కొప్పుల ఈశ్వర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
1994లో జరిగిన [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1994)| ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు (1994)]]<nowiki/>లో టీడీపీ నుండి పోటిచేసే, స్వతంత్ర అభ్యర్థి [[మాలెం మల్లేశం]] చేతిలో 15,319 ఓట్లతో ఓడిపోయాడు. 2004లో జరిగిన [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2004)|ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు (2004)]]<nowiki/>లో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] టికెట్‌పై పోటిచేసి టీడీపీ అభ్యర్థి [[మాలేం మల్లేశం]] పై 56,563 ఓట్లతో గెలుపొంది, 2004లో తొలిసారిగా మేడారం ఎమ్మెల్యేగా [[శాసనసభ]]కు వెళ్ళాడు. [[తెలంగాణ]] ఉద్యమ నేపథ్యంలో పదవికి రాజీనామా సమర్పించి 2008లో జరిగిన ఉప ఎన్నికలలో పోటీచేసి విజయం సాధించాడు. నియోజకవర్గాల పునర్విభజనలో మేడారం స్థానం రద్దు కావడంతో 2009లో కొత్తగా ఏర్పడిన [[ధర్మపురి శాసనసభ నియోజకవర్గం]] నుంచి పోటీచేసి [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి, జిల్లా పరిషత్తు చైర్మెన్ అయిన ఎ.లక్ష్మణ్ కుమార్‌పై విజయం సాధించాడు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మరోసారి రాజీనామా చేసి 2010 ఉప ఎన్నికలలో మళ్ళీ గెలుపొందాడు. 2014 ఎన్నికలలో మళ్ళీ [[తెరాస]] తరఫున [[ధర్మపురి]] నుంచి గెలిచాడు.<ref name="కొప్పులకు మొదటిసారి పట్టం..">{{cite news |title=కొప్పులకు మొదటిసారి పట్టం.. |url=https://www.ntnews.com/telangana-news/koppula-eswar-take-oath-as-minister-1-1-589854.html |accessdate=20 February 2019 |publisher=నమస్తే తెలంగాణ}}</ref> 2014, 2018 మధ్య శాసనసభలో ఛీఫ్‌విప్‌గా పనిచేసారు.
 
2018లో ఎన్నికలలో ఇదే నియోజకవర్గం నుండి లక్ష్మణ కుమార్‌పై 441 వోట్ల తేడాతో విజయం సాధించి, రాష్ట్ర మంత్రి మండలిలో షెడ్యూల్డ్ కులాలు, ఆదివాసీలు, బలహీనవర్గాల సంక్షేమ మంత్రిగా స్థానం సంపాదించాడు. 2019లో [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండవ మంత్రివర్గం (2018-2023)|కెసీఆర్ రెండవ మంత్రివర్గం]]లో వైద్య ఆరోగ్యషెడ్యూల్డ్ శాఖకులాలు, ఆదివాసీలు, బలహీనవర్గాల సంక్షేమ మంత్రిగా ఉన్నాడుస్థానం సంపాదించాడు.<ref name="తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే..">{{cite news |last1=బిబిసీ తెలుగు |first1=తెలంగాణ |title=తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే.. |url=https://www.bbc.com/telugu/india-47288411 |accessdate=24 July 2019 |date=19 February 2019 |archiveurl=http://web.archive.org/web/20190724185154/https://www.bbc.com/telugu/india-47288411 |archivedate=24 July 2019}}</ref><ref name="కొత్త మంత్రులు, ప్రొఫైల్">{{cite news |last1=టి న్యూస్ |first1=ప్రాంతీయ వార్తలు |title=కొత్త మంత్రులు, ప్రొఫైల్ |url=http://www.tnews.media/2019/02/కొత్త-మంత్రుల-ఫ్రొఫైల్‌/ |accessdate=24 July 2019 |date=19 February 2019 |archiveurl=http://web.archive.org/web/20190724185345/http://www.tnews.media/2019/02/కొత్త-మంత్రుల-ఫ్రొఫైల్‌/ |archivedate=24 July 2019}}</ref><ref name="అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలంగాణ |title=అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం |url=https://www.andhrajyothy.com/artical?SID=716754 |accessdate=24 July 2019 |date=19 February 2019 |archiveurl=http://web.archive.org/web/20190724185559/https://www.andhrajyothy.com/artical?SID=716754 |archivedate=24 July 2019}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కొప్పుల_ఈశ్వర్" నుండి వెలికితీశారు