూర్తిగారి జీవితం">{{cite book|last1=బుద్ధవరపు|first1=పట్టాభిరామయ్య|title=కొమ్మిరెడ్డి సూర్యనారాయణమూర్తి గారి జీవితము|date=1927|location=రాజమండ్రి|page=14|url=http://www.sundarayya.org/pdf2/%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%20%E0%B0%AC%E0%B0%B9%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%B0%E0%B1%81%20%E0%B0%95%E0%B1%8A%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF%20%E0%B0%B8%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF.pdf|accessdate=11 April 2015|archive-url=https://web.archive.org/web/20160304204635/http://www.sundarayya.org/pdf2/%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%20%E0%B0%AC%E0%B0%B9%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%B0%E0%B1%81%20%E0%B0%95%E0%B1%8A%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF%20%E0%B0%B8%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF.pdf|archive-date=4 మార్చి 2016|url-status=dead}}</ref>
*[[ప్రతివాది భయంకర వెంకటాచారి]] - విప్లవకారుడు మరియు, [[కాకినాడ బాంబు కేసు]]లో ముద్దాయి.
*[[ఎస్.వి. రంగారావు]] - సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు
* (ఆకుల నరసింహరావు), సుప్రసిద్ధ తెలుగు సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు.అర్ధాంగి లాంటి సినిమాలో "రాధను రమ్మన్నారు" లాంటి పాటలు పాడారు.
*[[చిత్త శ్రీనివాసరావు]] - సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు మరియు, నటుడు
 
*[[చిత్త శ్రీనివాసరావు]] - సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు మరియు నటుడు
*[[పి.పుల్లయ్య]] - మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు
*[[సూర్యకాంతం]] - ఆంధ్రుల అభిమాన గయ్యాళి అత్త
*[[రావు గోపాలరావు]] - తెలుగు సినిమా నటుడు మరియు, రాజ్యసభ సభ్యుడు (1986-1992)
*[[చాగంటి కోటేశ్వరరావు]]
*
"https://te.wikipedia.org/wiki/కాకినాడ" నుండి వెలికితీశారు